- Home
- Life
- Organizer: ప్రతి అమ్మాయి దగ్గర ఉండాల్సిన బ్యూటీ వార్డ్ రోబ్ ఆర్గనైజర్లు..అమెజాన్ లో రూ.500లోపే..!
Organizer: ప్రతి అమ్మాయి దగ్గర ఉండాల్సిన బ్యూటీ వార్డ్ రోబ్ ఆర్గనైజర్లు..అమెజాన్ లో రూ.500లోపే..!
Organizer: ఈరోజుల్లో ప్రతి అమ్మాయి బ్యూటీ, స్కిన్ కేర్ ఉత్పత్తులు వాడేవారే. అయితే.. వాటిని సరిగా ఆర్గనైజ్ చేసుకోవాలి అంటే... కచ్చితంగా మంచి ఆర్గనైజర్లు ఉండాల్సిందే.

ప్రతి అమ్మాయి దగ్గర ఉండాల్సిన వస్తువు..
ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లేటప్పుడు కావాల్సిన లిప్ స్టిక్ దొరక్కపోవడం, బీరువా తెరవగానే చీరలు కింద పడటం లేదా ప్రయాణనాల్లో సబ్బులు, షాంపూలు దుస్తుల్లో ఒలికిపోవడం.. ఇవన్నీ ప్రతి అమ్మాయికీ ఎదురయ్యే సాధారణ సమస్యలు. మన డ్రెస్సింగ్ టేబుల్, బీరువాని ఎప్పుడూ నీట్ గా, ఆర్గనైజ్డ్ గా ఉంచుకోవడానికి భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అమెజాన్ లో రూ.500 లోపే లభించే, ప్రతీ అమ్మాయి దగ్గర తప్పనసరిగా ఉండాల్సిన 3 ఉపయోగకరమైన ఆర్గనైజర్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం...
1.అలోక్స్ మల్టీ కంపార్ట్మెంట్ మేకప్ ఆర్గనైజర్..
డ్రెస్సింగ్ టేబుల్ పై చెల్లాచెదురుగా పడి ఉండే స్కిన్ కేర్ బాటిల్స్, సీరమ్స్, లిప్ స్టిక్స్, జ్యూవెలరీ వస్తువులను ఒకే చోట నీట్ గా అమర్చుకోవడానికి ఇది ఒక పర్ఫెక్ట్ మిని వ్యానిటీ డ్రాయర్ ఇది.
ప్రత్యేకత: ఇందులో పలు రకాల ఓపెన్ విభాగాలు, డ్రాయర్లు ఉన్నాయి. లిప్‌స్టిక్‌లు, నేయిల్ పాలిష్‌లు, మేకప్ బ్రష్‌లు, చిన్న చిన్న జ్యువెలరీ ఐటెమ్స్‌ను విడివిడిగా అమర్చుకోవచ్చు. దీని స్టడీ ప్లాస్టిక్ మెటీరియల్ క్లీన్ చేయడానికి కూడా చాలా తేలికగా ఉంటుంది. ఉదయాన్నే హడావుడి లేకుండా కావలసిన మేకప్ వస్తువులను వెంటనే కనుగొనవచ్చు. ఎక్కడికైనా ట్రిప్ కి బయటకు వెళ్లినప్పుడు దీనిని తీసుకొని వెళ్లొచ్చు. ఇది మనకు అమెజాన్ లో రూ.350 లోపే లభిస్తుంది.
2.పెట్రిస్ వాటర్ ప్రూఫ్ హెంగింగ్ టాయిలెట్రీ పౌచ్..
ట్రావెలింగ్ ఇష్టపడే అమ్మాయిలకు, రోజువారీ వాష్ రూమ్/డ్రెస్సింగ్ వ్యానిటీ కిట్ సర్దుకోవడానికి ఈ పౌచ్ ఒక బెస్ట్ సొల్యూషన్.
ప్రత్యేకత: ఇది లీక్-ప్రూఫ్ , వాటర్‌ప్రూఫ్ మెటీరియల్‌తో తయారు చేశారు. ఇందులో ఉన్న మెటల్ హుక్ సహాయంతో దీనిని బాత్రూమ్ డోర్, షవర్ రాడ్ లేదా టవల్ రాక్కి సులభంగా వేలాడదీసుకోవచ్చు.
ఎందుకు ఉండాలి?: ప్రయాణాల్లో సబ్బులు, షాంపూలు, పేస్ట్, మేకప్ సామాన్లు ఒలికిపోకుండా ఒకే పౌచ్‌లో భద్రంగా ఉంటాయి.
ధర: ఇది అమెజాన్‌లో ₹410.00 ధరకు లభిస్తుంది.
3. శారీ ఆర్గనైజర్...
బీరువాలో పట్టు చీరలు, డ్రెస్‌లు మడత చెదరకుండా, నలిగిపోకుండా, దుమ్ము పడకుండా ఉంచేందుకు ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన ఆర్గనైజర్.
ప్రత్యేకత: ఈ ఆర్గనైజర్ కవర్ ముందు భాగంలో క్లియర్ పారదర్శక విండో (Transparent Window) ఉంటుంది. దీనివల్ల కవర్ జిప్ తీయకుండానే లోపల ఏ చీర లేదా డ్రెస్ ఉందో బయట నుంచే గుర్తించవచ్చు. గాలి ఆడటానికి వీలుగా నాన్-వోవెన్ ఫ్యాబ్రిక్‌తో రూపొందించారు.
ఎందుకు ఉండాలి?: వార్డ్‌రోబ్‌లో స్థలాన్ని ఆదా చేయడంతో పాటు బట్టలను చాలా పద్ధతిగా ఉంచుతుంది.
ధర: ఇది అమెజాన్‌లో కేవలం ₹299.00 (3 బాక్సుల సెట్) నుండి ₹439.00 లోపే లభిస్తుంది.
ఈ మూడు వస్తువులు మీ డ్రెస్సింగ్ స్పేస్ , వార్డ్రోబ్ను అందంగా మార్చడమే కాకుండా, మీ సమయాన్ని కూడా ఆదా చేస్తాయి!













