MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Telugu Saying: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు.. ఈ సామెతలో దాగి ఉన్న జీవిత సత్యం ఇదే!

Telugu Saying: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు.. ఈ సామెతలో దాగి ఉన్న జీవిత సత్యం ఇదే!

Telugu Saying: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు.. ఈ సామెతను మన పెద్దల నోటి నుంచి వినే ఉంటాం. అయితే ఈ సామెత అసలు అర్థం ఏంటి? ఎందుకు ఈ మాటను తరచుగా వాడుతారు? అనే విషయాలు చాలామందికి తెలియకపోవచ్చు. ఈ సామెత వెనుక ఉన్న అసలు భావం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. 

1 Min read
Author : Kavitha G
Published : Jul 03 2026, 04:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు సామెత అర్థం
Image Credit : AI

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు సామెత అర్థం

తెలుగు భాషలో ప్రతి సామెత వెనుక ఒక గొప్ప జీవిత సత్యం దాగి ఉంటుంది. అలాంటి ప్రసిద్ధ సామెతల్లో "శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు" ఒకటి. పెద్దలు తరచూ ఈ సామెతను ఉపయోగిస్తుంటారు. మొదటిసారి వినేవారికి దీని అర్థం కాస్త డిఫరెంట్ గా అనిపించినా, లోతుగా ఆలోచిస్తే ఇందులో ఉన్న గొప్ప సందేశం అర్థమవుతుంది. మనిషి జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని అధిగమించడానికి మార్గాలు కూడా ఎన్నో ఉంటాయని ఈ సామెత తెలియజేస్తుంది. సమస్య ఎంత పెద్దదైనా, దానికి పరిష్కారం ఎక్కడో ఒకచోట తప్పకుండా ఉంటుందనే ఆశావహ దృక్పథాన్ని ఈ సామెత మనకు నేర్పిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సామెత అసలు భావం
Image Credit : gemini ai

సామెత అసలు భావం

ఈ సామెతలో "శతకోటి దరిద్రాలు" అంటే అనేక రకాల కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, జీవితంలో ఎదురయ్యే సమస్యలు అని అర్థం. అలాగే "అనంతకోటి ఉపాయాలు" అంటే వాటిని అధిగమించడానికి లెక్కలేనన్ని మార్గాలు, అవకాశాలు, పరిష్కారాలు ఉన్నాయని అర్థం. అంటే సమస్యలకే పరిమితం కాకుండా, వాటిని ఎదుర్కొనే ధైర్యం, తెలివి, కృషి ఉంటే తప్పకుండా దారి దొరుకుతుందనే భావాన్ని ఈ సామెత వ్యక్తపరుస్తుంది.

Related Articles

Related image1
Telugu Saying: పక్కింటి పోరు పండగంత వేడుకంట.. ఈ కాలానికి తగ్గ సామెత! ఎలా వచ్చిందో తెలుసా?
Related image2
Telugu Saying: పరమాన్నం వండిపెట్టినా.. పంది వ్యర్థాలనే వెతుకుతుంది! ఈ సామెత అసలు అర్థం ఏంటో తెలుసా?
34
పరిష్కారం కోసం ప్రయత్నించడం
Image Credit : Gemini AI

పరిష్కారం కోసం ప్రయత్నించడం

మన రోజువారీ జీవితంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనప్పుడు కొందరు కొత్త ఉద్యోగం వెతుకుతారు, మరికొందరు చిన్న వ్యాపారం ప్రారంభిస్తారు, ఇంకొందరు తమ స్కిల్స్ ని పెంచుకుని కొత్త అవకాశాలను సృష్టించుకుంటారు. ఒకే సమస్యకు ఒక్కటే పరిష్కారం ఉండదు. పరిస్థితిని బట్టి ఎన్నో మార్గాలు కనిపిస్తాయి. అందుకే పెద్దలు సమస్యను చూసి భయపడవద్దని, పరిష్కారం కోసం ప్రయత్నించాలని ఈ సామెత ద్వారా సూచించారు.

44
ప్రశాతంగా ఆలోచించడం
Image Credit : Gemini AI

ప్రశాతంగా ఆలోచించడం

ఈ సామెత మరో ముఖ్యమైన విషయాన్ని కూడా గుర్తు చేస్తుంది. సమస్య వచ్చిన వెంటనే నిరాశకు లోనవడం కంటే, ప్రశాంతంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవడం ముఖ్యం. తొందరపాటు నిర్ణయాలు చాలాసార్లు మరిన్ని ఇబ్బందులను తీసుకురావచ్చు. కానీ ఓర్పుతో పరిస్థితిని విశ్లేషిస్తే అనేక ప్రత్యామ్నాయాలు కనిపిస్తాయి. అందుకే అనుభవజ్ఞులు ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని చెబుతుంటారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ghee: రోజూ నెయ్యి తింటున్నారా? ఈ సమస్యలు ఉన్నవారు జాగ్రత్త!
Recommended image2
Moles: మీకు ఇష్టం లేని పుట్టుమచ్చలను ఆపిల్ సిడర్ వెనిగర్‌తో తొలగించుకోవచ్చా?
Recommended image3
Hair Growth: గుండు చేయించుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుందా? ఇందులో నిజమెంత?
Related Stories
Recommended image1
Telugu Saying: పక్కింటి పోరు పండగంత వేడుకంట.. ఈ కాలానికి తగ్గ సామెత! ఎలా వచ్చిందో తెలుసా?
Recommended image2
Telugu Saying: పరమాన్నం వండిపెట్టినా.. పంది వ్యర్థాలనే వెతుకుతుంది! ఈ సామెత అసలు అర్థం ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved