MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Insects: వర్షాకాలంలో ఈ పురుగులు పాముల కంటే ఎక్కువ డేంజర్..!

Insects: వర్షాకాలంలో ఈ పురుగులు పాముల కంటే ఎక్కువ డేంజర్..!

Insects: ఈ వర్షాకాలంలో పాములతో ఎంత ప్రమాదం ఉంటుందో.. అంతకంటే ఎక్కువ ప్రమాదం కొన్ని రకాల పురుగుల వల్ల ఉంటుంది. ఏకంగా.. ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది.

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 24 2026, 01:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
చిన్న పురుగులు...
Image Credit : chat GPt

చిన్న పురుగులు...

వర్షాకాలంలో పాముల బెడద కాస్త ఎక్కువగానే ఉంటుంది. బయటి వర్షాలకు ఉండలేక అవి ఇంట్లోకి దూరిపోతూ ఉంటాయి. పాము కాటు వేస్తే ఎంత ప్రమాదమో అందరికీ తెలుసు. కానీ, పాము కంటే భయంకరమైనవి కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ప్రతిరోజూ మన ఇంట్లో తిరిగే కొన్ని చిన్న పురుగులే.. మన ప్రాణాలు తీసేసే ప్రమాదం కూడా ఉంది. మరి, పాములకంటే డేంజర్ అయిన పురుగులు ఏంటో చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
1.దోమ..
Image Credit : X

1.దోమ..

ప్రతిరోజూ దోమలు మన ఇంట్లో తిరుగుతూనే ఉంటాయి. దోమలే కదా అని మనం పెద్దగా పట్టించుకోం. కానీ, ఆ దోమల కారణంగానే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. ఈ దోమల కారణంగా మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా, జికా వైరస్ వంటి ప్రాణాలు తీసే వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి వాటి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. అందుకే.. ఇంట్లోకి దోమలు రాకుండా జాగ్రత్త పడాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.

2.తేనెటీగలు, కందిరీగలు..

తేనెటీగలు, కందిరీగలు కూడా కుడితే చాలా ప్రమాదం. వాటిలో ఉండే విషం వల్ల కూడా కొందరికి అనాఫిలాక్సిస్ అనే తీవ్రమైన అలర్జీ లాంటివి రావచ్చు. దీని వల్ల శ్వాస సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. అంతేకాదు ముఖం వాయడం, తల తిరగడం వంటి లక్షణాలు కనిపించినా కూడా వెంటనే డాక్టర్ ని కలవాలి.

33
3.ఎర్ర చీమ..
Image Credit : freepik

3.ఎర్ర చీమ..

నార్మల్ గా కాదు.. ఎర్ర చీమలు కొన్ని పెద్దవి కూడా ఉంటాయి. అలాంటి ఎర్ర చీమలు కుట్టినా కూడా చాలా మందికి అలర్జీ లాంటి సమస్యలు వస్తాయి. అందుకే, ఇలాంటి చీమలు విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి.

4.టిక్స్..

ఇవి కుడితే కూడా చాలా ప్రమాదం. ఇవి.. మన శరీరంలో రక్తాన్ని ఎక్కువ పీల్చేస్తాయి. మనుషులు మాత్రమే కాదు.. పెంపుడు జంతువుల ప్రాణాలు కూడా ఇవి తీసేయగలవు. ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్న వారికి వీటి గురించి బాగా తెలుస్తుంది. ఇవి మనల్ని కుట్టినప్పుడు నొప్పి కూడా అనిపించదు. కానీ.. ప్రమాదకరమైన వైరస్ లను మన శరీరంలోకి పంపే ప్రమాదం ఉంది.

5.అనసిస్ బగ్స్...

ఈ అనసిస్ బగ్స్ కూడా సాయంత్రపూట ఇంట్లోకి ఈజీగా దూరేస్తూ ఉంటాయి. వీటినే కిస్సింగ్ బగ్స్ అని కూడా పిలుస్తారు. రాత్రిపూట ముఖం, పెదాల దగ్గర ఇవి ఎక్కువగా కరుస్తూ ఉంటాయి. ఇవి కుట్టడం వల్ల ముఖం మీద గాయమే కాదు.. చాలా రకాల ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఇవి మోసుకొచ్చే వైరస్ లు చాలా ఎక్కువ ఇబ్బంది పెడతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chicken Vs Mutton: చిన్న పిల్లలకు మటన్ పెట్టొచ్చా? ఎవరు చికెన్ తినాలి? ఎవరు మటన్ తినాలి..?
Recommended image2
Fish : చేపలు తినడంలో నంబర్ 1 దేశం ఏది? ఇండియా స్థానమెంత?
Recommended image3
Chanakya Niti: చాణక్యుడి ప్రకారం మనిషి పతనానికి దారితీసే 5 అలవాట్లు ఇవే!
Related Stories
Recommended image1
Fridge: ఫ్రిజ్ లో ఈ వస్తువులు పెడితే కరెంట్ బిల్లు పెరుగుతుందా?
Recommended image2
Snakes: బ్రతికున్న పాము ఎంత ప్రమాదమో.. చనిపోయిన పాము కూడా అంతే ప్రమాదం.. ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved