ప్రాసెస్ చేసిన మాంసంలో సోడియం, శాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటాయి. వీటికి దూరంగా ఉండటం గుండెకు చాలా మంచిది.
ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్, ఇతర ఫాస్ట్ ఫుడ్స్‌లో ట్రాన్స్ ఫ్యాట్స్, అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండెకు హాని చేస్తాయి.
ఎనర్జీ డ్రింక్స్, స్వీట్స్ ఎక్కువగా తీసుకుంటే ఊబకాయం, డయాబెటిస్, వాపు వంటి సమస్యలు వస్తాయి. ఇవి గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.
వైట్ బ్రెడ్, వైట్ పాస్తా, వైట్ రైస్, బిస్కెట్ల వంటి వాటిలో ఫైబర్ తక్కువగా ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచేస్తాయి.
పిజ్జాలు, ప్రాసెస్ చేసిన స్నాక్స్ వంటి వాటిలో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును పెంచి, గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
కొవ్వు ఎక్కువగా ఉండే పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. కొన్నిసార్లు పాల ఉత్పత్తులు అలెర్జీలకు కూడా కారణం కావచ్చు.
Sleep Habits: ఈ అలవాట్లు మీ నిద్రను పాడుచేస్తాయి.. జాగ్రత్త!
Carrot Benefits: రోజుకో క్యారెట్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?
Menstrual Health: పీరియడ్స్‌లో మలబద్ధకమా? ఈ టిప్స్ పాటిస్తే సమస్య దూరం
Soaked Almonds: రోజూ గుప్పెడు నానబెట్టిన బాదం తింటే ఏమవుతుందో తెలుసా?