MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Snabbit App: పని మనిషి రాలేదని టెన్షన్ పడుతున్నారా? Rs.100కే ఇంటి పనులన్నీ ఫినిష్ చేసే సర్వీస్

Snabbit App: పని మనిషి రాలేదని టెన్షన్ పడుతున్నారా? Rs.100కే ఇంటి పనులన్నీ ఫినిష్ చేసే సర్వీస్

Snabbit App: ప్రస్తుత బిజీ లైఫ్ స్టైల్ లో పనివాళ్లు దొరకడం అనేది పెద్ద సవాలుగా మారింది. వర్కింగ్ ఉమెన్, బ్యాచిలర్స్ మరీ కష్టంగా ఉంటుంది. అలాంటివారి కోసమే బెస్ట్ యాప్ ఇది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 30 2026, 11:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
Maid Service
Image Credit : Gemini

Maid Service

ఈ రోజుల్లో అందరివీ బిజీ లైఫ్ స్టైల్ అయిపోయింది. ఆఫీసుకు వెళ్లి రావడానికే టైమ్ సరిపోవడం లేదు. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ పనిమనిషిని పెట్టుకుందాం అనుకుంటారు. కానీ.. పని మనిషి దొరకడం అంత ఈజీ కాదు. ఒకవేళ దొరికినా కూడా వాళ్లు టైమ్ కి రారు. అంతేకాదు.. చెప్పా పెట్టకుండా సెలవు పెట్టేస్తూ ఉంటారు. వాళ్లు సడెన్ గా ఇలా లీవ్ పెట్టినప్పుడు.. ఇంట్లో పనులు చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. అలాంటి వారి కోసమే.. ఓ సరి కొత్త యాప్ సర్వీస్ మన ముందుకు వచ్చింది. అదే.. Snabbit App.

పని మనిషి రాలేదు అని టెన్షన్ పడే బదులు.. ఈ యాప్ లో మీరు సర్వీస్ బుక్ చేసుకుంటే.. కేవలం పది నిమిషాల్లో ఆ యాప్ కి సంబంధించిన మనిషి మీ ఇంటి ముందు ఉంటారు. అంతేకాదు.. మీరు నెలవారీ పనివాళ్లకు ఇచ్చే దానికంటే.. తక్కువగానే తీసుకుంటారు. ఈ యాప్ ప్రత్యేకతలేంటి? ఎలాంటి పనులు చేస్తారు? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
  Snabbit App స్పెషాలిటీ...
Image Credit : Getty

Snabbit App స్పెషాలిటీ...

ఈ యాప్ లో మీరు సర్వీస్ ని బుక్ చేసుకున్న పది నిమిషాల్లో మీ ఇంటి ముందు ఉంటారు. ఈ సర్వీస్ ప్రస్తుతానికి హైదరాబాద్, బెంగళూరులో అందుబాటులో ఉంది. అంతేకాదు.. వీరు గంటకు కేవలం రూ.100 మాత్రమే ఛార్జ్ చేస్తారు. ఒక గంటలో మీరు చెప్పిన అన్ని పనులు వారు పూర్తి చేస్తారు. అంటే... గిన్నెలు కడగడం, ఇల్లు ఊడ్వడం, బట్టలు మడతపెట్టడం, బాత్రూమ్ శుభ్రం చేయడం, కిచెన్ శుభ్రం చేయడం లాంటి అన్ని పనులు పూర్తి చేస్తారు.

మీరు ఈ సర్వీస్ ని ప్రతిరోజూ, వారానికీ, నెలకు కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ సర్వీస్ కి వచ్చేవాళ్లు.. ఇంటి పనుల్లో మంచి నైపుణ్యం ఉన్నవారే. తక్కువ మనీ తీసుకుంటున్నారు కదా అని.. ఏదో పని చేశాం అంటే చేశాం అన్నట్లుగా చేయరు. చాలా శుభ్రంగా, పర్ఫెక్ట్ గా చేస్తారు.

మీకు ఎప్పుడైనా ఇంట్లో పనిమనిషి రావడం లేదు అని ఫీల్ అయినప్పుడు ఈ యాప్ లో బుక్ చేసుకుంటే.. వాళ్లే వచ్చి శుభ్రంగా పని చేసి వెళతారు. మీకు కూడా టెన్షన్ తప్పుతుంది. వర్కింగ్ ఉమెన్స్ కీ, బ్యాచిలర్స్ కీ.. ఎమర్జెనీ పరిస్థితుల్లో ఈ యాప్ చాలా బాగా పని చేస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Printed Saree: ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే ప్రింటెడ్ చీరలు
Recommended image2
Chapati Dough: చపాతీ పిండి కలిపిన కాసేపటికే నల్లగా ఎందుకు మారుతుంది? తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?
Recommended image3
Silver Anklet:భారత్ లో కాకుండా ఏదేశంలో మహిళలు పట్టీలు ధరిస్తారో తెలుసా
Related Stories
Recommended image1
Weight Loss: ఈ స్పెషల్ టీ తాగితే.. వారం రోజుల్లోనే బరువు తగ్గుతారు..!
Recommended image2
Soft Chapati: చపాతీలు మెత్తగా రావాలా? పిండిలో ఇదొక్కటి కలిపితే చాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved