MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Gardening
  • Kitchen Gardening: ప్లాస్టిక్ బాటిల్‍తో మీ బాల్కనీలో కిచెన్ గార్డెన్

Kitchen Gardening: ప్లాస్టిక్ బాటిల్‍తో మీ బాల్కనీలో కిచెన్ గార్డెన్

Kitchen Gardening: ఈ రోజుల్లో చాలా మందికి ఇంట్లోనే మొక్కలు, కూరగాయలు పెంచుకోవాలనే ఆసక్తి ఉంటుంది. కానీ నగరాల్లో స్థలం లేకపోవడం వల్ల కొంచెం కష్టమవుతుంది.అయితే చిన్న బాల్కనీ ఉన్నా సరే...అక్కడే కిచెన్ గార్డెన్ ప్రారంభించవచ్చు. అదెలా అంటే…

1 Min read
Author : Nandini Arava
Published : Mar 14 2026, 05:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
చిన్న స్థలమా కంగారు పడకండి..ఈ టిప్‍తో ఇంట్లో తోటే వేసేయోచ్చు
Image Credit : Getty

చిన్న స్థలమా కంగారు పడకండి..ఈ టిప్‍తో ఇంట్లో తోటే వేసేయోచ్చు

ఈ రోజుల్లో చాలా మందికి ఇంట్లోనే మొక్కలు, కూరగాయలు పెంచుకోవాలనే ఆసక్తి ఉంటుంది. కానీ నగరాల్లో స్థలం లేకపోవడం వల్ల కొంచెం కష్టమవుతుంది.అయితే చిన్న బాల్కనీ ఉన్నా సరే...అక్కడే కిచెన్ గార్డెన్ ప్రారంభించవచ్చు. ముఖ్యంగా ఇంట్లో వాడి పారేసే ప్లాస్టిక్ బాటిళ్లతో చిన్న తోటే పెంచేయొచ్చు. ఇది తక్కువ ఖర్చుతో పాటు పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యానికి మంచిది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఇంట్లోనే పండించుకోవచ్చు
Image Credit : Getty

ఇంట్లోనే పండించుకోవచ్చు

కిచెన్ గార్డెన్ వల్ల మనకు కావాల్సిన వెజిటేబుల్స్, ఆకుకూరులు ఇంట్లోనే పండించుకోవచ్చు. అంతేకాదు రసాయనాలు లేకుండా ఆరోగ్యకరమైన ఆహారం దొరుకుతుంది. ప్లాస్టిక్ బాటిల్లను ఉపయోగించి బాల్కనీలో ఎలా కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

Related Articles

Related image1
Gardening Mistakes: మొక్కలకు నీళ్లు పోస్తున్నా ఎండిపోతున్నాయా? అయితే ఇలా చేయండి
Related image2
Gardening: ఇంట్లోనే టీ మొక్క పెంచాలా..? ఇలా చేస్తే చాలు..!
36
మరి బాటిళ్లను ఎలా సిద్ధం చేయాలి
Image Credit : Getty

మరి బాటిళ్లను ఎలా సిద్ధం చేయాలి

ముందుగా ఖాళీ ప్లాస్టిక్ బాటిల్లను తీసుకుని వాటిని శుభ్రంగా కడగాలి, తర్వాత బాటిల్‍ను మధ్యలో కోసి లేదా పక్కన ఒక పెద్ద రంధ్రం చేసి చిన్న కుండలా తయారు చేయాలి. దిగువ భాగంలో నీరు బయటకి వెళ్లేలా చిన్న రంధ్రాలు చేయాలి.

46
సరైన మట్టి అవసరం
Image Credit : Getty

సరైన మట్టి అవసరం

మంచి ఫలితం రావాలంటే సరైన మట్టి మిశ్రమం అవసరం, సాధారణంగా గార్డెన్ మట్టి, కొబ్బరి చెక్క పోడి, కంపోస్ట్ లేదా ఎరువు సమానంగా కలిపితే మొక్కలు బాగా పెరుగుతాయి.

56
మరి ఏ మొక్కలు పెంచుకోవచ్చు
Image Credit : Getty

మరి ఏ మొక్కలు పెంచుకోవచ్చు

ప్లాస్టిక్ బాటిళ్లలో చిన్న మొక్కలను సులభంగా పెంచుకోవచ్చు. కరివేపాకు, పుదీనా, కొత్తిమీరా, మెంతికూర, పాలకూర, పచ్చిమిర్చి..ఇవి ఈజీగా బాల్కనీలో పెరుగుతాయి

66
సన్‍రైజ్ చాలా అవసరం
Image Credit : Getty

సన్‍రైజ్ చాలా అవసరం

బాటిళ్లను ఎలా ఏర్పాటు చేయాలి

బాటిళ్లను తాడు లేదా వైర్‍తో బాల్కనీ గోడకు వేలాడదీయవచ్చు. అలాగే ఒక స్టాండ్‍లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా వరుసగా అమర్చితే చిన్న వర్టికల్ గార్డెన్‍లా కనిపిస్తుంది

మార్నింగ్ సన్‍రైజ్ ముఖ్యం. చాలా మొక్కలకు రోజుకు కనీసం 3-4 గంటలు సూర్యకాంతి అవసరం. కాబట్టి బాటిళ్లను సూర్యకాంతి వచ్చే చోట ఉంచడం మంచిది.

చిన్న స్థలం ఉందని బాధపడకుండా ఈ చక్కటి ఆలోచనతో చక్కగా ఇంట్లో గార్డెన్ పెట్టేయోచ్చు. మీకు నచ్చిన కూరగాయలు పెంచేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం...లెట్స్ ట్రై ఇట్.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
తోటపని
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Tulsi Plant: తులసి మొక్క సడెన్ గా ఎండిపోయిందా? కారణం ఇదే
Recommended image2
Spider Plant: బెడ్రూమ్ లో ఈ ఒక్క మొక్క ఉంటే జరిగే మ్యాజిక్ ఇదే..!
Recommended image3
Terrace Gardening: ఇలా చేస్తే ఎన్ని మొక్కలు వేసినా డాబాకు పగుళ్లే రావు
Related Stories
Recommended image1
Gardening Mistakes: మొక్కలకు నీళ్లు పోస్తున్నా ఎండిపోతున్నాయా? అయితే ఇలా చేయండి
Recommended image2
Gardening: ఇంట్లోనే టీ మొక్క పెంచాలా..? ఇలా చేస్తే చాలు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved