MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Fridge Care Tips: ఫ్రిజ్ నుంచి దుర్వాసన వస్తోందా? కేవలం రూ.10తో చెక్ పెట్టండి

Fridge Care Tips: ఫ్రిజ్ నుంచి దుర్వాసన వస్తోందా? కేవలం రూ.10తో చెక్ పెట్టండి

Fridge Care Tips:  కొన్ని రోజులపాటు ఫ్రిడ్జ్ ఓపెన్ చేయకపోతే స్మెల్ వస్తుంటుంది. దాని కోసం ఏం కంగారు పడొద్దు. కేవలం రూ.10 తో ఈ సమస్యకు చెక్ పట్టొచ్చు. సింపుల్ ట్రిక్స్‌తో మీ ఫ్రిజ్ పనితీరును మెరుగుపర్చొచ్చు.

1 Min read
Author : Nandini Arava
Published : Jun 01 2026, 05:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఈ అద్భుతమైన చిట్కాతో ఫ్రిడ్జ్ ఫ్రెష్‍గా ఉంటుంది
Image Credit : chatgpt

ఈ అద్భుతమైన చిట్కాతో ఫ్రిడ్జ్ ఫ్రెష్‍గా ఉంటుంది

ఫ్రిజ్ తలుపు తెరిచినప్పుడల్లా దుర్వాస వస్తోందా? అయితే ఈ చిట్కా ట్రై చేయండి. ఒక చిన్న గిన్నెలో బేకింగ్ సోడా లేదా కాఫీ పొడి వేసి ఫ్రిజ్‌లో ఉంచండి. దానివల్ల దుర్వాసన పోయి ఫ్రిజ్ ఫ్రెష్‍గా ఉంటుంది. అలాగే వారానికి ఒకసారి గడువు ముగిసిన ఆహార పదార్థాలను తొలగిస్తే వాసన ఉండదు. కాకపోతే ఈ చిన్న జాగ్రత్త పాటించండి..ఫ్రిజ్ ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వేసవిలో కరెంట్ బిల్లును తగ్గించుకోవాలంటే ఇలా ట్రై చేయండి
Image Credit : Google Gemini

వేసవిలో కరెంట్ బిల్లును తగ్గించుకోవాలంటే ఇలా ట్రై చేయండి

వేసవిలో ఫ్రిజ్‌ సమస్యలు ఎక్కువ అవుతాయి. తరచూ తలుపు తెరవడం, వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల విద్యుత్ వినియోగం పెరుగుతుంది. ఆహారాన్ని చల్లారిన తర్వాతే ఫ్రిజ్‌లో పెట్టాలి. తలుపును అవసరమైనప్పుడు మాత్రమే తెరవాలి. వెనుక భాగంలో గాలి సరిగా ప్రసరించేలా చూసుకోవాలి. ఫ్రిజ్ సమర్థవంతంగా పనిచేసి కరెంట్ బిల్లు తగ్గించడంలో సహాయపడుతుంది.

Related Articles

Related image1
Fish Storage: చేపలు ఎన్ని రోజులు ఫ్రిడ్జ్ లో ఉంటే సేఫ్?
Related image2
Fridge Organizers: కేవలం రూ.100కే దొరికే ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సులు..నాణ్యతలోనూ బెస్ట్ ఛాయిస్
35
ఫ్రీజర్‌లో పేరుకుపోయిన మంచును తొలగించడం ఎలా?
Image Credit : Getty

ఫ్రీజర్‌లో పేరుకుపోయిన మంచును తొలగించడం ఎలా?

పాత ఫ్రిజ్‌లలో ఫ్రీజర్‌లో మంచు గడ్డకట్టడం సాధారణమే. ఒక లీటరు నీటిలో 3 చెంచాల వెనిగర్ కలిపి ఫ్రిజ్‌ను శుభ్రం చేస్తే మంచు తొలగిపోతుంది, బ్యాక్టీరియా కూడా నశిస్తుంది. 

45
ఫ్రిడ్జ్ పనిచేస్తుందా లేదా ఎలా తెలుసుకోవాలంటే..?
Image Credit : chatgpt

ఫ్రిడ్జ్ పనిచేస్తుందా లేదా ఎలా తెలుసుకోవాలంటే..?

ఒక కప్పులో నీటిని ఫ్రీజర్‌లో గడ్డకట్టించి, దానిపై ఒక నాణెం ఉంచండి. మీరు తిరిగి వచ్చాక నాణెం పైనే ఉంటే ఫ్రిజ్ సరిగ్గా పనిచేసినట్లు. కిందకు వెళ్తే కరెంట్ పోయినట్లు.
55
మీ ఫ్రిజ్ కూలింగ్ తగ్గిపోయిందా?
Image Credit : chatgpt

మీ ఫ్రిజ్ కూలింగ్ తగ్గిపోయిందా?

ఫ్రిజ్ డోర్, బాడీ మధ్య అల్యూమినియం ఫాయిల్ ముక్కను ఉంచండి. అది సులభంగా బయటకు వస్తే సీల్ బాగాలేనట్లే. హెయిర్ డ్రయ్యర్‌తో వేడి చేస్తే రబ్బరు మృదువుగా మారి అతుక్కుంటుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ మొక్కలు ఇంట్లో ఉంటే అప్పులపాలవుతారు
Recommended image2
Wall Stickers: గోడపై అంటుకున్న స్టిక్కర్లను పెయింట్ పోకుండా ఇలా ఈజీగా తీసేయండి!
Recommended image3
Sleep Problems: నిద్రలో పదేపదే మెలకువ వస్తోందా? ఈ 5 విషయాలు చెక్ చేసుకోండి!
Related Stories
Recommended image1
Fish Storage: చేపలు ఎన్ని రోజులు ఫ్రిడ్జ్ లో ఉంటే సేఫ్?
Recommended image2
Fridge Organizers: కేవలం రూ.100కే దొరికే ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సులు..నాణ్యతలోనూ బెస్ట్ ఛాయిస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved