Telugu

మగువల మనసు దోచే డిజైన్ లో ముక్కుపుడకలు.. చూసేయండి!

Telugu

ముత్యాల ముక్కుపుడక

ముత్యాలు వేలాడుతున్నట్లు ఉన్న ఈ ముక్కుపుడక ముఖ అందాన్ని రెట్టింపు చేస్తుంది. చీరలతో సూపర్ గా ఉంటుంది.

Image credits: jewelleryinboxe
Telugu

స్టోన్ ముక్కుపుడక

చిన్న చిన్న రాళ్లను అందంగా అమర్చిన ఈ ముక్కుపుడక ఎంతో క్లాసీగా కనిపిస్తుంది. చీరలు, చుడీదార్లతో మీ అందం మరింత పెరుగుతుంది.

Image credits: pinterest
Telugu

ఓల్డ్ స్టైల్ ముక్కుపుడక

కలర్‌ఫుల్ స్టోన్స్‌తో మెరిసే ఈ ముక్కుపుడక ట్రెడిషనల్ జ్యువెలరీతో బాగుంటుంది. ప్రత్యేక సందర్భాలకు మంచి ఎంపిక. 

Image credits: pinterest
Telugu

లక్ష్మీదేవి ముక్కుపుడక

చుట్టూ పింక్, వైట్ స్టోన్స్ తో ఉన్న ఈ లక్ష్మీదేవి ముక్కుపుడక గ్రాండ్ లుక్ ఇస్తుంది. పట్టు చీరలు, లెహంగాలతో సూపర్ గా ఉంటుంది.

Image credits: aahaana_mooguthii instagram
Telugu

స్టైలిష్ ముక్కుపుడక

ముత్యాల మెరుపుతో పాటు రాళ్ల అందం కలిసిన ఈ ముక్కుపుడక ఎంతో హుందాగా కనిపిస్తుంది. పెళ్లిళ్లు, పండగలకు చక్కని ఎంపిక.

Image credits: pinterest
Telugu

సింపుల్ డిజైన్ నోస్ పిన్

పువ్వు ఆకారంలో చైన్లతో ఉన్న ఈ నోస్ పిన్ పెట్టుకుంటే అందంగా ఉంటుంది. సింపుల్‌ డిజైన్స్ ఇష్టపడేవారికి మంచి ఎంపిక. 

Image credits: pinterest
Telugu

లేటెస్ట్ డిజైన్ నోస్ పిన్

స్టైలిష్ షేప్ లో తెలుపు రాళ్లు పొదిగిన ఈ డిజైన్ ముక్కుపుడక ముఖానికి కొత్త అందాన్ని తీసుకొస్తుంది. ఫ్యాషన్‌ను ఇష్టపడే అమ్మాయిలకు ఇది నచ్చుతుంది.

Image credits: karizmajewels.in/

Gut Health: గట్ హెల్త్ కోసం ఈ జ్యూసులు బెస్ట్ ఆప్షన్.. ట్రై చేయండి!

Coin Necklace: పట్టుచీరలకు హుందాతనాన్ని తెచ్చే కాయిన్ నక్లెస్ డిజైన్లు

Gold Tops: పావుతులంలో గోల్డ్ టాప్స్ డిజైన్స్.. చూపుతిప్పుకోలేరు

Blouse Designs: చీర అందాన్ని రెట్టింపు చేసే బ్లౌజు నెక్ డిజైన్లు