ఇంట్లో పనికిరాకుండా పడి పాత డబ్బాలు, గాజు సీసా తీసుకుని జనపనార తాడును చుట్టి అద్భుతమైన డెకరేషన్ ఐటమ్స్ తయారు చేయొచ్చు.
ఓ ప్లాస్టిక్ బాటిల్ లేదా కంటైనర్‌కు గమ్ రాసి దానిపై తాడును చుట్టండి. ఆ తర్వాత రంగురంగుల పూసలతో అలంకరిస్తే.. అందమైన ప్లాంటర్ రెడీ అయిపోతుంది.
ఖాళీ బాటిళ్లకు జనపనార తాడు చుట్టి, పూల డిజైన్లతో అలంకరిస్తే చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి మంచి ఆర్గనైజర్‌గా మార్చుకోవచ్చు.
ప్లాస్టిక్ డబ్బాల మీద ఉండే పెద్ద, చిన్న సైజు గుండ్రని మూతలను ఉపయోగించి అందమైన టెడ్డీ బేర్‌ను తయారు చేయొచ్చు.
పగిలిన లేదా పాత ప్లేట్ ఉంటే దానితో అందమైన వాల్ డెకార్ ఐటమ్ తయారు చేయొచ్చు. ప్లేట్‌కు జనపనార తాడు చుట్టి, ఆ తర్వాత మీకు నచ్చిన రంగు వేయండి.
ఈవిల్ ఐ లుక్‌లో ఉండే ప్లేట్‌తో వాల్ హ్యాంగింగ్ తయారు చేయండి. ఇది తక్కువ ఖర్చుతోనే రెడీ అయిపోతుంది.
Short Mangalsutram: 2 ఇన్ 1 షార్ట్ మంగళసూత్రం డిజైన్లు.. ఓ లుక్కేయండి
Blouse Designs: వెనక్కి తిరిగితే చూపు తిప్పుకోలేరు, స్టైలిష్ బ్లౌజులు
Silver Bracelet: బడ్జెట్ లో వెండి బ్రేస్లేట్... ఎంత క్యూట్ గా ఉన్నాయో
Printed Sarees: రూ.700లోపు వచ్చే ప్రింటెడ్ కాటన్ చీరల డిజైన్లు