Telugu

Cardamom: భోజనం తర్వాత రోజూ యాలకులు తింటే ఏమౌతుంది?

Telugu

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది...

యాలకులను నమలడం వల్ల కడుపు ఉబ్బరం సమస్య తగ్గి, జీర్ణక్రియ సక్రంగా జరిగేలా చేస్తాయి. భోజనం తర్వాత ఒక్కటి నమిలితే చాలు..

Image credits: Freepik
Telugu

నోటి దుర్వాసన దూరం

యాలకుల్లో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి నోటి దుర్వాసనను పోగొట్టి, శ్వాసను తాజాగా మార్చడంలో సహాయపడతాయి.

Image credits: Getty
Telugu

రుచిని పెంచుతుంది

టీ, కాఫీ, జ్యూస్‌లు, కూరలు, స్వీట్లు వంటి వాటిలో రుచిని పెంచడానికి యాలకులను ఎక్కువగా వాడుతుంటారు.

Image credits: Getty
Telugu

శ్వాసకోశ ఆరోగ్యం కోసం

కఫం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలను తగ్గించడానికి యాలకులు తినడం మంచిది. యాలకులు వేసిన నీటితో ఆవిరి కూడా పట్టవచ్చు.

Image credits: pexels
Telugu

ఒత్తిడిని తగ్గిస్తుంది

యాలకులు తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఇది నరాల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

Image credits: Getty
Telugu

చర్మం, జుట్టుకు రక్షణ

చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో యాలకులు బాగా పనిచేస్తాయి. వీటిని ఫేస్ మాస్క్‌లు, హెయిర్ ఆయిల్‌లలో కూడా ఉపయోగించవచ్చు.

Image credits: Getty
Telugu

కీటకాలను తరిమికొడుతుంది

యాలకుల ఘాటైన వాసనను కీటకాలు తట్టుకోలేవు. అందుకే పురుగులను, కీటకాలను తరిమికొట్టడానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది.

Image credits: Getty

Set Dosa: హోటల్ స్టైల్ స్పాంజిలాంటి సెట్ దోశ ఎలా చేయాలో తెలుసా?

Kitchen Hacks: టీలో పంచదార ఎక్కువైందా? ఇలా తీపి తగ్గించండి..

Fenugreek Leaves: మెంతాకులు సంవత్సరం పొడువునా ఎలా స్టోర్ చేయాలో తెలుసా

Curd: పెరుగు పులవకుండా తాజాగా ఉండాలా? ఇదొక్కటి వేస్తే చాలు