MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Mango Benefits : మామిడి పండు తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

Mango Benefits : మామిడి పండు తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

మామిడి అంటే కేవలం తియ్యని రుచితో కూడిన పండు మాత్రమే కాదు… దీన్ని తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఇందులో ఉండే పోషకాలు మన మొత్తం ఆరోగ్యాన్ని కాపాడతాయి.   

2 Min read
Author : Arun Kumar P
| Updated : May 16 2026, 10:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మామిడి పండ్లతో ఆరోగ్యం...
Image Credit : Gemini AI

మామిడి పండ్లతో ఆరోగ్యం...

వేసవికాలం వచ్చిందంటే చాలు మామిడి కాయలు ఎప్పుడు పండుతాయా..? తియ్యతియ్యని ఆ రుచిని ఎప్పుడు ఆస్వాదిద్దామా అని చాలా మంది ఎదురుచూస్తుంటారు. నాలుకకు మామిడి రసం తగలగానే శరీరం గాల్లో తేలిన ఫీలింగ్, ఏదో తెలియని మజా వస్తుంది. అందుకే ఈ పండును ఇష్టపడనివారు ఉండరు. అయితే ప్రస్తుతం మామిడి సీజన్ ఫీక్స్ కు చేరుకుంది… మార్కెట్లో ఎక్కడ చూసినా ఈ పండ్లే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో మామిడి పండ్లు తినడంవల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మ్యాంగోతో ఇమ్యూనిటీకి బూస్ట్..
Image Credit : Freepik

మ్యాంగోతో ఇమ్యూనిటీకి బూస్ట్..

మామిడి పండ్లలో విటమిన్ సి, ఎ పుష్కలంగా ఉంటాయి. ఇవి మనలోని రోగనిరోధక శక్తిని మరింత పెంచుతాయి. దీంతో అనారోగ్య సమస్యలు తక్కువ అవుతాయి. అంతేకాదు మామిడి పండ్లు చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడతాయి. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా మార్చుతుంది… అంటే మామిడి పండ్లు నేచురల్ స్కిన్ కేర్ గా పనిచేస్తాయన్నమాట. 

36
గుండెకు మామిడి మేలు చేస్తుంది..
Image Credit : stockPhoto

గుండెకు మామిడి మేలు చేస్తుంది..

మామిడి పండ్లలో మానవ శరీరానికి అత్యంత అవసరమైన పొటాషియం, మెగ్నీషియం వంటి మినరల్స్ ఉంటాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచి, గుండె పనితీరు మెరుగ్గా ఉండేందుకు సహాయపడతాయి. అంటే మామిడిపండ్లు తింటే గుండె సమస్యలు ఉండవు… హార్ట్ ఎటాక్స్ వంటి ప్రమాదాల నుండి బైటపడవచ్చు.

46
జీర్ణవ్యవస్థకు భరోసా...
Image Credit : Getty

జీర్ణవ్యవస్థకు భరోసా...

మామిడి పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది… ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నవాళ్లు కూడా మామిడి పండ్లను హ్యాపీగా లాగించవచ్చు.  

ఇక మామిడి పండ్లలో నీటిశాతం కూడా ఎక్కువగా ఉంటుంది… కాబట్టి వేసవి ఎండల్లో డీహైడ్రేషన్ బారి నుంచి కాపాడుతుంది. ఎండల సమయంలో మామిడిపండ్లు తింటే ఎక్కువ దాహం వేయదు… శరీరానికి అవసరమైన నీరు లభిస్తుంది. 

56
మామిడి పండ్లతో మంచి చూపు..
Image Credit : Chta GPT

మామిడి పండ్లతో మంచి చూపు..

మామిడి పండ్లలో కళ్లకు మేలు చేసే పోషకాలు చాలా ఉంటాయి. ఈ పండ్లు తింటే కంటి చూపు మెరుగుపడుతుంది… అంతేకాదు ఇతర కంటి సమస్యలు దూరం అవుతాయి. ఇలా కళ్ల ఆరోగ్యాన్ని ఈ ఫ్రూట్ కింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది.  

66
క్యాన్సర్ ముప్పు దూరం
Image Credit : Getty

క్యాన్సర్ ముప్పు దూరం

మామిడి పండ్లలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.  అలాగే పాలీఫెనాల్ కూడా ఉంటుంది. ఇది క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తుంది. అంతేకాకుండా మామిడిలో ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించే యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు ఉన్నాయి. పాలీఫెనాల్స్ లుకేమియా, పెద్దప్రేగు, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, రొమ్ము క్యాన్సర్ వంటి వివిధ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆరోగ్యం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Ring: అమ్మాయిల మనసు దోచే బంగారు ఉంగరం డిజైన్లు
Recommended image2
Weight Loss: ఇవి ఫాలో అయితే నెల రోజుల్లో బరువు తగ్గుతారు
Recommended image3
Marriage Rituals:ఇక్కడ అన్నదమ్ములందరినీ ఒకే అమ్మాయి పెళ్లాడుతుంది.. మహాభారత కాలం నాటి ఆచారం
Related Stories
Recommended image1
Raw Mango: వేసవిలో ఇలా పచ్చిమామిడి జ్యూస్ తాగారంటే ఎంత చలువో, వేడి చేయదు
Recommended image2
Mango Tree Vastu: మామిడి చెట్టు ఇంటి ముందు పెంచితే ఏమవుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved