Telugu

కేవలం రూ.250 లోపే వచ్చే మెరిసే స్టోన్ వర్క్ చెప్పులు

Telugu

గ్రీన్ పూసల వర్క్ చెప్పులు

పాదాలకు సౌకర్యంగా, స్టైలిష్ గా ఉండే డిజైనర్ చెప్పులు ఇవి. పూసలతో చేసిన వర్క్ దీనికి ఎంతో అందాన్ని ఇస్తుంది. రూ.250లోపే ఇవి లభిస్తాయి.

Image credits: pinterest
Telugu

స్క్వేర్ డిజైన్ బీడ్స్ వర్క్ చెప్పులు

స్క్వేర్ డిజైన్ తో వచ్చిన బీడ్స్ వర్క్ చెప్పులు ఇవి. మహిళలు, యువతులు ఇద్దరికీ ఇవి బావుంటాయి. ఈ చెప్పుల పైభాగంలో రంగురంగుల పూసల వర్క్ అందంగా ఉంటుంది.

Image credits: pinterest
Telugu

మల్టీ కలర్ పూసల చెప్పులు

ఆఫీస్‌కు వెళ్లే మహిళలు మల్టీ కలర్ పూసల చెప్పులను ఎక్కువగా ఇష్టపడతారు. రూ.250 లోపు లభించే ఈ చెప్పులపై రంగురంగుల ముత్యాలతో డిజైన్ చేశారు.

Image credits: pinterest
Telugu

ఫ్లవర్ డిజైన్ మోతీ చెప్పులు

రంగురంగుల బీడ్స్ తో చేసిన ఫ్లవర్ డిజైన్ చెప్పులు ఇవి. వీటిని రోజూవారీగా ధరించవచ్చు. ఇవి నడవడానికి చాలా సౌకర్యంగా ఉంటాయి. 

Image credits: pinterest
Telugu

జిగ్‌జాగ్ డిజైన్ పూసల చెప్పులు

జిగ్‌జాగ్ డిజైన్ పూసల చెప్పులకు మార్కెట్‌లో మంచి డిమాండ్. ఈ డిజైన్‌లో వివిధ రంగుల ముత్యాలతో చేసిన చెప్పులు కూడా అందుబాటులో ఉన్నాయి.

Image credits: pinterest
Telugu

హాఫ్ మూన్ డిజైన్ బీడ్స్ చెప్పులు

మహిళల్లో హాఫ్ మూన్ డిజైన్ బీడ్స్ చెప్పులు ఎంతో ఫేమస్. వీటిని ఏ డ్రెస్‌పైనైనా వేసుకోవచ్చు. ఇది రూ.200 లోపే లభిస్తుంది.

Image credits: pinterest
Telugu

తెల్ల పూసలతో చెప్పులు

తెల్ల పూసలతో కుట్టిన చెప్పులు ఇవి. ఏ రంగు చీరమీదకైనా ఇవి అనువుగా ఉంటాయి.

Image credits: Soosi.co.in

Chikankari Tops: జీన్స్ పై రూ.200లకే వచ్చే వైట్ చికాంకారి టాప్స్

Extension Board: ఎక్స్‌టెన్షన్ బోర్డుకు ఇవి కనెక్ట్ చేస్తున్నారా?

Jamun : నేరేడు పండ్లు రోజుకి రెండైనా ఎందుకు తినాలి?

Gold Benefits : మెడలో బంగారం వేసుకుంటే చాలు.. ఇన్ని హెల్త్ బెనిఫిట్సా!