MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Kitchen Hack: ఇకపై గ్యాస్ సమస్యకు చెక్, ఇదొక్కటి ఇంట్లో ఉంటే చాలు, నిమిషాల్లో వంట రెడీ

Kitchen Hack: ఇకపై గ్యాస్ సమస్యకు చెక్, ఇదొక్కటి ఇంట్లో ఉంటే చాలు, నిమిషాల్లో వంట రెడీ

Kitchen Hack: ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంతో గ్యాస్ కొరత, దానికి తోడు ధరల పెరుగుదలతో చాలామంది ప్రత్యామ్నాయాలవైపు చూస్తున్నారు. అందుకని ఇండక్షన్ స్టవ్ కొనుక్కుంటున్నారు. మరి దానికంటే మరో బెస్ట్ ఆప్షన్ ఉంది. కొత్త గిన్నెలు కూడా కొనక్కర్లేదు. అదెంటో తెలుసా. 

1 Min read
Author : Nandini Arava
Published : Mar 27 2026, 03:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఇండక్షన్‍కు ప్రత్యామ్నాయం
Image Credit : chat GPT

ఇండక్షన్‍కు ప్రత్యామ్నాయం

గ్యాస్ అయిపోతుందన్న భయం లేకుండా, తక్కువ ఖర్చుతో వంట పూర్తి చేయాలనుకునే వారికి ఎలక్ట్రిక్ స్టవ్‌లు ఓ వరప్రసాదం. ఇక్కడే ఒక పెద్ద సమస్య వస్తుంది. మన ఇంట్లో ఉండే పాత పాత్రలు చాలావరకు ఇండక్షన్ స్టవ్‌పై పనిచేయవు. ఈ సమస్యకు సరైన పరిష్కారమే ఇన్‌ఫ్రారెడ్ స్టవ్. ఇండక్షన్ కంటే ఇన్‌ఫ్రారెడ్ స్టవ్ ఎందుకు మెరుగైనదో ఇక్కడ తెలుసుకుందాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఇండక్షన్ స్టవ్‌తో వచ్చే చిక్కులు
Image Credit : Asianet News

ఇండక్షన్ స్టవ్‌తో వచ్చే చిక్కులు

ఇండక్షన్ స్టవ్ కొనాలని అనుకున్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన ప్రధాన విషయం మళ్లీ కొత్త పాత్రలు కొనుక్కోవాలి.

ఇండక్షన్ స్టవ్ కేవలం (Flat base) స్టీల్ లేదా ఐరన్ పాత్రలపైనే పనిచేస్తుంది. మన ఇంట్లో తరతరాలుగా వాడుతున్న అల్యూమినియం గిన్నెలు, రాగి పాత్రలు, నాన్-స్టిక్ పాన్‌లు, మట్టి కుండలు దీనిపై అస్సలు పనిచేయవు. అంటే...ఇండక్షన్ స్టవ్ కొంటే వాటికి సరిపోయే కొత్త పాత్రలను కూడా విడిగా కొనాల్సి వస్తుంది. సో ఎక్స్ ట్రా ఖర్చు. దీనిపై పెడితే పాత్ర అడుగు భాగం మాత్రమే వేడెక్కుతుంది.

Related Articles

Related image1
Kitchen Hack: కిచెన్‌లో ఈ ఒక్కటి ఉంటే చాలు.. పచ్చిమిర్చి పాడవ్వదు, వాడిపోదు!
Related image2
Kitchen Gardening: ప్లాస్టిక్ బాటిల్‍తో మీ బాల్కనీలో కిచెన్ గార్డెన్
34
మరి ఇన్‌ఫ్రారెడ్ స్టవ్‍తో లాభాలు
Image Credit : CHATGPT

మరి ఇన్‌ఫ్రారెడ్ స్టవ్‍తో లాభాలు

చూడటానికి ఇండక్షన్ స్టవ్ లాగా ఉంటుంది. కానీ దీంట్లో కాయిల్ మొత్తం వేడెక్కడం వల్ల ఏ పాత్రలైనా సరిపోతాయి. ఇన్‌ఫ్రారెడ్ స్టవ్‌లోని అసలు మ్యాజిక్ ఇక్కడే ఉంది. మీ దగ్గర ఉన్న పాత అల్యూమినియం తపేలాలు, ప్రెషర్ కుక్కర్లు, ఇనుప మూకుడు, దోశల పెనం, చివరికి మట్టి పాత్రలు కూడా దీనిపై నిర్భయంగా వాడుకోవచ్చు. కొత్తగా ఒక్క గిన్నె కూడా కొనక్కర్లేదు. ఖర్చు ఉండదు. అయితే ఇండక్షన్ కంటే కొంచెం కరెంట్ బిల్ ఎక్కువగా వస్తుంది. గ్యాస్ అయిపోయినప్పుడు ఎదురయ్యే ఇబ్బందుల కంటే, ప్లగ్ పెట్టగానే వంట మొదలుపెట్టడం చాలా సౌకర్యంగా ఉంటుంది.

44
కొత్త పాత్రలు కొనక్కర్లేదు, డబ్బు ఆదా
Image Credit : chatgpt

కొత్త పాత్రలు కొనక్కర్లేదు, డబ్బు ఆదా

గ్యాస్ బిల్లులు తగ్గించుకోవాలి అనుకునే మధ్యతరగతి కుటుంబాలకు ఈ ఇన్‍ఫ్రారెడ్ స్టవ్ చాలా బెస్ట్. కొత్తగా పాత్రలు కొనక్కర్లేదు. బ్యాచిలర్స్, చిన్న కుటుంబాలకు ఇది ఉత్తమం. వంట నిమిషాల్లో రెడీ అయిపోతుంది. డబ్బు ఆదా కూడా. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Rakhi: మార్కెట్లో కొనే అవసరం లేకుండా, ఇంట్లోనే రాఖీ తయారు చేసేయండిలా
Recommended image2
Bangles:ఎంత చూసినా తనివి తీరని గాజుల డిజైన్లు.. చీరల మీదకు అదిరిపోతాయి
Recommended image3
Matheran: మిట్ట మధ్యాహ్నమే చీకట్లు పడే ప్రదేశం ఇది.. మన దేశంలో ఎక్కడ ఉందో తెలుసా?
Related Stories
Recommended image1
Kitchen Hack: కిచెన్‌లో ఈ ఒక్కటి ఉంటే చాలు.. పచ్చిమిర్చి పాడవ్వదు, వాడిపోదు!
Recommended image2
Kitchen Gardening: ప్లాస్టిక్ బాటిల్‍తో మీ బాల్కనీలో కిచెన్ గార్డెన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved