Telugu

చేతికి నిండుగా ట్రెండీ బంగారు గాజులు

Telugu

అదిరిపోయే డిజైన్

కొత్త ఏడాది బంగారు గాజులు కొనాలనుకుంటున్నారా? ఇక్కడ తక్కువ బరువుతో వచ్చే ట్రెండీ డిజైన్లను ఇచ్చాము. 

Image credits: Pinterest- AccessHer
Telugu

చేతికి నిండుగా

బరువైన కడియాలు తీసుకోవాలనుకుంటే ఇలాంటి డిజైన్లు ఎంపిక చేసుకోండి. ఇవి చేతికి నిండుగా కనిపిస్తాయి.

Image credits: Pinterest- AccessHer
Telugu

లక్ష్మీదేవి రూపుతో

గాజులపై లక్ష్మీదేవి రూపు ఉంటే ఎంతో మంచిది. వీటి బరువు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కానీ చూసేందుకు మాత్రం అదిరిపోతాయి.

Image credits: Pinterest- AccessHer
Telugu

కొత్త డిజైన్

ఈ గాజుల డిజైన్ చాలా కొత్తగా ఉంటుంది.  ఇవి ప్రతిరోజూ వాడేందుకు కూడా వీలుగా ఉంటాయి.

Image credits: Pinterest- AccessHer
Telugu

నెమలి డిజైన్ గాజులు

నెమలి డిజైన్లో వచ్చే గాజులు ఇవి. ఒక్కో గాజు 9 గ్రాములుకు తగ్గకుండా ఉంటుంది. ఇవి నేటి అమ్మాయిలకు అందంగా నప్పుతాయి.

Image credits: Pinterest- AccessHer
Telugu

పెద్ద బ్యాంగిల్

డబ్బుల సమస్య లేకపోతే ఇలా పెద్ద బ్యాంగిల్ ప్రయత్నించవచ్చు. పెళ్లిళ్ల సమయంలో ఇది చాలా అందంగా, నిండుగా ఉంటుంది.

Image credits: Getty
Telugu

డైలీ వేర్ గాజులు

ఇవి చూసేందుకు సన్నగా ఉన్నా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఒక్కోటి 10 నుంచి 12 గ్రాముల్లో తయారయ్యే గాజు. డైలీ వేర్ కి సరిపోతాయి.

Image credits: Getty

బంగారానికి పోటీ ఇచ్చేలా మెరిసే వెండి ఉంగరాలు

చలికాలంలో ఫ్రిజ్ వాడకూడదా?

కళ్లు జిగేల్‌మనేలా పచ్చల గాజులు

కూరల్లో పచ్చిమిర్చి పడేయకుండా తినేయండి