ఈ ఫోటోలో ఓ విషనాగు ఉంది.. కనిపెట్టగలరా?

First Published Jan 9, 2021, 11:55 AM IST

ప్రపంచంలోకెల్లా రెండో అత్యంత విషపూరితమైన పాము అక్కడ ఉంది. ఈ ఫోటోని ఓ స్నేక్ క్యాచర్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది.

ఈ ఫోటో చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది. ఎవరిదో ఇంటి ఫోటో. అక్కడ ఓ సోఫా సెట్.. ఇతర వస్తువులు ఉన్నాయి. ఇంతే కదా. కానీ.. చూడగానే మన కంటికి కనిపించకుండా దాగి ఉన్న ఓ విషనాగు ఇక్కడ ఉంది.

మీరు చదివింది నిజమే. ప్రపంచంలోకెల్లా రెండో అత్యంత విషపూరితమైన పాము అక్కడ ఉంది. ఈ ఫోటోని ఓ స్నేక్ క్యాచర్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది. దీని వివరాల్లోకి వెళితే..

ఆస్ట్రేలియాలో తీసిన ఫోటో ఇది. అక్కడ ఒకరి ఇంట్లో ఈ పాము కనిపించగా.. స్నేక్ క్యాచర్స్ కి సమాచారం అందించారు. కాగా.. అతనికి వచ్చిన క్రేజీ ఐడియాతో ఈ ఫోటో తీసి పాము ఎక్కడ దాక్కొని ఉందో కనుక్కోండి చూద్దాం అంటూ షేర్ చేశాడు. గతేడాది డిసెంబర్ లో అతను షేర్ చేయడం గమనార్హం.

కాగా.. ఈ ఫోటోలో పాముని చాలా మంది కనిపెట్టలేకపోయారు. ఎక్కడోక్కడో పాయింట్ చేసి.. ఇక్కడే పాము ఉంది అని చెప్పి పప్పులో కాలేశారు. కాగా.. అసలు ఆ పాము.. ఆ సోఫా వెనక రాళ్లు కనపడుతున్నాయా.. వాటి మధ్యలో ఇరుక్కోని ఉంది.

రాళ్ల మధ్యలో బ్రౌన్ కలర్ లో ఆ పాము కనపడింది. ఇది చాలా విషపూరితమైన పాము. ఎక్కువగా ఆస్ట్రేలియాలోనే కనపడుతూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఈ పాము చాలా ప్రమాదకారి. ఒక్కసారి కరిస్తే.. ఇక అవతలి వ్యక్తి చావడం ఖాయం. ఇది ఎక్కువగా రాళ్ల మధ్యలోనే దాక్కుంటుందట. అక్కడ పాకే చిన్న చిన్న పురుగులను ఆహారంగా తీసుకుంటుంది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?