MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Safety Pin: ఒక్క సేఫ్టీ పిన్ ధర రూ.69,000.. మీరు కొంటారా..?

Safety Pin: ఒక్క సేఫ్టీ పిన్ ధర రూ.69,000.. మీరు కొంటారా..?

Safety Pin: బ్రాండెడ్ దుస్తులు, బూట్లు లాంటి వస్తువులు.. సహజంగానే ధర ఎక్కువగా ఉంటాయి. కానీ… ఒక సేఫ్టీ పిన్ ధర రూ.69000 అంటే మీరు నమ్మగలరా? మీరు నమ్మకపోయినా ఇదే నిజం. ఓ ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ వీటిని అమ్ముతోంది.

2 Min read
Author : ramya Sridhar
Published : Nov 06 2025, 12:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Safety Pin
Image Credit : instagram

Safety Pin

సేఫ్టీ పిన్ ని రెగ్యులర్ గా ప్రతి ఒక్కరూ వాడుతూనే ఉంటారు. మరీ ముఖ్యంగా... స్త్రీలు చీర కట్టుకొనేటప్పుడు వీటిని వాడుతూ ఉంటారు. రెగ్యులర్ గా ఎక్కడికి వెళ్లినా తమ హ్యాండ్ బ్యాగ్ లో క్యారీ చేస్తూ ఉంటారు. వీటి ధర ఎంత ఉంటుంది..? మహా అయితే రూ.10 నుంచి రూ.20 ఉంటుంది. కానీ, ప్రస్తుతం మార్కెట్లో ఒక సేఫ్టీ పిన్ అడుగుపెట్టింది. దాని ధర వింటే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోతాయి. ప్రాడా అనే కంపెనీ తయారు చేసిన ఈ పిన్ ధర దాదాపు రూ.69,000 కావడం గమనార్హం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
షాకింగ్ ధర..
Image Credit : instagram

షాకింగ్ ధర..

ఏంటి..? ఒక సేఫ్టీ పిన్ ధర రూ.69,000 అని ఆశ్చర్యపోతున్నారా? అంత ధర పెట్టడానికి.. దాని మీద ఏమైనా బంగారం, వజ్రాలు పొదిగారా అనే అనుమానం రావడం చాలా సహజం. కానీ అలాంటివి ఏమీ లేవు. కేవలం... ఆ పిన్ కి ఒకవైపు దారంతో అల్లి ఉంది. అంతకు మించి అందులో చెప్పుకోవడానికి ఏమీ లేదు. రెండు, మూడు రంగుల కాంబినేషన్ లో అందుబాటులో ఉంది. చిన్న సిగ్నేచర్ లోగో కూడా ఉండటం విశేషం.

33
బ్రాండెడ్ సేఫ్టీ పిన్
Image Credit : instagram

బ్రాండెడ్ సేఫ్టీ పిన్

ఒక ఫ్యాషన్ ఇన్ఫుయెన్సర్ ఒకరు ప్రాడా కంపెనీ తయారు చేసిన ఈ సేఫ్టీ పిన్ గురించి ఒక వీడియో చేశారు. దానిలో దీని ధర 775 డాలర్లుగా ఉంది. మన కరెన్సీలోకి మారిస్తే దాదాపు రూ.69,000 గా ఉండటం విశేషం. అయితే... ప్రస్తుతం ఈ సేఫ్టీ పిన్ గురించి చేసిన వీడియో వైరల్ గా మారగా... నెటిజన్ల రియాక్షన్ అదిరిపోయింది.

నెటిజన్లు చేస్తున్న కామెంట్స్ అదిరిపోయాయి. ఎక్కువ మంది.. ఈ సేఫ్టీ పిన్ ని ఎవరు కొంటున్నారు? ఆ కొనేవారి డీటైల్స్ చెప్పండి ప్లీజ్ అంటూ కామెంట్స్ చేయడం విశేషం. ఈ ప్రాడా అనేది 1913లో మారియో ప్రాడా స్థాపించిన ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్. ఇది హ్యాండ్ బ్యాగులు, బూట్లు, ఫ్యాషన్ వస్తువులను విక్రయిస్తూ ఉంటుంది.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Maggie (@refashionedhippie)

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
వైరల్ న్యూస్
ఫ్యాషన్
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Budget Foreign Trip : రూ.1000 ఉంటే చాలు.. ఈ దేశాల్లో ఫుల్ ఎంజాయ్
Recommended image2
Amla: రోజూ ఒక ఉసిరికాయ తింటే ఊహించని లాభాలు.. ఒకసారి ట్రై చేయండి!
Recommended image3
Hyderabad Monthly Expenses: హైదరాబాద్‌లో ఉద్యోగం కోసం వస్తున్నారా? మొదటి నెలలో వచ్చే ఖర్చులివే..
Related Stories
Recommended image1
Fashion Tips: ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే సన్నగా, పొడుగ్గా కనిపించొచ్చు..!
Recommended image2
Viral: త‌ప్పు నాదే, మీకు ప‌రీక్ష‌లంటే ఏంటో చెప్ప‌లేక పోయాను.. అందుకే ఈ శిక్ష
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved