MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Bed Sheet Reuse Ideas: పాత బెడ్ షీట్లు పడేస్తున్నారా? డబ్బులు ఆదా చేసే సూపర్ ఐడియాస్ ఇవిగో!

Bed Sheet Reuse Ideas: పాత బెడ్ షీట్లు పడేస్తున్నారా? డబ్బులు ఆదా చేసే సూపర్ ఐడియాస్ ఇవిగో!

Bed Sheet Reuse Ideas: మనలో చాలామంది పాత బెడ్ షీట్లను పనికిరావని బయట పడేస్తుంటారు. కానీ వాటితో ఇంట్లోకి పనికొచ్చే చాలా రకాల వస్తువులు తయారు చేసుకోవచ్చనే విషయం మీకు తెలుసా? మరి ఆలస్యమెందుకు.. పాత బెడ్ షీట్ ని కొత్తగా ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకోండి.

2 Min read
Author : Kavitha G
Published : Jun 22 2026, 06:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పాత బెడ్ షీట్ రీయూజ్ ఐడియాస్
Image Credit : AI

పాత బెడ్ షీట్ రీయూజ్ ఐడియాస్

బెడ్ షీట్లు కొద్దికాలం వాడిన తర్వాత రంగు మారడం, కాస్త చినగడం సాధారణమే. అయితే చాలామంది వాటిని ఎందుకు పనికిరావని పడేస్తుంటారు. కానీ ఆ పాత బెడ్ షీట్లను సరైన విధంగా ఉపయోగిస్తే డబ్బు ఆదా చేయడమే కాకుండా ఇంట్లో అనేక అవసరాలకు ఉపయోగపడే వస్తువులుగా మార్చుకోవచ్చు. మరి పాత బెడ్ షీట్లతో ఏం చేయవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
క్లీనింగ్ క్లాత్స్
Image Credit : Pinterest

క్లీనింగ్ క్లాత్స్

పాత బెడ్ షీట్లను క్లీనింగ్ క్లాత్స్‌గా వాడొచ్చు. బెడ్ షీట్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని ఇంట్లో ఫర్నిచర్, కిచెన్ కౌంటర్, కిటికీలు లేదా కార్, బైక్ క్లీనింగ్ కోసం ఉపయోగించవచ్చు. ఇవి మార్కెట్‌లో కొనాల్సిన డిస్పోజబుల్ క్లాత్స్ ఖర్చును తగ్గిస్తాయి. ముఖ్యంగా కాటన్ బెడ్ షీట్లు నీటిని బాగా పీల్చుకుంటాయి కాబట్టి క్లీనింగ్‌కు చాలా అనుకూలంగా ఉంటాయి.

Related Articles

Related image1
Saree Reuse: పాత చీరలను పడేస్తున్నారా? ఇలా చేస్తే డబ్బు ఆదా.. అద్భుతమైన లుక్ మీ సొంతం!
Related image2
Dupatta Reuse: పాత చున్నీలతో అందమైన బ్లౌజులు.. తక్కువ ఖర్చుతో కొత్త లుక్!
36
పిల్లో కవర్స్
Image Credit : Pinterest

పిల్లో కవర్స్

పాత బెడ్ షీట్లతో కుషన్ కవర్లు తయారు చేసుకోవచ్చు. కొంచెం కుట్టు నైపుణ్యం ఉంటే పాత బెడ్ షీట్లను కట్ చేసి కొత్త డిజైన్‌లలో పిల్లో కవర్లు తయారు చేసుకోవచ్చు. దీనివల్ల ఇంటి లుక్ కూడా మారుతుంది. అలాగే కొత్త కవర్లు కొనాల్సిన అవసరం ఉండదు. రంగురంగుల లేదా ప్రింటెడ్ బెడ్ షీట్లు ఉంటే ఇంటీరియర్ డెకరేషన్‌కు బాగుంటాయి.

46
కర్టెన్స్
Image Credit : Pinterest

కర్టెన్స్

పెద్ద బెడ్ షీట్లను కర్టెన్స్‌గా కూడా ఉపయోగించవచ్చు. ప్రత్యేకంగా అద్దె ఇళ్లలో ఉండే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. కర్టెన్ కొనడానికి ఖర్చు పెట్టకుండా పాత బెడ్ షీట్లను ఉపయోగించడం ద్వారా సులభంగా గదికి కొత్త లుక్ ఇవ్వవచ్చు. అలాగే వీటిని రూమ్ డివైడర్‌లుగా కూడా ఉపయోగించవచ్చు.

56
షాపింగ్ బ్యాగ్స్
Image Credit : Asianet News

షాపింగ్ బ్యాగ్స్

పాత బెడ్ షీట్లతో షాపింగ్ బ్యాగ్స్ తయారు చేయవచ్చు. ఈ రోజుల్లో ఎకో-ఫ్రెండ్లీ బ్యాగ్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. ప్లాస్టిక్ బ్యాగ్స్‌కు బదులుగా ఫాబ్రిక్ బ్యాగ్స్ వాడటం పర్యావరణానికి మంచిది. పాత బెడ్ షీట్లను కట్ చేసి కుట్టడం ద్వారా మన్నికైన బ్యాగ్స్ తయారు చేసుకోవచ్చు. అలాగే వీటిని స్టోరేజ్ కవర్స్‌గా కూడా ఉపయోగించవచ్చు. సీజనల్ దుస్తులు, దుప్పట్లు లేదా ఇతర వస్తువులను దుమ్ము పడకుండా కవర్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి.

66
ప్లే మ్యాట్స్
Image Credit : stockPhoto

ప్లే మ్యాట్స్

పిల్లల కోసం ప్లే మ్యాట్స్, పిక్నిక్ మ్యాట్స్‌గా కూడా పాత బెడ్ షీట్లను ఉపయోగించవచ్చు. ఇంట్లో పిల్లలు ఆడుకునే స్థలం కోసం నేలపై పరచుకోవడానికి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే బయటకు పిక్నిక్‌కు వెళ్లేటప్పుడు కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి. అంతేకాదు పాత బెడ్ షీట్లతో ఇంట్లో ఉన్న పెట్స్ కోసం సాఫ్ట్ బెడ్ కూడా తయారు చేయవచ్చు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
AC: వర్షాకాలంలో ఏసీని ఎలా ఉపయోగించాలో 90 శాతం మందికి తెలియదు.. ఈ ఫీచర్ వాడాల్సిందే
Recommended image2
Tomato Storage: టొమాటోలు నెల రోజుల పాటూ కుళ్లిపోకుండా తాజాగా ఉండాలంటే ఈ ట్రిక్స్ పాటించండి
Recommended image3
Sharara Sets: ఈ తరం అమ్మాయిల కోసం లేటెస్ట్ డిజైన్ షరారా సెట్స్.. ఇవిగో
Related Stories
Recommended image1
Saree Reuse: పాత చీరలను పడేస్తున్నారా? ఇలా చేస్తే డబ్బు ఆదా.. అద్భుతమైన లుక్ మీ సొంతం!
Recommended image2
Dupatta Reuse: పాత చున్నీలతో అందమైన బ్లౌజులు.. తక్కువ ఖర్చుతో కొత్త లుక్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved