MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Scooty Seat Cover: ఎండలో బైక్ సీటు కాలిపోతోందా? కూల్‌గా ఉంచే ఈ సీట్ కవర్లు ట్రై చేయండి

Scooty Seat Cover: ఎండలో బైక్ సీటు కాలిపోతోందా? కూల్‌గా ఉంచే ఈ సీట్ కవర్లు ట్రై చేయండి

Scooty Seat Cover: మండే ఎండల్లో బైక్ పార్క్ చేస్తే చాలు నిమిషాలో సీటు వేడెక్కిపోతుంది. మళ్లీ కూర్చోవాలంటే నరకంలా ఉంటుంది. అందుకే సీటు వేడిని తగ్గించి స్కూటీలకు అందమైన లుక్ ఇచ్చే ట్రెండీ సీట్ కవర్ల గురించి ఇక్కడ ఇచ్చాము.

1 Min read
Author : Haritha Chappa
Published : May 21 2026, 10:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
3D మెష్ నెట్ కవర్
Image Credit : Gemini

3D మెష్ నెట్ కవర్

అమ్మాయిలు వాడే బైకులకు ఇలాంటి నెట్ కవర్ అందంగా కనిపిస్తుంది.  ఈ కవర్‌కు చిన్నచిన్న రంధ్రాలు ఉంటాయి. దీనివల్ల సీటుకు, మీకు మధ్య గాలి ప్రసరణ బాగా జరుగుతుంది. ఇది ప్రత్యేకమైన మెష్ ఫ్యాబ్రిక్‌తో తయారవుతుంది. ఎండలో ఉన్నా ఈ కవర్ వేడెక్కదు. కాబట్టి మీరు దీనిపై కూర్చున్నా మీకు పెద్దగా వేడిగా అనిపించదు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
చెక్క పూసల కవర్
Image Credit : Gemini

చెక్క పూసల కవర్

టాక్సీలు లేదా కార్ల డ్రైవర్ సీట్లపై ఇలాంటి సీట్ కవర్ చూసే ఉంటారు. ఇప్పుడు అదే టెక్నిక్‌ను స్కూటీలకు కూడా వాడుతున్నారు. చెక్క పూసలతో చేసిన కవర్ ను స్కూటీ సీటుపై వేస్తే ఎర్రటి ఎండలో కూడా అది వేడెక్కదు. దీనిపై కూర్చున్నప్పుడు, మీ శరీరానికి, సీటుకు మధ్య కొంచెం గ్యాప్ ఏర్పడి, వేడి అనేదే తెలియదు. స్కూటీ నడుపుతున్నప్పుడు ఇది మీకు మంచి మసాజ్ లా అనిపిస్తుంది.

Related Articles

Related image1
Planetary Transit: జూన్‌ నెలలో బాగా కలిసొచ్చేది ఈ రాశుల వారికే.. ఒకే నెలలో 4 మహా రాజయోగాలు
Related image2
Watermelon: మీకు తెలుసా.. మనదేశంలో ఏ ఊరిని పుచ్చకాయల రాజధానిగా పిలుస్తారో?
34
అల్యూమినియం ఫాయిల్
Image Credit : Gemini

అల్యూమినియం ఫాయిల్

మీ స్కూటీని ఎండలో పార్క్ చేసినప్పుడు ఈ పోర్టబుల్ కవర్ బెస్ట్ ఆప్షన్. మనం కార్ల ముందు అద్దానికి సూర్యరశ్మిని అడ్డుకోవడానికి వాడతాం కదా, అచ్చం అలాంటిదే ఇది. ఇది మెరిసే వెండి రంగు కవర్. మీ స్కూటీని ఎండలో పార్క్ చేయాల్సి వచ్చినప్పుడు దీన్ని సీటుపై కప్పితే సరిపోతుంది. ఇది అద్దంలా పనిచేసి సూర్యకిరణాలను తిరిగి వెనక్కే పంపేస్తుంది.  మీరు స్కూటీ నడపాలనుకున్నప్పుడు, దీన్ని తీసి డిక్కీలో పెట్టుకోవచ్చు. మీ సీటు వేడెక్కకుండా చల్లగా ఉంటుంది.

44
కాటన్ టవల్ క్లాత్ కవర్
Image Credit : Gemini

కాటన్ టవల్ క్లాత్ కవర్

వందశాతం కాటన్ టవల్ క్లాత్‌తో కుట్టిన సీట్ కవర్ ఇది.  మీ స్కూటీ సీటు సైజుకు తగ్గట్టుగా దీన్ని కుట్టించుకుంటే సరిపోతుంది. కాటన్ వేడిని పీల్చుకుంటుంది, చర్మానికి కూడా చాలా హాయిగా ఉంటుంది. ఇది మురికిగా అయితే తీసి ఉతుక్కోవచ్చు. దీనిలోని మృదువైన, లేత రంగులు అమ్మాయిలను బాగా ఆకట్టుకుంటాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Natural Cooling Foods: ఎండలు మండిపోతున్నాయ్.. బాడీని కూల్‌గా ఉంచే 5 అద్భుతమైన ఆహారాలు ఇవే !
Recommended image2
పాత బ‌ట్ట‌లను ఏం చేయాలో అర్థంకావ‌డం లేదా.? ఇలా చేస్తే ఇంటి అందం మార‌డం ఖాయం
Recommended image3
Curd: ఇడ్లీ, దోశ కాదు.. పరగడుపున పెరుగున్నం తింటే ఏమౌతుంది..?
Related Stories
Recommended image1
Planetary Transit: జూన్‌ నెలలో బాగా కలిసొచ్చేది ఈ రాశుల వారికే.. ఒకే నెలలో 4 మహా రాజయోగాలు
Recommended image2
Watermelon: మీకు తెలుసా.. మనదేశంలో ఏ ఊరిని పుచ్చకాయల రాజధానిగా పిలుస్తారో?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved