MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • DIY Hacks: ఛార్జింగ్ వైర్లు తెగిపోతున్నాయా? ఈ చిన్న హ్యాక్ తో వైర్ పాడవ్వదు, లుక్ కూడా మారిపోతుంది

DIY Hacks: ఛార్జింగ్ వైర్లు తెగిపోతున్నాయా? ఈ చిన్న హ్యాక్ తో వైర్ పాడవ్వదు, లుక్ కూడా మారిపోతుంది

DIY Hacks:  మీ ఛార్జింగ్ వైర్  తొందరగా విరిగిపోతోందా? అయితే… తక్కువ ఖర్చుతో.. ఆ ఛార్జర్ విరిగిపోకుండా చేయచ్చు. అంతేకాకుండా.. దానిని అందంగా కూడా మార్చేయచ్చు. కేవలం ఐదు నిమిషాల్లో చేయగల ఈ సింపుల్ హ్యాక్ ఇప్పుడు తెలుసుకుందాాం….

2 Min read
Author : ramya Sridhar
Published : May 28 2026, 11:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఛార్జింగ్ వైర్లు..
Image Credit : chat GPT

ఛార్జింగ్ వైర్లు..

చాలా మంది ఒక్కసారి ఫోన్ కొంటే.. నాలుగైదు సంవత్సరాలు అయినా వాడుతున్నారు. కానీ,  ఆ ఫోన్ తో పాటు వచ్చిన ఛార్జర్లు మాత్రం వెంటనే పాడైపోతున్నాయి. ఛార్జరే కదా అని ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల.. అవి తొందరగా పాడైపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఛార్జింగ్ కేబులు విరిగిపోతూ ఉంటుంది. దీని వల్ల .. ప్రతిసారీ కేబుల్ మార్చాల్సి వస్తుంది. అయితే, పదే పదే వీటిని కొనే బదులు.. ఇంట్లోనే దొరికే వస్తువులతో ఛార్జర్ విరిగిపోకుండా కాపాడొచ్చు. అంతేేకాకుండా.. దానిని అందంగా కూడా మార్చేయచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
పాత పెన్ను తో.. ఛార్జర్ కి కొత్త అందం..
Image Credit : chat GPT

పాత పెన్ను తో.. ఛార్జర్ కి కొత్త అందం..

మీ ఇంట్లో పనికిరాని పాత పెన్నులు ఉన్నాయా? దానితో మీ ఛార్జింగ్ కేబుల్ కి కొత్త అందం తీసుకురావచ్చు. మీ పాత బాల్ పెన్ లో ఉండే స్ప్రింగ్ ను తీసి కేబుల్ చివర్లకు చుట్టాలి.  ఇలా చేయడం వల్ల ఛార్జింగ్ కేబుల్ వంగిపోదు. వైర్ తెగిపోయే ప్రమాదం కూడా ఉండదు.  మీరు ప్రతిసారీ ఛార్జర్ కొనాల్సిన అవసరం కూడా రాదు. 

Related Articles

Related image1
Old Bedsheets: పాత బెడ్ షీట్ల‌ను ప‌డేయ‌కండి.. ఇలా చేస్తే డ‌బ్బులు ఆదా, ఇంటికీ స్టైలిష్ లుక్
Related image2
Nighty Reuse: పాత నైటీలు పడేయకుండా ఇంట్లోకి పనికొచ్చే వస్తువులు చేసేయండి
34
స్టైలిష్ లుక్ ఇవ్వాలంటే...
Image Credit : Pinterest

స్టైలిష్ లుక్ ఇవ్వాలంటే...

మీరు కేవలం ఛార్జర్ పాడవ్వకుండా కాపాడటమే కాకుండా… మీ ఛార్జర్ అందంగా కనిపించాలంటే.. ఈ హ్యాక్ ప్రయత్నించొచ్చు.  క్రోచెట్ కేబుల్ కవర్లు ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి.  మీకు నచ్చిన రంగుల్లో ఉన్ని లేదా దారం తీసుకొని.. కేబుల్ పై క్రోచెట్ ర్యాప్ చేస్తే సరిపోతుంది. మంచి స్టైలిష్ గా కనపడుతుంది.  చాలా అందంగా ఉంటుంది.. కేబుల్ వైర్ ఇరిగిపోయే ప్రమాదం కూడా ఉండదు.

44
పనికి రాని పాత స్ట్రాలతో...
Image Credit : chat GPT

పనికి రాని పాత స్ట్రాలతో...

మీ దగ్గర పాత జ్యూస్ స్ట్రా ఉంటే.. దానితో మీ ఛార్జర్ కేబుల్ ని కాపాడుకోవచ్చు.  మీరు స్ట్రాన్ ని మధ్యలో కట్ చేసి, కేబుల్ కి పెట్టాలి. ఇప్పుడు హెయిర్ డ్రైయ్యర్ తో కొద్దిగా వేడి చేస్తే.. కేబుల్ కి అతుక్కుపోతుంది. దీని వల్ల  కేబుల్ విరిగిపోదు.. అంతేకాకుండా.. మంచి కలర్ ఫుల్ లుక్ కూడా వస్తుంది.

రంగు రంగుల రిబ్బన్లతో…

మీకు ఇంకాస్త ఓపిక ఎక్కువగా ఉన్నా… ఛార్జింగ్ కేబుల్ ని అందంగా మార్చుకోవాలనే తపన ఉంటే…కలర్ ఫుల్ రిబ్బన్లు తెచ్చి… ఛార్జింగ్ కేబుల్ కి చుట్టేయచ్చు. చివరల్లో బో ఆకారంలో ముడివేస్తే చూడటానికి చాలా అందంగా కనపడతాయి. దీని వల్ల ఛార్జింగ్ ఎక్కువ రోజులు  పాడవ్వకుండా ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Baggy Jeans: నేటి ఆడపిల్లలకు నచ్చే బ్యాగీ జీన్స్.. ఇవే ట్రెండ్
Recommended image2
Red Bead Mangalsutra:నల్లపూసలు కాదు ఎర్రపూసల మంగళసూత్రాలు ఎంతందమో
Recommended image3
Acrylic Necklace: అమ్మాయిలకు చవకగా యాక్రిలిక్ నెక్లెస్‌ డిజైన్లు
Related Stories
Recommended image1
Old Bedsheets: పాత బెడ్ షీట్ల‌ను ప‌డేయ‌కండి.. ఇలా చేస్తే డ‌బ్బులు ఆదా, ఇంటికీ స్టైలిష్ లుక్
Recommended image2
Nighty Reuse: పాత నైటీలు పడేయకుండా ఇంట్లోకి పనికొచ్చే వస్తువులు చేసేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved