Telugu

పెరట్లో పెంచే మొక్కలకు బెస్ట్ ఎరువు ఇదే

Telugu

కూరగాయల తొక్కలు

బంగాళదుంప, ఉల్లిపాయ, దోసకాయ, క్యారెట్ లాంటి కూరగాయల తొక్కలను బయట పడేయకండి. వీటిని మట్టిలో కలిపితే, అవి కుళ్లిపోయి మొక్కలకు అవసరమైన సహజ పోషకాలను అందిస్తాయి.

Image credits: chatgpt AI
Telugu

వాడిన టీ పొడి (Used Tea Powder)

మొక్కలు ఎప్పుడూ పచ్చగా ఉండటానికి వాడిన టీ పొడి లేదా టీ ఆకులను వాడొచ్చు. ఇందులో నైట్రోజన్ శాతం ఎక్కువగా ఉంటుంది, ఇది నేల సారాన్ని పెంచే మంచి ఎరువుగా పనిచేస్తుంది.

Image credits: Social Media
Telugu

గుడ్డు పెంకులు (Eggshells)

గుడ్డు పెంకుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది మొక్కల వేర్లను బలోపేతం చేస్తుంది. గుడ్డు పెంకులను బాగా ఆరబెట్టి, పొడి చేసి మొక్క మట్టి మీద చల్లండి.

Image credits: Pinterest
Telugu

బియ్యం కడిగిన నీరు

బియ్యం కడిగిన తర్వాత వచ్చే నీటిని పారబోయకుండా మొక్కలకు పోయండి. ఇందులో ఉండే మినరల్స్, పిండిపదార్థాలు మొక్కలకు బలాన్ని ఇచ్చి ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి.

Image credits: Getty
Telugu

ఎప్పుడూ పచ్చగా ఉంచుకోండి

ఈ సులభమైన, సహజ పద్ధతులను పాటించడం ద్వారా మార్కెట్లో దొరికే రసాయన ఎరువులు లేకుండానే మీ ఇంటి గార్డెన్‌ను అందంగా, పచ్చగా ఉంచుకోవచ్చు!

Image credits: Getty

Toe Rings: నెమలి డిజైన్ మెట్టెలు.. పాదాలకు ఎంత అందమో!

ప్రతిరోజూ ఉదయాన్నే మిరియాల నీరు తాగితే మీకే మంచిది

Hair Growth: కరివేపాకును ఇలా వాడితే జుట్టు ఒత్తుగా పెరిగేస్తుంది

Earrings: చీరల మీదకు సూపర్ గా సెట్ అయ్యే హెవీ ఇయర్ రింగ్స్.. చూసేయండి!