సన్నని పూసలతో ఉన్న 2-ఇన్-1 డిజైనర్ మంగళసూత్రం ఇది. ఈ లేటెస్ట్ డిజైన్‌లో సన్నని నల్లపూసలు ఉంటాయి. దీనికి సన్నని గోల్డ్ చైన్ జత చేసి ఉంటుంది.
Image credits: pinterest
Telugu
సన్నని గోల్డ్ చైన్‌తో మంగళసూత్రం
సన్నని గోల్డ్ చైన్ ఓవైపు… మరో వైపు నల్ల పూసలు వచ్చే మంగళసూత్రం ఇది. ఇలాంటి మంగళసూత్రాలకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది.
Image credits: instagram
Telugu
జంజీర్ స్టైల్ మంగళసూత్రం
జంజీర్ స్టైల్‌లో ఉండే 2-ఇన్-1 డిజైనర్ మంగళసూత్రం ఇది. కొత్త కోడళ్లకు ఇది బాగా నచ్చుతుంది. ఈ మంగళసూత్రంలో జంజీర్ (గొలుసు) లుక్‌లో ఉండే చైన్‌తో పాటు, నల్లపూసల చైన్ కూడా ఉంటుంది.
Image credits: pinterest
Telugu
బ్లాక్ మీనాకారీ వర్క్ మంగళసూత్రం
బ్లాక్ మీనాకారీ వర్క్‌తో ఉన్న 2-ఇన్-1 మంగళసూత్రం ఇది. ఇందులో ప్లెయిన్ చైన్‌తో పాటు మీనాకారీ వర్క్ ఉన్న లేయర్‌ను అటాచ్ చేస్తారు.
Image credits: instagram
Telugu
కుందన్ వర్క్ మంగళసూత్రం
కుందన్ వర్క్‌తో, డబుల్ కలర్ పూసలతో వచ్చే మంగళసూత్రం ఇది. దీనికి ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది.
Image credits: instagram
Telugu
ప్లెయిన్ చైన్‌తో మంగళసూత్రం
ప్లెయిన్ చైన్‌తో కూడిన 2-ఇన్-1 మంగళసూత్రం ఇది చూడటానికి చాలా సింపుల్‌గా కనిపిస్తుంది. ఈ స్టైల్ ప్రస్తుతం చాలా ట్రెండింగ్‌లో ఉంది.
Image credits: pinterest
Telugu
పూసల మంగళసూత్రం
ఒక వైపు నల్ల పూసలు, మరోవైపు రంగు పూసలు.. ఈ మంగళసూత్రం చాలా ట్రెండీగా ఉంటుంది.