ఈ మినిమల్ బటర్‌ఫ్లై మెట్టెల డిజైన్ చాలా సింపుల్‌గా, క్లాసీగా ఉంటుంది. ఇందులో చిన్న బటర్‌ఫ్లైతో పాటు హార్ట్ షేప్ కూడా ఉంది. ఇది పాదాలకు ఎలిగెంట్ లుక్ ఇస్తుంది.
Image credits: srianujewellers
Telugu
గ్రీన్ బటర్‌ఫ్లై మెట్టెలు
ఈ గ్రీన్ బటర్‌ఫ్లై మెట్టెల డిజైన్ పండగ సీజన్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. పాదాలకు మరింత అందాన్ని తెచ్చిపెడుతుంది.
Image credits: srianujewellers
Telugu
స్టోన్, ఎనామిల్ స్టైల్ మెట్టెలు
చిన్న సీతాకోకచిలుక ఉన్న ఈ మెట్టెలు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి. ఇందులో స్టోన్ వర్క్ తో పాటు ఎనామిల్ పేయింట్ కూడా ఉంది.
Image credits: srianujewellers
Telugu
లైట్ పింక్ మెట్టెలు
లైట్ పింక్ కలర్ లో ఉన్న ఈ అందమైన మెట్టెల డిజైన్ చూడటానికే కాదు, పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఆఫీస్‌కు వెళ్లేవారికి ఇవి సూపర్ గా ఉంటాయి.
Image credits: srianujewellers
Telugu
ఫ్లవర్, బటర్‌ఫ్లై మెట్టెలు
ఫ్లవర్, బటర్‌ఫ్లై డిజైన్ లో ఉన్న ఈ మెట్టెలు క్లాసీ లుక్ ఇస్తాయి. బడ్జెట్ ధరలో తీసుకోవచ్చు.
Image credits: srianujewellers
Telugu
డబుల్ బటర్‌ఫ్లై మెట్టెలు
రెండు సీతాకోకచిలుకలు ఉన్న ఈ మెట్టెల డిజైన్ మీ పాదాలకు సింపుల్, ఎలిగెంట్ లుక్ ఇస్తుంది.