MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Leafy Greens: ఆకుకూరలను తూకంతో ఎందుకు అమ్మరు?కట్టలు కట్టి అమ్మడం వెనక రీజన్ ఏంటి?

Leafy Greens: ఆకుకూరలను తూకంతో ఎందుకు అమ్మరు?కట్టలు కట్టి అమ్మడం వెనక రీజన్ ఏంటి?

Leafy Greens:  కూరగాయలు ఎప్పుడూ కేజీల్లోనే అమ్ముతారు. కానీ, ఆకు కూరలు మాత్రం.. కేజీల్లో కాకుండా.. కట్టలుగా కట్టి అమ్ముతుంటారు? అన్ని కూరగాయల్లా ఆకుకూరలను ఎందుకు తూకం వేయరు? దీని వెనక కారణం ఏంటి?

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 18 2026, 01:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఆకు కూరలు ఇలానే ఎందుకు అమ్ముతారు?
Image Credit : AI Image

ఆకు కూరలు ఇలానే ఎందుకు అమ్ముతారు?

మనం మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేస్తూ ఉంటాం. అయితే.. ఏ కూరగాయ అయినా.. కేజీల లెక్కన అమ్ముతారు. కానీ.. ఆకు కూరలను మాత్రం కట్టల రూపంలో కట్టి అమ్ముతారు. ఇది కేవలం బిజినెస్ ట్రిక్ అని చాలా మంది అనుకుంటారు. కానీ, ఇలా అమ్మడం వెనక  సైంటిఫిక్ రీజన్ కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆ కారణం ఏంటో  ఇప్పుడు తెలుసుకుందాం….

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అసలు కారణం ఇదే...
Image Credit : Gemini AI

అసలు కారణం ఇదే...

ఆకు కూరలు చాలా తొందరగా వాడిపోతాయి.  విడివిడిగా పెడితే గాలికి తొందరగా వడలిపోతాయి. ఎండిపోతాయి. వాటటిని కొనడానికి ఎవరూ పెద్దగా ఇష్టపడరు. అలా కాకుండా.. ఆకు కూరలను కట్టలుగా కట్టినప్పుడు, లోపలి ఆకులు తేమను ఎక్కువగా నిలిపి ఉంచుతాయి. దీంతో.. ఆకు కూరలు చాలా తాజాగా ఉంటాయి.

34
వేర్లతో పీకడానికి కారణం..
Image Credit : Getty

వేర్లతో పీకడానికి కారణం..

ఆకు కూరలను సాధారణంగా వేర్లతో సహా పీకుతారు. వేర్లతో కలిపి కట్ట కట్టినప్పుడు, వేర్లలోని తేమ ఆకులకు అందుతుంది. ఇది ఆకుకూరలు ఎక్కువ సేపు పచ్చగా ఉండేలా చేస్తుంది. ఇదే ఆకులను విడివిడిగా ఉంచితే.. గంటలోనే నల్లగా మారిపోతాయి.

రవాణా చేయడం సులభం..

రైతులు పొలం నుంచి మార్కెట్ కు తెచ్చేటప్పుడు ఆకు కూరలు నలిగిపోతాయి. ఇతర కూరగాయల బరువుకు ఆకులు సులభంగా నలిగిపోతాయి. 

 అలా నలిగిపోకుండా ఉండాలంటే.. ఆకు కూరలు కట్టలుగా కడతారు. ఇలా చేయడం వల్ల  ఆకు కూరలు నలిగిపోకుండా తాజాగా ఉంటాయి. కట్టలు కట్టడం వల్ల వాటికి అవి రక్షణ కవచంలా ఉంటాయి.  తాజాగా మార్కెట్ లోకి అడుగుపెతాయి.

44
4. వ్యాపారం సులభం
Image Credit : Getty

4. వ్యాపారం సులభం

ఆకుకూరలను కేజీల లెక్కన తూకం వేయడం వ్యాపారులకు, కస్టమర్లకు కొంచెం కష్టమైన పని. ఎందుకంటే మనం ఏ ఆకుకూరనైనా చాలా తక్కువ మోతాదులో (ఉదాహరణకు 5 లేదా 10 రూపాయలకు) కొంటాం. అలాంటప్పుడు కట్టలైతే ఇంత ధర అని చెప్పి అమ్మడం సులభం అవుతుంది.

5. రుచి, పోషకాల సంరక్షణ: ఆకుకూరలను విడిగా ఉంచినప్పుడు వాటి సువాసన, పోషకాలు త్వరగా ఆవిరైపోతాయి. కట్టల రూపంలో గట్టిగా ఉండటం వల్ల వాటి సహజ సువాసన, రుచి  ఉంటాయి. కాబట్టి, తర్వాతిసారి మార్కెట్లో ఆకుకూరలు కొనేటప్పుడు ఈ కారణాలు గుర్తుంచుకోండి!

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Printed Saree: ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే ప్రింటెడ్ చీరలు
Recommended image2
Chapati Dough: చపాతీ పిండి కలిపిన కాసేపటికే నల్లగా ఎందుకు మారుతుంది? తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?
Recommended image3
Silver Anklet:భారత్ లో కాకుండా ఏదేశంలో మహిళలు పట్టీలు ధరిస్తారో తెలుసా
Related Stories
Recommended image1
School Fee: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్కూల్.. ఏడాది స్కూల్ ఫీజ్ తో లగ్జరీ విల్లా కొనుక్కోవచ్చు..!
Recommended image2
Costly Wedding Venue: ఇక్కడ ఒక్క రోజుకి అయ్యే పెళ్లి ఖర్చుతో.. మన లైఫ్ సెటిల్ అయిపోతుంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved