బెల్లంతో వీటిని కలిపి తినండి.. మీ ఇమ్యూనిటీ ఇట్టే పెరుగుతుంది...

First Published Dec 26, 2020, 3:37 PM IST

బెల్లం అద్భుతమైన శీతాకాలపు ఆహార పదార్థం. చక్కెర బదులుగా బెల్లాన్ని రోజువారీ వాడడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బెల్లంలో ఐరన్, విటమిన్ సి, ప్రోటీన్, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. దీనివల్ల బెల్లం మీ రోజువారీ ఆహారంలో చేర్చడం వల్ల వాటిలోని సుగుణాలను పొందవచ్చు.

శీతాకాలం అనగానే జలుబు, దగ్గు, జ్వరం, అలెర్జీలతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు పొంచి ఉంటాయి. వీటినుంచి రక్షించుకోవాలంటే రోగనిరోధక శక్తి బాగా పెంపొందించుకోవాలి. దీనికోసం బెల్లంను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. గొంతు సమస్యలు, జీర్ణ సంబంధిత సమస్యలు నివారించబడతాయి.

బెల్లాన్ని నేరుగా తినలేని వారు దీనికి ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవచ్చు. కొన్ని రకాల పదార్థాలతో బెల్లాన్ని కలిపి తినడం వల్ల అధిక ప్రయోజనాలు పొందవచ్చు. అలాంటి కొన్ని ఆహారపదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నెయ్యితో బెల్లాన్ని కలిసి తినడం వల్ల, మలబద్దకం నుండి వెంటనే ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా శరీరంలోని టాక్సిన్స్ ను బయటికి పంపడానికి బాగా ఉపయోగపడుతుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. చర్మం, జుట్టు, గోర్లు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ కాంబినేషన్ పూర్తి ప్రయోజనాలు పొందాలంటే అన్నం తిన్న తరువాత బెల్లం, నెయ్యి కలిపి తినాలి.

ధనియాలతో పాటు బెల్లం కలిపి తినడం వల్ల పీరియడ్స్ లో వచ్చే కడుపునొప్పి తగ్గుతుంది. ధనియాలలో పొటాషియం, మాంగనీస్, కోలిన్ మరియు బీటా కెరోటిన్ ఉంటాయి. కొద్దిగా బెల్లం తో పాటు 2-3 ధనియాలు వేసి తినడం వల్ల రుతు సమస్యలు, చికాకుల నుండి విముక్తి కలుగుతుంది.

భోజనం కాగానే సోంపు వేసుకోవడం చాలామందికి అలవాటు. దీనివల్ల నోరు ఫ్రెష్ గా అవుతుంది. ఆహారం వల్ల ఏర్పడిన వాసనలు పోతాయి. అయితే సోంపుతో పాటు కొంచెం బెల్లం తింటే, దుర్వాసన పోయి నోరు రిఫ్రెష్ అవుతుంది. పండ్లపై ఏర్పడిన పసుపు మరకలు తగ్గుతాయి.

బాదం రెసిన్ లడ్డూ శీతాకాలంలో తినడానికి అద్భుతమైన స్వీట్. ఇది బాదం, ఎండిన పండ్లు, గోధుమ, రెసిన్ మరియు బెల్లం తో చేసిన శీతాకాలపు స్వీట్. దీన్ని తినడం వల్ల ఎముక సాంద్రత పెరుగుతుంది. పాలుతాగే పిల్లలున్న మహిళలు తింటే పాలు బాగా పడడమే కాకుండా.. పిల్లల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది.

బెల్లం, నువ్వులతో కలిసి నువ్వులుండలు చేయచ్చు. నువ్వులలో కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, జింక్ ఉంటాయి. నువ్వుల్లో బాగా శక్తి ఉంటుంది. నువ్వులతో కలిపి బెల్లం తీసుకున్నప్పుడు, చలి, ఫ్లూ,  దగ్గు వంటి శీతాకాలపు ఆరోగ్య సమస్యల ప్రమాదం తగ్గుతుంది.

వేరుశెనగతో బెల్లం కలిపి తినడం గ్రేట్ కాంబినేషన్. పల్లీ పట్లీ, పల్లీ ఉండలు, చెక్కీ చాలామంది నిత్యం తినే అలవాటు. వేరుశెనగలో బయోటిన్, రాగి, నియాసిన్, ఫోలేట్, మాంగనీస్, విటమిన్ ఇ, థియామిన్, భాస్వరం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. శీతాకాలంలో బెల్లంతో పాటు వేరుశెనగ తినడం వల్ల శరీరం బలంగా, ఆకలి సున్నితంగా ఉంటుంది. ఇది అనారోగ్యకరమైన ఆహారాల కోరికను కూడా తగ్గిస్తుంది.

బెల్లంతో మెంతులు కలిపి తినడం వల్ల పొడిబారిన జుట్టు ఆరోగ్యంగా తయారవుతుంది. ఇది కాస్త చేదుగా అనిపించినా శరీరానికి ఎంతో మంచిది. శీతాకాలంలో జుట్టు పొడిబారిపోతుంది, జుట్టు బాగా రాలడంతో బాధపడుతున్నారు. ఇవి లేకుండా మీ జుట్టు పొడవుగా, బలంగా, మెరుస్తూ ఉండాలంటే రోజూ మెంతులతో కలిపి బెల్లం తినండి.

బెల్లం, పసుపు కాంబినేషన్ ఎన్నో రోగాలకు చెక్ పెడుతుంది. పసుపును సాధారణంగా  అనేక ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి ఆయుర్వేద వైద్యంలో కూడా ఉపయోగిస్తారు. పసుపులో ఉండే శక్తివంతమైన కర్కుమిన్ దీనికి కారణం. వెచ్చని పాలల్లో ఒక చిటికెడు పసుపు, బెల్లం కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

చివరగా అల్లంతో బెల్లంకలిపి తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. ఇది వరకు అల్లమొరబ్బా ఊర్లలో అమ్మేవాళ్లు.. ఇప్పుడు సూపర్ మార్కెట్లలో కూడా ఇది ప్యాకేజ్డ్ గా దొరుకుతుంది. అల్లం, బెల్లం కాంబినేషన్ తినడం వల్ల జ్వరం త్వరగా నయమవుతుంది. అలెర్జీ సమస్య తగ్గుతుంది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?