MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Insects Control Tips: ఇలా చేస్తే ఇంట్లో ఉన్న బొద్దింకలు, బల్లులు వెంటనే పారిపోతాయి..!

Insects Control Tips: ఇలా చేస్తే ఇంట్లో ఉన్న బొద్దింకలు, బల్లులు వెంటనే పారిపోతాయి..!

ఇంట్లో బల్లులు, చీమలు, బొద్దింకలు తిరుగుతూ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. వేసవి కాలంలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత మంచిగా శుభ్రం చేసినా వీటి బెడదా పోనేపోదు. మరి అలాంటి టైంలో ఏం చేయాలి? ఇంట్లోకి బల్లులు, కీటకాలు రాకుండా ఎలా నివారించాలో ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Apr 23 2025, 03:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బొద్దింకలు, బల్లులు ఇంట్లో మూలల్లో ఉండి చాలా ఇబ్బంది కలిగిస్తుంటాయి. వీటి వల్ల కొన్నిసార్లు వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న వీటిని ఇంట్లో నుంచి తరిమికొట్టలేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికోసమే ఈ చిట్కాలు. ఈ కీటకాలు, బల్లులను సులభంగా బయటకు ఎలా పంపించాలో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి!

ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి!

ఇల్లు శుభ్రంగా ఉంటే కీటకాలు, బల్లులు ఎక్కువగా రావు. కాబట్టి ఇంటి పరిశుభ్రతపై శ్రద్ధ పెట్టాలి. దీనికోసం ప్రతిరోజూ ఇంటిని ఊడ్చి, తుడవాలి. తరచుగా తుడిస్తే కీటకాలు, బల్లులు రావు. క్రిములు కూడా ఉండవు. తిన్న ఆహారం కింద పడితే వెంటనే శుభ్రం చేయండి. అలాగే, తిన్న పాత్రలను వెంటనే కడగాలి. ముఖ్యంగా ఇంట్లో ఉన్న చెత్తను వెంటనే తీసివేయాలి.

37
మస్కిటో నెట్:

మస్కిటో నెట్:

ఇంట్లో కిటికీలు, తలుపుల చుట్టూ ఉన్న చిన్న రంధ్రాల ద్వారా కీటకాలు, బల్లులు ఇంట్లోకి రావచ్చు. కాబట్టి కిటికీలకు మస్కిటో నెట్ వేయండి. అలాగే, సాయంత్రం వేళ తలుపు తెరిచి ఉంచకుండా మూసివేయాలి. అప్పుడే ఇంట్లోకి కీటకాలు, బల్లులు రావు.

47
మూలికలు:

మూలికలు:

కీటకాలను సహజంగా వదిలించుకోవడానికి కొన్ని ఆకులను ఉపయోగించవచ్చు. కీటకాలకు కొన్ని ప్రత్యేక ఆకుల వాసన నచ్చదు. ఉదాహరణకు వేప ఆకులు. వీటిని మీరు ఇంట్లో ఉంచితే కీటకాలు రాకుండా నివారించవచ్చు. అలాగే, దుకాణాల్లో సహజ కీటక నివారణ ద్రావణాలు దొరుకుతాయి, వాటిని కొనుగోలు చేసి ఉపయోగించవచ్చు.

57
ఉల్లిపాయ, వెల్లుల్లి:

ఉల్లిపాయ, వెల్లుల్లి:

వంటగదిలో ఉపయోగించే ఉల్లిపాయ, వెల్లుల్లి, గుడ్డు పెంకు వంటివి కీటకాలు, బల్లులను వదిలించుకోవడానికి ఉపయోగించవచ్చు. వీటి నుంచి వచ్చే ఘాటైన వాసన కీటకాలు, బల్లులకు నచ్చదు. కాబట్టి వీటిని వంటగది, బాత్రూమ్, కిటికీల చుట్టూ ఉంచవచ్చు.

67
వినెగార్, నిమ్మరసం:

వినెగార్, నిమ్మరసం:

ఒక స్ప్రే బాటిల్‌లో వెనిగర్, నిమ్మరసం, నీళ్లు కలిపి బాగా కలపాలి. దీన్ని కీటకాలు, బల్లులు వచ్చే చోట చల్లాలి. దీనివల్ల వాటి బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా వంటగది, బాత్రూమ్, కిటికీల చుట్టూ చల్లడం చాలా మంచిది.

77
కర్పూరం:

కర్పూరం:

కర్పూరం వాసన కీటకాలు, బల్లులను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. కాబట్టి మీ ఇంటి స్టోర్ రూమ్, బాత్రూమ్, అలమార, వంటగది వంటి చోట్ల కర్పూరం ఉంచడం ద్వారా కీటకాలు, బల్లులు రాకుండా సులభంగా నివారించవచ్చు.

 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జీవనశైలి
చిట్కాలు మరియు ఉపాయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Printed Saree: ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే ప్రింటెడ్ చీరలు
Recommended image2
Chapati Dough: చపాతీ పిండి కలిపిన కాసేపటికే నల్లగా ఎందుకు మారుతుంది? తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?
Recommended image3
Silver Anklet:భారత్ లో కాకుండా ఏదేశంలో మహిళలు పట్టీలు ధరిస్తారో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved