MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Mercury Change: బుధ దశలో ఈ 4 రాశుల వాళ్లకు డబ్బే డబ్బు, అప్పులన్నీ క్లియర్

Mercury Change: బుధ దశలో ఈ 4 రాశుల వాళ్లకు డబ్బే డబ్బు, అప్పులన్నీ క్లియర్

Mercury Change: బుధుడు మే 13న తన సాధారణ మార్గం నుండి ఉత్తరం వైపు లేదా దక్షిణం వైపు కదిలినప్పుడు, దానిని 'బుధ క్రాంతి వృత్త పరివర్తన్' అంటారు. బుధ గ్రహ సంచారం వల్ల 4 రాశుల వారికి అదృష్టం పట్టనుంది. ఆ రాశులేవో తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Apr 21 2026, 09:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మేష రాశి
Image Credit : Getty

మేష రాశి

బుధుడి సంచారం వల్ల మే నుంచి మేష రాశి వారికి శుభ ఫలితాలను అందిస్తుంది. దీని వల్ల ఈ రాశి వారి కుటుంబ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఈ రాశి వారు తమ పాత స్నేహితుడిని కలిసే అవకాశం ఉంది. ఇక వ్యాపారం చేస్తున్నవారికి కొత్త అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ రాశి వారి మాటతీరు మెరుగుపడుతుంది. వీరు ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ రాశిలో ఆత్మవిశ్వాసం పెరిగి, కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మిథున రాశి
Image Credit : Pixabay

మిథున రాశి

మిథున రాశి వారికి బుధుడి సంచారం ఎన్నో సానుకూల ఫలితాలను అందిస్తుంది. ఈ రాశి వారి జీవితం మరింత ఆనందంగా మారుతుంది. ఈ రాశివారు ఉద్యోగంలోపై అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. అలాగే అనేక రకాల వివాదాల నుండి మీకు విముక్తి లభిస్తుంది. ఈ రాశి వారి శరీరంలో కొత్త శక్తి ప్రవహిస్తుంది. తెలివితేటలు పెరిగి, సమస్యలన్నీ పరిష్కారమవుతాయి.

Related Articles

Related image1
Low price 7 seater: రూ.5.76 లక్షలకే 7 సీటర్ కారు.. పాతికవేల కుటుంబాలు కొన్న కారు ఇది
Related image2
Priyanka Chopra Income: ప్రియాంక చోప్రా ఒక్క సినిమా సంపాదనే చాలా ఎక్కువ, ఇక ఇళ్లు బంగారం కలిపితే ఎంతో రిచెస్ట్
34
కన్యా రాశి
Image Credit : Getty

కన్యా రాశి

కన్యా రాశి వారికి బుధుడు సంచారం ఎంతో మేలు చేస్తుంది. బుధుడు  ఉత్తర దిశగా ప్రయాణం చేయడం వల్ల  చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారు విజయం వైపు దూసుకెళ్తారు. వీరు చేసే ప్రణాళికలను అమలు చేయడానికి ఇదే సరైన సమయం. వీరి కష్టానికి తగ్గ ఫలితాలు వస్తాయి.  వీరి ఆరోగ్యం మెరుగుపడుతుంది. పనులు మునుపటి కంటే మెరుగ్గా సాగుతాయి.

44
మకర రాశి
Image Credit : Pixabay

మకర రాశి

మకర రాశి వారికి మంచి రోజులు వస్తాయి.  బుధుడి దిశ మార్పు వల్ల వీరికి మంచి ప్రగతి దక్కుతుంది. వీరికి కెరీర్‌లో మంచి స్థిరత్వం సాధించే అవకాశం ఉంది. ఈ రాశి వారికి కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. ఈ రాశి వారికి తమ లక్ష్యాలను సాధిస్తారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
Latest Videos
Recommended Stories
Recommended image1
Mars Transit: శుక్రుడి రాశిలో కుజుడు.. ఈ 4 రాశులవారి జీవితంలో కొత్త మార్పులు, రెట్టింపు సంతోషం!
Recommended image2
Sun and Venus: నక్షత్రం, రాశి మారనున్న సూర్యుడు, శుక్రుడు.. దీనివల్ల 3 రాశుల వారికి లక్కే లక్కు
Recommended image3
Guru Gochar: ఐదు నెలలు ఈ రాశులకు తిరుగు లేదు, గురు ఆశీర్వాదంతో ప్రమోషన్ పక్కా, ఫుల్ పైసల్
Related Stories
Recommended image1
Low price 7 seater: రూ.5.76 లక్షలకే 7 సీటర్ కారు.. పాతికవేల కుటుంబాలు కొన్న కారు ఇది
Recommended image2
Priyanka Chopra Income: ప్రియాంక చోప్రా ఒక్క సినిమా సంపాదనే చాలా ఎక్కువ, ఇక ఇళ్లు బంగారం కలిపితే ఎంతో రిచెస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved