MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Secret: వంద కోట్లు ఇచ్చినా.. పెళ్లైన అబ్బాయిలు ఎవరికీ చెప్పకూడని సీక్రెట్ ఇది..!

Secret: వంద కోట్లు ఇచ్చినా.. పెళ్లైన అబ్బాయిలు ఎవరికీ చెప్పకూడని సీక్రెట్ ఇది..!

 Secret: పెళ్లై తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత సంతోషం కలిగినా.. అబ్బాయిలు ఒక విషయాన్ని మాత్రం ఎవరికీ చెప్పకూడదట. స్నేహితుల ముందు కూడా బయట పెట్టకూడని ఆ సీక్రెట్ ఏంటో తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : May 14 2026, 05:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Married men
Image Credit : chat gpt

Married men

జీవితంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో పెళ్లి జరుగుతుంది. పెళ్లి తర్వాత జీవితం మారిపోతుంది. కొందరి జీవితం ఆనందంగా ఉండొచ్చు. మరి కొందరికి కష్టంగా ఉండొచ్చు. పెళ్లి అన్న తర్వాత.. కష్ట సుఖాలు రావడం చాలా సహజం. అయితే.. చాలా మంది తమ వైవాహిక జీవితంలో జరిగే ప్రతి విషయాన్నీ తమ బంధువులు, స్నేహితులతో పంచుకుంటూ ఉంటారు. అలా చెప్పడం వల్ల మరిన్ని సమస్యల్లో పడిపోతున్నామనే విషయాన్ని మర్చిపోతుంటారు. చాణక్యుడి ప్రకారం... పెళ్లైన తర్వాత అబ్బాయిలు.. ఎవరితోనూ పంచుకోకూడని, సీక్రెట్ గా తమ గుండెల్లోనే ఉంచుకోవాలి. మరి, ఆ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఎవరికీ చెప్పకూడని విషయాలు...
Image Credit : AI Meta

ఎవరికీ చెప్పకూడని విషయాలు...

1.సంపద... మీ దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటే ఆ విషయాన్ని సీక్రెట్ గా మీ దగ్గరే ఉంచుకోవాలి. మీ భార్యతో తప్ప మరో మూడో వ్యక్తితో పంచుకోకూడదు. మీ దగ్గర డబ్బు ఉందని తెలిస్తే.. అందరికీ దురాశ కలగొచ్చు

2.మీ ఓటమి... మీరు ఎందులో అయినా ఓడిపోయినా, గతంలో ఎప్పుడైనా తప్పు చేసినా వాటిని పొరపాటున కూడా అందరితో చెప్పకూడదు. వారు మీ తప్పునే చూస్తారు.

3.మీ ప్రణాళిక.. మీరు ఏదైనా పని చేయాలి అనుకుంటే.. అది పూర్తయ్యే వరకు దాని గురించి ఎవరితోనూ పంచుకోకూడదు.

Related Articles

Related image1
Chanakya Niti: కోపంలో కూడా భర్తతో భార్య చెప్పకూడని మూడు విషయాలు ఇవే
Related image2
Jealous: మీ బంధువులు, స్నేహితులు మిమ్మల్ని చూసి అసూయ పడుతున్నారా? మీరు చేయాల్సింది ఇదే
33
అవమానాలను దిగమింగడం నేర్చుకోండి..
Image Credit : chat gpt

అవమానాలను దిగమింగడం నేర్చుకోండి..

బయట ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే, ఆ విషయాన్ని ఇంట్లో కూడా చెప్పకూడదని చాణక్యుడు చెబుతున్నాడు. మొదటిసారి ఎవరికైనా చెబితే సానుభూతి చూపిస్తారు.. అదే విషయం పదే పేద చెప్పడం వల్ల మీ గౌరవమే తగ్గుతుంది.

భార్యకు మాత్రమే చెప్పాలి...

భార్యలు.. తమ భర్త బాగుండాలనే కోరుకుంటారు. అందుకే.. మీరు వారితో మీ భయాలను, బలహీనతలను వారితో పంచుకోవచ్చు. వాటి నుంచి వారు మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వారికి మాత్రమే చెప్పాలి.

నిశ్శబ్దమే గొప్ప ఆయుధం..

మౌనం అన్నింటినీ జయిస్తుంది. మీరు ఎంత తక్కువ మాట్లాడి, ఎంత ఎక్కువగా ఆలోచిస్తే.. మీ ప్రబావం అంత ఎక్కువగా ఉంటుంది. మీరు ఎంత ఎక్కువ సమాచారం మీ గురించి అందరికీ చెప్పుకుంటూ వెళ్లిపోతే.. మీరు విజయంలో వెనకపడిపోతారు.

నిశ్శబ్దమే గొప్ప ఆయుధం.

"మౌనం అన్నింటినీ జయిస్తుంది." మీరు ఎంత తక్కువ మాట్లాడి, ఎంత ఎక్కువగా ఆలోచిస్తే, మీ ప్రభావం అంత ఎక్కువగా ఉంటుంది. మీరు ఎంత ఎక్కువ సమాచారం అందిస్తే, ప్రజలు మిమ్మల్ని అంత ఎక్కువగా అర్థం చేసుకొని, నియంత్రించగలరు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Saree Designs: పండగలకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే చీరల డిజైన్లు
Recommended image2
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image3
Birds: ఈ గ్రామంలో పక్షులన్నీ ఒకేసారి ఆత్మహత్య చేసుకుంటాయి.. అది కూడా సెప్టెంబర్ నెలలోనే.. ఎందుకో తెలుసా?
Related Stories
Recommended image1
Chanakya Niti: కోపంలో కూడా భర్తతో భార్య చెప్పకూడని మూడు విషయాలు ఇవే
Recommended image2
Jealous: మీ బంధువులు, స్నేహితులు మిమ్మల్ని చూసి అసూయ పడుతున్నారా? మీరు చేయాల్సింది ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved