Telugu

Gold Bracelet Designs: తక్కువ గ్రాములో అందమైన బ్రేస్లేట్ డిజైన్లు..!

Telugu

డైలీవేర్ బ్రేస్లేట్..

ఇలాంటి బ్రేస్లేట్ చాలా సింపుల్ గా ఉంటుంది. సింగిల్ చైన్ కి అక్కడక్కడ చిన్న స్వేర్ షేప్ వేలాడదీశారు. డైలీవేర్ కి బాగుంటాయి.

Image credits: Zilmor
Telugu

నల్లపూసల బ్రేస్టేట్..

పెళ్లైన అమ్మాయిలు మెచ్చే బ్రేస్లేట్ డిజైన్ ఇది. దీనికి కూడా గోల్డ్ చాలా తక్కువగా పడుతుంది. చేతులకు నిండుగా ఉంటుంది.

Image credits: Zilmor
Telugu

ఫ్లవర్ డిజైన్ బ్రేస్లేట్...

ఇలాంటి డిజైన్ చాలా సింపుల్ గా ఉంటుంది. మొత్తం ఫ్లవర్స్ తో కనెక్ట్ అయ్యి ఉంటాయి. చాలా తక్కువ బరువులో నే లభిస్తుంది.

Image credits: Zilmor
Telugu

ట్రెండీ డిజైన్...

ఇలాంటి డిజైన్లు కూడా చాలా తక్కువ బరువులోనే వస్తుంది. చూడటానికి మాత్రమే హెవీ లుక్ వస్తుంది. చేతులకు చాలా అందంగా ఉంటుంది.

Image credits: Zilmor
Telugu

టూ లేయర్ బ్రేస్లేట్...

టూ లేయర్ బ్రేస్లేట్ చేతులకు మంచి లుక్ ఇస్తుంది.  అక్కడ పూసలతో చాలా క్యూట్ గా ఉంటుంది.

Image credits: Zilmor
Telugu

ఏడీ స్టోన్ బ్రేస్లేట్..

ఇలాంటి డిజైన్లు కూడా తక్కువ వెయిట్ లో వస్తాయి. ఏడీ స్టోన్స్ తో డిజైన్ చేసిన ఈ బ్రేస్లేట్ మంచి లుక్ ఇస్తుంది.

Image credits: Zilmor
Telugu

హార్ట్ బ్రేస్లేట్..

రెండు లైన్ల హార్ట్స్ తో..  మధ్యలో సింపుల్ స్టోన్ లాకెట్ తో చాలా ట్రెండీగా ఉంటుంది.  చేతికి నిండుగా ఉంటుంది.

Image credits: Zilmor

Silk Sarees: ఈ పట్టు చీరలు కట్టారంటే ఎవరైనా మెరిసిపోవాల్సిందే

Gold Necklace: లైట్ వెయిట్ లో వచ్చే బంగారు నెక్లెస్ లు.. ఓ లుక్కేయండి!

Ragi Ambali: రాగి అంబలి ఇలా చేశారంటే రుచి అదుర్స్

Green Tea: నెల రోజుల పాటూ గ్రీన్ టీ రోజూ తాగితే ఏం జరుగుతుందో తెలుసా?