MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Kitchen Hacks: కుక్కర్ విజిల్ వేయడం లేదా? ఇలా చేస్తే చాలు

Kitchen Hacks: కుక్కర్ విజిల్ వేయడం లేదా? ఇలా చేస్తే చాలు

కుక్కర్ లో వంట  చేయడం చాలా ఈజీగా ఉంటుంది. కానీ ఆ కుక్కర్ సరిగా పనిచేయక పోయినా, విజిల్ సరిగా రాకపోతే మాత్రం చాలా కష్టం గా ఉంటుంది.కానీ కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ సమస్యను పరిష్కరించవచ్చు. 

1 Min read
Author : ramya Sridhar
Published : May 21 2025, 12:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కుక్కర్ లో వంట చేస్తున్నారా?
Image Credit : Getty

కుక్కర్ లో వంట చేస్తున్నారా?

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కుక్కర్ ఉంటుంది. ఎక్కువ మంది ఈ ప్రెజర్ కుక్కర్ ని వాడటానికే ఇష్టపడతారు. ఎందుకంటే.. వంట చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కువ సమయం కూడా పట్టదు. అన్నం, పప్పు, మాంసం కూరలను చాలా సులభంగా ఈ ప్రెజర్ కుక్కర్ లో వండేయచ్చు. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.

25
కుక్కర్ విజిల్ పని చేయకపోతే...
Image Credit : Freepik

కుక్కర్ విజిల్ పని చేయకపోతే...

కుక్కర్ సరిగ్గా పని చేస్తే వంట చేయడం సులభమే. కానీ, కుక్కర్ సరిగా పనిచేయకపోతేనే అసలు సమస్య మొదలౌతుంది. ముఖ్యంగా విజిల్ సరిగా రాకపోతే.. కుక్కర్ లోని అన్నం, పప్పు లాంటివి మాడిపోయే ప్రమాదం కూడా ఉంది. మరి, ఈ విజిల్ సరిగా పనిచేయనప్పుడు ఆ సమస్యను ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Related Articles

Related image1
Health tips: నిమ్మకాయ తొక్కను ఇలా వాడితే ఎన్ని లాభాలో తెలుసా?
Related image2
Life Hacks: కాటన్ దుస్తులు రంగు పోవద్దంటే ఏం చేయాలి?
35
కుక్కర్ విజిల్ టిప్స్:
Image Credit : Getty

కుక్కర్ విజిల్ టిప్స్:

కుక్కర్ విజిల్ రాకపోతే ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. దాని  కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. కేవలం ఐదు రూపాయలతో మళ్లీ విజిల్ సరిగ్గా పనిచేసేలా చేయవచ్చు.

45
టిప్:
Image Credit : our own

టిప్:

కుక్కర్ విజిల్ లో ఉన్న రింగ్ తీసి చూడండి. అందులో రెండు బోల్ట్స్ ఉంటాయి. కొత్తవి కొనుక్కొని మార్చేయండి. వాటిని మారిస్తే, మళ్లీ కుక్కర్ కొత్త దానిలా పని చేస్తుంది. దీనికి పెద్దగా ఖర్చు అవ్వదు. మహా అంటే ఆ బోల్ట్ కి ఐదు రూపాయలు అవుతుంది.అంతే.  ఈ చిన్న ట్రిక్ తో మనం మళ్లీ కొన్ని సంవత్సరాల పాటు కుక్కర్ ని హ్యాపీగా వాడుకోవచ్చు.

55
నో లీకేజ్..
Image Credit : Freepik

నో లీకేజ్..

కొత్త బోల్ట్స్ పెడితే కుక్కర్ లీక్ కాదు. విజిల్ కూడా బాగా వస్తుంది. ఒక్కోసారి కుక్కర్ గ్యాస్ కట్ సాగిపోయినా కూడా సరిగా పనిచేయదు. అలాంటప్పుడు ఆ గ్యాస్ కట్ ఒక గంటపాటు ఫ్రిడ్జ్ లో పెట్టి, ఆ తర్వాత మళ్లీ వాడితే సరిపోతుంది. చక్కగా పని చేస్తుంది. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
చిట్కాలు మరియు ఉపాయాలు
Latest Videos
Recommended Stories
Recommended image1
Job Value: ఒక ఉద్యోగం, ఒక కుటుంబం, ఓ నాన్న.. మనం మిస్ అయిపోతున్న ఉద్యోగ విలువలు
Recommended image2
Jeera Water: రోజూ జీలకర్ర నీళ్లు తాగితే ఏమవుతుంది?
Recommended image3
Spinach: రోజూ పాలకూర తింటే ఏమవుతుంది?
Related Stories
Recommended image1
Health tips: నిమ్మకాయ తొక్కను ఇలా వాడితే ఎన్ని లాభాలో తెలుసా?
Recommended image2
Life Hacks: కాటన్ దుస్తులు రంగు పోవద్దంటే ఏం చేయాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved