బ్యాగీ జీన్స్ చాలా కూల్, స్టైలిష్ లుక్ ఇస్తాయిి. క్రాప్ టాప్, క్రాప్ షర్ట్ లేదా ట్యాంక్ టాప్‌తో దీన్ని ఈజీగా స్టైల్ చేయొచ్చు.
ఈ కొరియన్ స్టైల్ ప్యాంట్లు లూజ్ ఫిట్‌తో, సాఫ్ట్ ఫ్యాబ్రిక్‌తో వస్తాయి. ఇవి చాలా కంఫర్ట్‌గా ఉండటమే కాకుండా, స్టైలిష్‌గా కూడా కనిపిస్తాయి.
కార్గో స్టైల్ బ్యాగీ జీన్స్‌లో చాలా సైడ్ పాకెట్స్ ఉంటాయి. ఓవర్‌సైజ్డ్ టీ-షర్ట్, క్రాప్ టాప్, స్నీకర్స్‌తో ఇవి చాలా బాగుంటాయి.
వైడ్ లెగ్ బ్యాగీ జీన్స్ కంఫర్ట్‌గా ఉండటంతో పాటు, ఎస్తెటిక్ లుక్ కూడా ఇస్తాయి. డైలీ వేర్, కాలేజ్, కోచింగ్ లేదా బయటకు వెళ్లడానికి ఇవి పర్ఫెక్ట్.
ఈ స్టైల్‌లో కార్టూన్ ప్యాచ్‌లు, డూడుల్ ప్రింట్లు, రంగురంగుల డిజైన్లు ఉంటాయి. ఇది జనరేషన్ ఆల్ఫా కిడ్స్‌కు చాలా ట్రెండీ లుక్ ఇస్తుంది.
ఫ్లోరల్ లేదా క్రియేటివ్ ప్రింట్లు ఉన్న జీన్స్‌ను ఈ రోజుల్లో చాలామంది ఇష్టపడుతున్నారు. ఇవి క్యాజువల్, ట్రెండీ లుక్ రెండింటికీ పర్ఫెక్ట్‌గా సరిపోతాయి.
లో-వెస్ట్ బ్యాగీ జీన్స్ మళ్లీ ట్రెండ్‌లోకి వచ్చాయి. ఈ రోజుల్లో లూజ్ ఫిట్‌లో ఉండేవాటిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
Red Bead Mangalsutra:నల్లపూసలు కాదు ఎర్రపూసల మంగళసూత్రాలు ఎంతందమో
Acrylic Necklace: అమ్మాయిలకు చవకగా యాక్రిలిక్ నెక్లెస్ డిజైన్లు
Anarkali Suits: బొద్దుగా ఉండే అమ్మాయిల కోసం అందమైన అనార్కలీ సూట్స్
Bangle Designs: రాయల్ లుక్ ఇచ్చే గాజులు.. ఎంత అందంగా ఉన్నాయో!