MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ప్రతిరోజూ ఇలా చేస్తే, మీ వయసు పెరగదు..!

ప్రతిరోజూ ఇలా చేస్తే, మీ వయసు పెరగదు..!

తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు, అన్ని రకాల పప్పులు,ప్రోటీన్ ఆహారం, ఆరోగ్యకరమైన కొవ్వు ఉండే ఆహారం తీసుకోవాలి.

1 Min read
ramya Sridhar
Published : Jun 15 2023, 03:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

వయసు పెరుగుతున్నా అందంగా కనిపించాలనే తాపత్రయం చాలా మందిలో ఉంటుంది.  యవ్వనంగా కనిపించడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏవేవో క్రీములు వాడుతూ ఉంటారు. అయితే అవేమీ లేకుండానే కేవలం కొన్ని పనులు చేయడం వల్ల యవ్వనంగా మెరిసిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం..
 

26
anti ageing foods

anti ageing foods

మనం తీసుకునే ఆహారం మనల్ని యవ్వనంగా కనిపించడంలో సహాయం చేస్తుందట. అందుకే బ్యాలెన్స్డ్ డైట్  తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంటే తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు, అన్ని రకాల పప్పులు,ప్రోటీన్ ఆహారం, ఆరోగ్యకరమైన కొవ్వు ఉండే ఆహారం తీసుకోవాలి.

36

ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల శరీరం చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. అంతేకాకుండా, అందంగా కనపడటానికి కూడా ఉపయోగపడుతుంది. వ్యాయామాలు ఎక్కువగా చేసే వారు చాలా యాక్టివ్ గానూ యవ్వనంగా కనపడతతారు.

46

వీటితో పాటు చర్మాన్ని అందంగా కనిపించడానికి కొన్ని ప్రయత్నాలు చేయాలి. దానికోసం ప్రతిరోజూ సన్ స్క్రీన్ లోషన్ రాస్తూ ఉండాలి. ఇది యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. అంతేకాకుండా, తరచూ మాయిశ్చరైజర్ కూడా రాస్తూ ఉండాలి. ఇది కూడా చర్మాన్ని యవ్వనంగా కనిపించడానికి సహాయం  చేస్తుంది.
 

56

యవ్వనంగా కనిపించడానికి మనకు సరైన నిద్ర చాలా అవసరం. ఎన్ని పనులు ఉన్నా, ప్రతిరోజూ ఎనిమిది గంటల నిద్రపోయేలా ప్లాన్ చేసుకోవాలి. సరైన నిద్ర కూడా మనల్ని అందంగా కనిపించేలా చేస్తుంది.

66
lifestyle

lifestyle

ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. దానికోసం ఇద్దరూ ప్రతిరోజూ యోగా,  బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ లు చేయాలి. ఇవి కూడా యవ్వనంగా కనిపించడానికి సహాయపడతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved