Telugu

Flower Anklet: ఫ్లోరల్ డిజైన్ లో అందమైన పట్టీలు

Telugu

ఫ్లోరల్ పట్టీలు..

పూల డిజైన్ తో ఉన్న ఈ పట్టీలు కాళ్ల అందాన్ని రెట్టింపు చేస్తాయి.  చూడటానికి చాలా క్యూట్ గా ఉంటాయి. 

Image credits: pinterest
Telugu

లోటస్ ఫ్లవర్ పట్టీల డిజైన్

తామర పువ్వు డిజైన్ ఉన్న పట్టీలు చాలా గ్రాండ్‌గా, ట్రెడిషనల్ లుక్‌ను అందిస్తాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు పెట్టుకోవడానికి బాగుంటాయి..

Image credits: instagram
Telugu

వేలాడే పూల పట్టీల డిజైన్

ఇలా వేలాడే పట్టీలు కూడా చాలా అందంగా ఉంటాయి. సంప్రదాయ దుస్తులకు బాగా నప్పుతాయి.

Image credits: pinterest
Telugu

స్టోన్ స్టడెడ్ పట్టీల డిజైన్

స్టోన్ స్టడెడ్ పట్టీల డిజైన్‌లో మధ్యమధ్యలో చిన్న చిన్న మెరిసే రాళ్లు పొదిగి ఉంటాయి. ఇది పట్టీలకు గ్లామరస్, గ్రాండ్ లుక్‌ను ఇస్తుంది. 

Image credits: pinterest
Telugu

చిన్న పూల చైన్ పట్టీలు

 ఒక చైన్‌కు చిన్న చిన్న పూల డిజైన్లు ఒకదానికొకటి కలిసి ఉంటాయి. ఈ పట్టీలు తేలికగా, స్టైలిష్‌గా ఉంటాయి. అందుకే రోజూ ధరించడానికి ఇది బెస్ట్ ఆప్షన్.

Image credits: pinterest
Telugu

కట్‌వర్క్ పూల పట్టీల డిజైన్

ఈ కట్ వర్క్ పట్టీలు కూడా చాలా అందంగా ఉంటాయి. 

Image credits: digitaldressroom.com

Dark Skin Makeup:చామనఛాయ స్కిన్‍తో బాధపడుతున్నారా, మేకప్ ఇలా వేసుకోండి

Silver Bracelets: కళ్లు చెదిరే డిజైన్‍లో సిల్వర్ బ్రేస్‌లెట్స్.. ఇవిగో

Gold Earrings: తక్కువ బడ్జెట్ లో అమ్మాయిలు మెచ్చే బంగారు జుంకాలు

Silver Toe Rings: అద్భుతమైన డిజైన్‍లో పింక్ స్టోన్ మెట్టెలు.. చూసేయండి