Telugu

ఈ పట్టు చీరలు కట్టారంటే ఎవరైనా మెరిసిపోవాల్సిందే

Telugu

కంచి పట్టు

తమిళనాడుకు చెందినది కంచి పట్టు.  మందపాటి నేత, స్వచ్ఛమైన బంగారు జరీ పనితనానికి ఈ చీరలు పెట్టింది పేరు. పెళ్లిళకు వీటిని ధరిస్తారు.

Image credits: Pinterest
Telugu

బనారసీ పట్టు

వారణాసిలో తయారయ్యే ఈ చీరలు మొఘలుల కాలం నుంచి ఉన్నాయి. సన్నటి పట్టుపై బంగారం, వెండి దారాలతో నేసే డిజైన్లు ఎంతో అందంగా కనిపిస్తాయి.

Image credits: Pinterest
Telugu

పైతానీ పట్టు

పైతానీ పట్టు మహారాష్ట్ర సంప్రదాయ చీర. దీని కొంగుపై రంగురంగుల నెమలి డిజైన్లు వస్తాయి.  చేనేత కళకు ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ.

Image credits: Pinterest
Telugu

మైసూర్ సిల్క్

కర్ణాటకకు చెందిన మైసూర్ సిల్క్. ఈ చీరలు చాలా ఫేమస్. కట్టుకుంటే చాలా మృదువుగా, తేలికగా ఉంటాయి.

Image credits: Pinterest
Telugu

పటోలా పట్టు

గుజరాత్‌కు చెందిన ఈ చీరను ఇక్కత్  అనే డబుల్ వీవింగ్ పద్ధతిలో నేస్తారు. చీరకు రెండు వైపులా ఒకే రకమైన డిజైన్, రంగులు ఉంటాయి.

Image credits: Pinterest
Telugu

ముగా సిల్క్

అసోం రాష్ట్రంలోని అరుదైన పట్టు పురుగుల నుంచి తీసిన పట్టుతో ఈ చీరను నేస్తారు. ఈ చీరను ఉతికే కొద్దీ దాని మెరుపు మరింత పెరుగుతుంది.

Image credits: Pinterest
Telugu

చందేరీ పట్టు

మధ్యప్రదేశ్‌కు చెందిన చందేరీ పట్టు చీరలో కాటన్ కూడ కలుస్తుంది. ఇవి చాలా మృదువుగా ఉంటాయి. 

Image credits: Pinterest

Gold Necklace: లైట్ వెయిట్ లో వచ్చే బంగారు నెక్లెస్ లు.. ఓ లుక్కేయండి!

Ragi Ambali: రాగి అంబలి ఇలా చేశారంటే రుచి అదుర్స్

Green Tea: నెల రోజుల పాటూ గ్రీన్ టీ రోజూ తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Gold Rings: ఒక గ్రాములో లభించే క్యూట్ రింగ్స్.. డైలీవేర్ కి బాగుంటాయి