- Home
- Life
- Sankranti Telugu Wishes 2026: సంక్రాంతి విషెస్ తెలుగులో చెప్పేయండి, ఇదిగో అందమైన మెసేజులు కోట్‌లు
Sankranti Telugu Wishes 2026: సంక్రాంతి విషెస్ తెలుగులో చెప్పేయండి, ఇదిగో అందమైన మెసేజులు కోట్‌లు
Sankranti Telugu Wishes 2026: మకర సంక్రాంతి పండుగ ప్రధానం. సూర్యుడు ఉత్తరాయణంలోని ప్రవేశించినప్పుడు ఈ పండుగను నిర్వహించుకుంటాము. ఈ రోజున మీ ఆత్మీయులకు, స్నేహితులకు తెలుగుులో శుభాకాంక్షలు తెలియజేయండి.
14

Image Credit : Getty
సంక్రాంతి 2026 శుభాకాంక్షలు
- ఈ సంక్రాంతి నుంచి గాలిపటాల్లా మీ కలలు ఆకాశమంత ఎత్తుకు ఎదగాలి. మీకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
- ఈ సంక్రాంతి నుంచి సూర్యభగవానుడు మీ జీవితంలో కీర్తి, వైభవం, ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. హ్యాపీ మకర సంక్రాంతి.
- గాలిపటాల్లా మీ పేరు మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నా. మీకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
- నువ్వులు , బెల్లం కలిసిపోయినట్టు మీ బంధాల్లో తీపి నిండిపోవాలి. మీకు మీ కుటుంభసభ్యులకు మకర సంక్రాంతి 2026 శుభాకాంక్షలు.
- మీ కలల గాలిపటాన్ని ఎగరేసి, విజయం అనే దారాన్ని పట్టుకోండి. ఈ శుభ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
- మకర సంక్రాంతికి వచ్చే సూర్యకిరణాలు మీ జీవితంలోని చీకటిని తొలగించాలి. హ్యాపీ మకర సంక్రాంతి.
- మిఠాయిలతో పాటు ప్రేమను కూడా పంచండి. మకర సంక్రాంతి మీ జీవితంలో ఆనందాలు తేవాలి. మీకు మీ కుటుంభ సభ్యులకు హ్యాపీ సంక్రాంతి.
- ఈ సంక్రాంతి నుంచి ప్రతి సూర్యోదయం కొత్త ప్రారంభాన్ని తేవాలి. హ్యాపీ మకర సంక్రాంతి.
- గాలిపటం దారంలా బంధాలు బలంగా ఉండాలని కోరుకుంటూ.. మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
- సూర్య భగవానుడు మీ కోరికలన్నీ తీర్చాలని ఆశిస్తూ శుభ మకర సంక్రాంతి.
- బంధాల్లో ఆప్యాయత నిలిచి ఉండాలి. మీ ఇంట సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరియాలి. మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
24
Image Credit : Getty
శుభ మకర సంక్రాంతి
- ఆకాశంలో ఎగిరే రంగురంగుల గాలిపటాల్లా మీ జీవితాల్లో సంతోషాలు నిండిపోవాలి. శుభ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
- సూర్యుని వెలుగుతో మీ ప్రతిరోజూ ప్రకాశవంతం కావాలని కోరుకుంటూ.. మీ మీ కుటుంబ సభ్యులకు శుభ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
- నీలాకాశంలో గాలిపటంలా మీ జీవితంలో చిరునవ్వు అందంగా నిలిచి ఉండాలని కోరుకుంటున్నాను. మీకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
- సంక్రాంతికి సూర్యుడి గమనం మారుతుంది, అలాగే మీ తలరాత శుభకరంగా మారాలని కోరుకుంటూ మీకు హ్యాపీ సంక్రాంతి.
- ఆ సూర్యభగవానుడు జీవితంలో కొత్త వెలుగు, కొత్త దారి చూపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.
- జీవితంలో మీరు కన్న కలలన్నీ నిజమవ్వాలని కోరుకుంటున్నాను. మకర సంక్రాంతి 2026 శుభాకాంక్షలు.
34
Image Credit : Getty
అందమైన సంక్రాంతికి శుభాకాంక్షలు
- సంక్రాంతికి వచ్చే సూర్యకిరణాలు మీలో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని నింపాలని కోరుకుంటున్నాను. మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
- నువ్వులు, బెల్లం కలిసిపోయినట్టు మీ కుటుంబంలో బంధాలు కూడా బాగా కలిసిపోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మీకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
- మకర సంక్రాంతికి జీవితంలో కొత్త ఆరంభం కావాలి. మకర సంక్రాంతికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
- మీ కలల గాలిపటం ఎప్పటికీ తెగిపోకూడదు. మకర సంక్రాంతి హృదయపూర్వక శుభాకాంక్షలు.
- సంక్రాంతికి సూర్యభగవానుడు సిరిసంపదలు, విజయం అందించాలని కోరుకుంటున్నాను. మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
- గాలిపటం ఎగరడం విజయానికి ప్రతీక కావాలి. శుభ మకర సంక్రాంతి 2026.
- బంధాల్లో తీపి, నమ్మకం పెరగాలి. కొత్త శక్తి, కొత్త ఉత్సాహం కలగాలి. హ్యాపీ మకర సంక్రాంతి 2026.
- మీ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరియాలి. సంతోషాల వెల్లువ రావాలి. మకర సంక్రాంతి 2026 శుభాకాంక్షలు.
- సూర్యభగవానుడు ప్రేరణ, శక్తిని ఇవ్వాలి. ఆత్మీయులతో నవ్వులు పూయాలి. మకర సంక్రాంతి 2026 శుభాకాంక్షలు.
44
Image Credit : Getty
హ్యాపీ మకర సంక్రాంతి 2026
- సూర్య కాంతిలా సంతోషాలు నలుమూలలా వ్యాపించాలి. మకర సంక్రాంతి రెట్టింపు ఆనందాన్ని తేవాలి. గాలిపటాలతో పాటు మీ ఆశలు కూడా ఎగరాలి. మకర సంక్రాంతి హృదయపూర్వక శుభాకాంక్షలు.
- సూర్యుడు మీ జీవిత మార్గాన్ని ప్రకాశవంతం చేయాలి. హ్యాపీ మకర సంక్రాంతి 2026.
- బెల్లంలోని తీపి మీ ప్రతి బంధంలో నిలిచి ఉండాలి. హ్యాపీ మకర సంక్రాంతి.
- పవిత్రమైన ఉత్తరాయణ పర్వదినం శుభప్రదం కావాలి. మకర సంక్రాంతి 2026 శుభప్రదం.
- సూర్య భక్తితో జీవితం ప్రకాశవంతం కావాలి. హ్యాపీ మకర సంక్రాంతి.
- కుటుంబంతో పండుగ ఆనందాలు రెట్టింపు కావాలి. మకర సంక్రాంతి శుభప్రదం.
Latest Videos

