MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Temple Prasadam: ఈ ఆలయాల్లో ఇచ్చే ప్రసాదాలు చాలా స్పెషల్, తిని తీరాల్సిందే.. రుచి అదిరిపోతుంది

Temple Prasadam: ఈ ఆలయాల్లో ఇచ్చే ప్రసాదాలు చాలా స్పెషల్, తిని తీరాల్సిందే.. రుచి అదిరిపోతుంది

Temple Prasadam: మనదేశంలో ప్రముఖమైన ఆలయాలే కాదు.. ఎంతో ప్రత్యేకమైన ప్రసాదాలను ఇచ్చే ఆలయాలు కూడా ఉన్నాయి. జీవితంలో కొన్ని ఆలయాల్లోని ప్రసాదాలను రుచి చూడాల్సిందే. ఇక్కడ మేము కొన్ని ఆలయాల గురించి ఇచ్చాము.

2 Min read
Author : Haritha Chappa
Published : Aug 10 2026, 05:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
టేస్టీ టెంపుల్ ప్రసాదాలు
Image Credit : Gemini AI

టేస్టీ టెంపుల్ ప్రసాదాలు

భారతదేశంలోని ఆలయాల సంఖ్య వేలల్లో ఉంటుంది. కొన్ని ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేకమై ప్రసాదాలను అందిస్తారు. ప్రతి గుడికి ఒక విశిష్టమైన చరిత్ర ఉన్నట్లే, అక్కడ భక్తులకు అందించే ప్రసాదం వెనుక ఏదో ఒక ప్రత్యేకత, సాంప్రదాయ వంట పద్ధతులు దాగి ఉంటాయి. ప్రసాదమంటే కేవలం ఆహారం మాత్రమే కాదు, దేవుడికి నివేదించిన తర్వాత భక్తులకు ఇచ్చే ఒక ఆశీర్వాదం. మన దేశంలోని కొన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అక్కడ ఇచ్చే ప్రసాదాలు ఎంతో రుచిగా ఉంటాయి. ఇవి ఎంతో పాపులర్ కూడా. మీరు ఆ ఆలయాలకు వెళితే ప్రసాదం తినకుండా రాకండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పంచామృతం, లడ్డూ
Image Credit : Gemini AI

పంచామృతం, లడ్డూ

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల శ్రీవారి లడ్డు గురించి మనందరికీ తెలిసిందే. స్వచ్ఛమైన నెయ్యి, శనగపిండి, జీడిపప్పు, ఎండుద్రాక్షలతో తయారుచేసే ఈ లడ్డుకి భౌగోళిక గుర్తింపు కూడా వచ్చింది. అలాగే తమిళనాడులోని పళని మురుగన్ ఆలయంలో ఇచ్చే పంచామృతం కూడా రుచిగా ఉంటుంది. దీనిలో ఎటువంటి పంచదార వాడకుండా అరటిపండ్లు, బెల్లం, తేనె, ద్రాక్ష, యాలకులతో సహజంగా తయారుచేస్తారు. ఒడిశాలోని పూరీ జగన్నాథుని ఆలయంలో తయారుచేసే 'మహాప్రసాదం' చాలా ప్రత్యేకమైనది. మట్టి పాత్రలను ఒకదానిపై ఒకటి పేర్చి కట్టెల పొయ్యి మీద వండుతారు. పంజాబ్‌లోని అమృత్‌సర్ స్వర్ణదేవాలయంలో అందించే వేడివేడి 'కడా ప్రసాదం' కూడా అద్భుతంగా ఉంటుంది.

Related Articles

Related image1
Sleep after Lunch: మధ్యాహ్నం భోజనం చేశాక నిద్రమత్తుగా అనిపిస్తుంది ఎందుకు?
Related image2
Mutton: మటన్ కొనేటప్పుడే ఈ 3 విషయాలు గమనించండి.. నిల్వ మటన్ కొని తెచ్చుకోకండి
33
పాల పాయసం, మోదకాలు
Image Credit : Gemini AI

పాల పాయసం, మోదకాలు

కేరళలోని అంబలప్పుళ, గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాల్లో లభించే చిక్కటి పాల ‌పాయసం రుచి ఒక్కసారి తింటే మర్చిపోలేరు. ఎక్కువ సమయం పాటూ పాలని మరిగించి తయారుచేసే అద్భుతమైన రుచికరమైన ప్రసాదం ఇది. ముంబై సిద్ధి వినాయకుడి గుడిలో ఇచ్చే కొబ్బరి-బెల్లం పూర్ణంతో చేసిన మోదకాలు, మధురై మీనాక్షి అమ్మవారి కోవెలలో లభించే కమ్మని చక్కెర పొంగలి, రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారా శ్రీనాథ్‌జీ ఆలయంలో అందించే క్రిస్పీ మథాడి స్వీటు, వైష్ణోదేవి కొండలపై లభించే ఎండు ఫలాలు, హల్వా ప్రసాదాలు.. ప్రతి ఒకరికి నచ్చుతాయి. ఈ ప్రసాదాలు భారతదేశ వైవిధ్యాన్ని చాటిచెబుతాయి. ఇక్కడ చెప్పిన ఆలయాలకు వెళ్లినప్పుడు ఆయా ప్రసాదాలను రుచి చూడండి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Dosa Batter: దోశ పిండి పులిసిపోయిందా? ఇలా చేసి చూడండి దోశలకు డబల్ రుచి
Recommended image2
Bangle Designs: నేటితరం అమ్మాయిల కోసం మోడ్రన్ లుక్ ఇచ్చే గాజులు!
Recommended image3
6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి... ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన ప్రదేశం ఇది..!
Related Stories
Recommended image1
Sleep after Lunch: మధ్యాహ్నం భోజనం చేశాక నిద్రమత్తుగా అనిపిస్తుంది ఎందుకు?
Recommended image2
Mutton: మటన్ కొనేటప్పుడే ఈ 3 విషయాలు గమనించండి.. నిల్వ మటన్ కొని తెచ్చుకోకండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved