MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Old Bedsheet Reuse: పాత, చినిగిపోయిన దుప్పట్లు పారేస్తున్నారా? ఇలా వాడేయండి..!

Old Bedsheet Reuse: పాత, చినిగిపోయిన దుప్పట్లు పారేస్తున్నారా? ఇలా వాడేయండి..!

 Old Bedsheet Reuse: ఇంట్లో పాత దుప్పట్లు ఉంటే పారేస్తున్నారా? వాటిని ఇంట్లో ఎన్ని రకాలుగా వాడొచ్చో తెలిస్తే.. ఇక నుంచి ఎప్పుడూ అలాంటి పొరపాటు చేయరు. మరి ఎలా వాడాలో తెలుసుకుందామా.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 26 2026, 02:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Old Bed sheets Reuse
Image Credit : Gemimi AI

Old Bed sheets Reuse

ప్రతి ఒక్కరి ఇంట్లో బెడ్ షీట్స్ ఉండటం చాలా కామన్. అవి పాతగా మారిపోయినా, రంగు వెలిసిపోయినా.. లేదా కొస్త చినిగినా అది పనికిరాదు అని పక్కన పడేస్తూ ఉంటారు. అయితే, కొద్దిపాటి క్రియేటివిటీ మీకు ఉంటే..ఆ పాత దుప్పట్లను ఇంట్లో చాలా రకాలుగా వాడేయచ్చు. ఇలా వాడటం వల్ల మనం డబ్బును ఆదా చేసుకోవచ్చు. అంతేకాదు.. పర్యావరణాన్ని కాపాడినవాళ్లం కూడా అవుతాం

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
  కాటన్ దుప్పటి అయితే...
Image Credit : Gemini AI

కాటన్ దుప్పటి అయితే...

మీ ఇంట్లో పాత కాటన్ దుప్పటి ఉంటే... దానిని మీడియం సైజు ముక్కలుగా కత్తిరించుకోవాలి. ఇలా కత్తిరించిన వాటిని దాచిపెట్టి.. వాటితో.. మీ కిచెన్ కౌంటర్లు, బల్లలు, ఫ్యాన్లు, కిటికీలు, ఫర్నీచర్ లేదా.. కార్లను శుభ్రం చేయడానికి ఉపయోగించొచచ్చు. ఇలా పాత దుప్పట్లను వాడటం వల్ల... కొత్త వాటిని కొనుగోలు చేసే అవసరం రాదు.

షాపింగ్ బ్యాగ్స్ కుట్టేచ్చు..

మీరు మీ దగ్గర ఉన్న పాత దుప్పట్లను కట్ చేసి.. షాపింగ్ బ్యాగ్స్ లాగా కుట్టుకోవచ్చు. ఈ సంచులను కూరగాయలు, పండ్లు, ఇంట్లో సరుకులు, ఇతర రోజువారీ వస్తువులను తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. దీని వల్ల ప్లాస్టిక్ సంచులను వాడే అసవరం రాదు.

33
సోఫా లేదా టేబుల్ కవర్ గా వాడేయండి..
Image Credit : Gemini AI

సోఫా లేదా టేబుల్ కవర్ గా వాడేయండి..

మీ దుప్పటి.. వెలిసిపోకుండా కాస్త చినిగినట్లు మీకు అనిపిస్తే.. దానిని మీరు సోఫా కవర్ గా లేదా డైనింగ్ టేబుల్ కవర్ గా లేదా డోర్ మ్యాట్ లాగా వాడొచ్చు. పండగల సమయంలో ఇంటిని శుభ్రం చేసేటప్పుడు.. ఇంట్లో సోఫాలు, డైనింగ్ టేబుల్స్ పై దుమ్ము పడకుండా ఉండాలంటే ఈ పాత దుప్పట్లు కప్పి ఉంచొచ్చు.

పాత దుప్పటితో కర్టెన్లు...

మీ లివింగ్ రూమ్ లేదా స్టోర్ రూమ్ కోసం కర్టెన్లు కూడా పాత దుప్పటిని ఉపయోగించొచ్చు. తక్కువ ఖర్చుతో ఇంటిని అందంగా మార్చేయచ్చు.

పిల్లలు ఆడుకొనేటప్పుడు మ్యాట్ గా..

రెండు, మూడు పాత దుప్పట్లు అన్నీ కలిసి ఒక బొంతలా కుట్టేయండి. దానిని మీరు పిల్లలు ఆడుకొనేటప్పుడు కింద పరిస్తే.. దాని మీద వాళ్లు ఆడుకుంటారు. పిక్నిక్ లాగా చిన్న టూర్ కి వెళ్లినప్పుడు దీనిని వెంట క్యారీ చేయవచ్చు.

ఎలక్ట్రానిక్స్ కోసం డస్ట్ కవర్లను తయారు చేయండి

మీ టీవీ, వాషింగ్ మెషీన్, ఫ్యాన్లు, కంప్యూటర్ లేదా చాలా కాలంగా ఉపయోగించని ఏదైనా ఫర్నిచర్‌ను కప్పడానికి దుప్పట్లను ఉపయోగించవచ్చు. ఇది దుమ్ము పేరుకుపోవడాన్ని తగ్గించి, వస్తువులను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image2
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Recommended image3
Guava: రోజుకి ఒక జామపండు తింటే ఏం జరుగుతుంది?
Related Stories
Recommended image1
Blouse Reuse Ideas: పాత జాకెట్లు పారేస్తున్నారా? ఇలా ఇంట్లో వాడేయండి..!
Recommended image2
Blouse designs: చీరలకు క్లాసీ లుక్ ఇచ్చే కాలర్ నెక్ బ్లౌజు డిజైన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved