Telugu

Saree Designs: మీ అందాన్ని రెట్టింపు చేసే చీరల డిజైన్లు చూసేయండి

Telugu

టీల్ గ్రీన్ బాంధని చెక్స్ చీర

టీల్ గ్రీన్ చీరపై బంగారు గడులు, బాంధని డిజైన్, లేత గులాబీ రంగు ఎంబ్రాయిడరీ బోర్డర్ ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. స్లీవ్‌లెస్ వి-నెక్ బ్లౌజ్‌తో ధరిస్తే  ఫ్యూజన్ లుక్ వస్తుంది.

Image credits: TheKoskii
Telugu

రాణి పింక్ బనారసీ పట్టు చీర

 ముదురు గులాబీ రంగు బనారసీ చీరపై అల్లుకున్న బంగారు జరీ బ్రోకేడ్ డిజైన్ సంప్రదాయ శోభను తెచ్చింది. పండుగలు, పెళ్లి వేడుకలలో గ్రాండ్‌గా  కనిపించాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

Image credits: TheKoskii
Telugu

మెరూన్ షీర్ ఎంబ్రాయిడరీ చీర

 ముదురు మెరూన్ రంగు చీరపై చిన్న చిన్న బుటీ వర్క్, సున్నితమైన ఎంబ్రాయిడరీ బోర్డర్ ఎలిగెంట్ లుక్‌ని ఇస్తున్నాయి. కాక్‌టెయిల్ పార్టీలలో ప్రత్యేక ఆకర్షణగా నిలవడానికి ఇది బెస్ట్ ఆప్షన్.

Image credits: TheKoskii
Telugu

పేస్టల్ పింక్ సీక్విన్ వర్క్ చీర

లేత గులాబీ రంగు చీరపై మెరిసే సిల్వర్ సీక్విన్, బీడ్స్ ఎంబ్రాయిడరీ, స్కాలప్ బోర్డర్ ఎంతో నాజూకుగా ఉన్నాయి. పెళ్లిళ్లు, రిసెప్షన్ లకు ఇది క్లాసీ అండ్ గ్లామరస్ లుక్‌ని ఇస్తుంది.

Image credits: TheKoskii
Telugu

జరీ వర్క్ చీర

 క్రష్డ్ సిల్క్ చీరపై బంగారు పూల మోటిఫ్స్,హెవీ బోర్డర్‌కు కాంట్రాస్ట్ టీల్ బ్లౌజ్ మరింత అందాన్ని తెచ్చింది. వివాహ వేడుకలు, ప్రత్యేక సందర్భాలలో రాయల్ అండ్ గ్రేస్‌ఫుల్ లుక్ ఇస్తుంది.

Image credits: TheKoskii
Telugu

స్కై-బ్లూ ఫ్లోరల్ ఆర్గాంజా చీర

 తెలుపు, బ్లూ షేడ్స్‌లో ఉన్న ఈ చీరపై అందమైన ఫ్లోరల్ ప్రింట్స్, స్కాలప్ లేస్ బోర్డర్ ఎంతో ఫ్రెష్‌గా కనిపిస్తున్నాయి.   స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో ఈ చీర ఎంతో ట్రెండీగా ఉంటుంది.

Image credits: TheKoskii
Telugu

పసుపు - పర్పుల్ కాంట్రాస్ట్ పట్టు చీర

 పసుపు రంగు పట్టు చీరకు ముదురు పర్పుల్ రంగు జరీ బోర్డర్, కాంట్రాస్ట్ బ్లౌజ్ జతచేయడం వల్ల రాయల్ లుక్ వచ్చింది. శుభకార్యాలలో  మెరిసిపోవడానికి ఈ కాంబినేషన్ అద్భుతంగా నప్పుతుంది.

Image credits: TheKoskii
Telugu

తెలుపు - పింక్ బోర్డర్ సిల్క్ చీర

 స్వచ్ఛమైన తెలుపు రంగు సిల్క్ చీరకు గులాబీ రంగు పూల ఎంబ్రాయిడరీ బోర్డర్ , రాణి పింక్ బ్లౌజ్ ఎంతో హుందాగా సెట్ అయ్యాయి. ఇది ఎవర్‌గ్రీన్ క్లాసిక్ లుక్‌ని అందిస్తుంది.

Image credits: TheKoskii

Divorce : భార్యాభర్తల విడాకులపై నిషేధం ఉన్న ఏకైక దేశమేదో తెలుసా?

Rice Water:బియ్యం నీటిని ఎలా వాడితే జుట్టు బాగా పెరుగుతుందో తెలుసా?

Readymade Blouse: రూ.300కే లభించే అదిరిపోయే రెడీమేడ్ బ్లౌజు డిజైన్లు

Blouse Sleeve Designs: చీరలకు కొత్త లుక్ ఇచ్చే బ్లౌజ్ స్లీవ్ డిజైన్స్!