MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Bay Leaf: అన్నం వండేటప్పుడు ఒక్క బిర్యానీ ఆకు వేస్తే జరిగే మ్యాజిక్ ఇదే

Bay Leaf: అన్నం వండేటప్పుడు ఒక్క బిర్యానీ ఆకు వేస్తే జరిగే మ్యాజిక్ ఇదే

Bay Leaf:  బిర్యానీ ఆకు ప్రతి ఇంట్లోనూ ఉంటుంది.  ఇది బిర్యానీ, పలావ్ లకు సువాసన ఇచ్చే మసాలా దినుసు మాత్రమే కాదు..  ఔషధాలు నిండిన గని. అన్నం వండేటప్పుడు బిర్యానీ ఆకు వేస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : May 14 2026, 08:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బిర్యానీ ఆకు అన్నంతో వేస్తే..
Image Credit : Freepik

బిర్యానీ ఆకు అన్నంతో వేస్తే..

మన భోజనంలో ప్రతిరోజూ అన్నం ఉండాల్సిందే.  ప్రతి ఇంట్లో రోజూ అన్నం ఉండాల్సిందే. అన్నంతో పాటూ పప్పు, కూరతో తింటారు. ఇక బిర్యానీ, పలావ్ లు కూడా చేసుకుని తింటారు. అన్నం వండటం చాలా తేలికగా అనిపిస్తుంది. అయితే అన్నం వండే ముందు చిన్న చిట్కా పాటిస్తే దాని రుచి మారిపోతుంది. అన్నం వండేటప్పుడు రెండు బిర్యానీ ఆకులు వేయడం వల్ల ఎంతో ఉపయోగం ఉంది. ఇది కేవలం వాసన కోసమే అనుకుంటారు కానీ దీని వెనుక  ఎంతో ఆరోగ్యం దాగి ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కేవలం సువాసన కోసం మాత్రమే కాదు
Image Credit : Freepik

కేవలం సువాసన కోసం మాత్రమే కాదు

బిర్యాని కోసం మసాలా డబ్బాలో బిర్యానీ ఆకు తప్పకుండా ఉంటుంది. చాలామంది దీన్ని బిర్యానీ లేదా పలావ్‌లో వేసి వదిలేస్తారు. కాని సువాసన కోసం మాత్రమే కాదు.. అన్నంలో కూడా వేసి వండవచ్చు.  బిర్యానీ ఆకును వాడటం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

34
జీర్ణక్రియకు అమృతం
Image Credit : Getty

జీర్ణక్రియకు అమృతం

అన్నంలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి కొంతమందిలో అజీర్తి లేదా కడుపు ఉబ్బరాన్ని కలిగిస్తాయి. అన్నం ఉడికేటప్పుడు బిర్యానీ ఆకు వేయడం వల్ల, అందులోని రసాయన సమ్మేళనాలు అన్నంతో కలుస్తాయి. ఇవి జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. ఇది గ్యాస్, అసిడిటీ సమస్యలను దూరం చేస్తుంది.

బిర్యానీ ఆకులో విటమిన్-ఎ, విటమిన్-సి, ఐరన్, పొటాషియం, కాల్షియం అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అన్నం వండేటప్పుడు ఆకులోని పోషకాలు అన్నంలోకి చేరి, మనం తినే ఆహారాన్ని పోషకాలతో నిండేస్తాయి.

44
మధుమేహం నియంత్రణ
Image Credit : Getty

మధుమేహం నియంత్రణ

ఎంతో మంది టైప్-2 డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. వారికి బిర్యానీ ఆకు వల్ల కలిగే మేలు చాలా ఎక్కువ. ఇది  శరీరంలోని ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుందని ఎన్నో పరిశోధనలు వివరించాయి. అన్నంలో  ఈ బిర్యానీ ఆకు కలపడం వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్‌పై సానుకూల ప్రభావం పడుతుంది.

బిర్యానీ ఆకులో రూటిన్, కెఫిక్ యాసిడ్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి గుండె రక్తనాళాల గోడలను బలపరుస్తాయి. అంతేకాదు, దీని సువాసన మనసును ప్రశాంతపరిచి, మానసిక ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆహారం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Ring: అమ్మాయిల మనసు దోచే బంగారు ఉంగరం డిజైన్లు
Recommended image2
Weight Loss: ఇవి ఫాలో అయితే నెల రోజుల్లో బరువు తగ్గుతారు
Recommended image3
Marriage Rituals:ఇక్కడ అన్నదమ్ములందరినీ ఒకే అమ్మాయి పెళ్లాడుతుంది.. మహాభారత కాలం నాటి ఆచారం
Related Stories
Recommended image1
Manthras: ఈ మంత్రాలను జపిస్తే మీకున్న తీవ్ర కోపం మంచులా కరిగిపోతుంది.. ప్రశాంతంగా ఉండగలుగుతారు
Recommended image2
Gold: మోడీ చెప్పినట్టు ప్రజలు బంగారం కొనడం మానేస్తే ఏమవుతుంది? ఎంతమంది వీధిన పడతారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved