Navratri 2021 : ఈ రోజు రంగు ఆకుపచ్చ.. ఎన్ని వెరైటీల్లో వేసుకోవచ్చో చూడండి..
నవరాత్రులు రెండో రోజు బ్రహ్మచారిణి రూపంలో అమ్మవారిని కొలుస్తారు. ఈ రోజు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కోరుకుంటుంది. అందుకే ఈ రోజుకి శుభకరమైన రంగు ఆకుపచ్చ. ఈ రోజు భక్తులు ఉత్సవాలు, పూజలకోసం శక్తివంతమైన ఆకుపచ్చ రంగును బట్టలు వేసుకుంటారు.
శైలపుత్రి: నవరాత్రి పూజలో మొదటి అవతారంలో శైలపుత్రిగా పూజిస్తారు. ఈ అమ్మవారు కుడిచేతిలో త్రిశూలం, ఎడమచేతిలో కమలం పట్టుకొని వృషభ వాహనరూఢుపై కూర్చొని దర్శనమిస్తుంది. ఈ అమ్మవారి దేవాలయం వారణాసిలో మర్హియ ఘాట్ వద్ద ఉంది. మరొక ఆలయం హేదవతి అనే గ్రామంలో ఉంది.
నవరాత్రులు రెండో రోజు బ్రహ్మచారిణి రూపంలో అమ్మవారిని కొలుస్తారు. ఈ రోజు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కోరుకుంటుంది. అందుకే ఈ రోజుకి శుభకరమైన రంగు ఆకుపచ్చ. ఈ రోజు భక్తులు ఉత్సవాలు, పూజలకోసం శక్తివంతమైన ఆకుపచ్చ రంగును బట్టలు వేసుకుంటారు.
నవరాత్రులు రెండో రోజు బ్రహ్మచారిణి రూపంలో అమ్మవారిని కొలుస్తారు. ఈ రోజు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కోరుకుంటుంది. అందుకే ఈ రోజుకి శుభకరమైన రంగు ఆకుపచ్చ. ఈ రోజు భక్తులు ఉత్సవాలు, పూజలకోసం శక్తివంతమైన ఆకుపచ్చ రంగును బట్టలు వేసుకుంటారు.
ఆకుపచ్చ అనంగానే ప్రతీ మహిళ దగ్గర తప్పనిసరిగా ఓ గ్రీన్ శారీ ఉంటుంది. అయితే చీరలు ఇష్టపడని వారికి.. లేదా కట్టుకోవడం చేతకానివారికి కాస్త ట్రెండీగా డిఫరెంట్ గా తయారవుదాం అనుకున్నవారికి ఇది ఇబ్బందిగా మారుతుంది. అందుకే.. చీరతో పాటు ఇంకా ఎలాంటి డ్రెస్సులు వేసుకోవచ్చో చూద్దాం.
చీర : మీకు చీర కట్టుకోవడం చాలా ఇష్టం అయితే.. గ్రీన్ కలర్ చీరకు మీ ఓటు వేయండి. ఇక చీరలు ఇష్టపడేవారికి వాటిల్లో ట్రెండ్స్ గురించి కొత్తగా చెప్పనక్కరలేదు. విద్యాబాలన్ లాంటి ఆకుపచ్చ చీరకు మీ ఓటు వేయచ్చు. దీనికి సూటయ్యే ఆకుపచ్చ యాక్సెసరీలను ధరిస్తే మీ అలంకరణ పూర్తవుతుంది.
లెహంగా : లెహంగాల్లో కంఫర్ట్ గా ఉంటారు అనుకుంటే... మాధురి దీక్షిత్ లా ట్రై చేయండి. తోరానీ తయారు చేసిన సేజ్ గ్రీ లెహంగాలో మాధురీ మెరిసిపోతోంది. అందమైన లెహంగా చోలిలో క్లిష్టమైన హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేశారు. దీనికి మాధురీ డైమండ్, ఎమరాల్డ్ డ్రాప్ నెక్లెస్, మ్యాచింగ్ చెవిపోగులు, కాక్టెయిల్ రింగ్‌తో ను జతచేసింది.
లెహంగా : లెహంగాల్లో కంఫర్ట్ గా ఉంటారు అనుకుంటే... మాధురి దీక్షిత్ లా, అలియాభట్ లా ట్రై చేయండి. తోరానీ తయారు చేసిన సేజ్ గ్రీ లెహంగాలో మాధురీ మెరిసిపోతోంది. అందమైన లెహంగా చోలిలో క్లిష్టమైన హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేశారు. దీనికి మాధురీ డైమండ్, ఎమరాల్డ్ డ్రాప్ నెక్లెస్, మ్యాచింగ్ చెవిపోగులు, కాక్టెయిల్ రింగ్‌తో ను జతచేసింది.
సల్వార్ కుర్తా : నవరాత్రుల టైంలో మరీ హెవీగా కాకుండా సింపుల్ గా ఉంటూనే.. అందంగా కనిపించాలనుకుంటే.. కరీనా కపూర్ ఖాన్ లాంటి ఆకుపచ్చ కుర్తా సెట్‌ను ఎంచుకోవచ్చు. గోల్డెన్ ప్రింట్ తో ఉన్న చిలుక ఆకుపచ్చ కుర్తాలో కరీనా ఎలిగెంట్ గా కనిపిస్తుంది. మెటాలిక్ కొల్హాపురి ఫ్లాట్‌లు, అందమైన చెవిపోగులు, సెర్పెంటి టుబోగాస్ స్పైరల్ వాచ్‌తో ఆమె తన డ్రెస్సింగ్ పూర్తి చేసింది.