MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Planetary Transit: జూన్‌ నెలలో బాగా కలిసొచ్చేది ఈ రాశుల వారికే.. ఒకే నెలలో 4 మహా రాజయోగాలు

Planetary Transit: జూన్‌ నెలలో బాగా కలిసొచ్చేది ఈ రాశుల వారికే.. ఒకే నెలలో 4 మహా రాజయోగాలు

Planetary Transit: జూన్ నెల చాలా శక్తివంతంగా ఉండబోతోంది. ఈ నెలలో వరుసగా రాజయోగాలు ఏర్పడబోతున్నాయి.  హంస, గజలక్ష్మి, లక్ష్మీ నారాయణ రాజయోగాల వంటి ముఖ్యమైన యోగాల వల్ల 5 రాశుల వారు ఆర్ధికంగా లాభాలు పొందబోతున్నారు.

2 Min read
Author : Haritha Chappa
Published : May 21 2026, 10:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మేష రాశి
Image Credit : Asianet News

మేష రాశి

మేష రాశి వారికి జూన్ నెల బాగా కలిసి వస్తుంది.  కుజుడు తన సొంత రాశిలో సంచరించడమే దీనికి కారణం. ఈ సమయంలో మేష రాశి వారు ఉత్సాహంగా ఉంటారు. పెండింగ్‌లో ఉన్న ముఖ్యమైన పనులు పూర్తి చేసి విజయం సాధిస్తారు. జూన్ 20 తర్వాత మాత్రం కుజుడు రెండో ఇంట్లోకి మారడం వల్ల ఉన్నత విద్య, వృత్తిపరమైన ప్రయత్నాల్లో కొన్ని ఇబ్బందులు రావొచ్చు. కుటుంబంలో గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మిథునం
Image Credit : Asianet News

మిథునం

మిథున రాశి వారికి జూన్ నెలలో ఊహించని లాభాలు కలుగుతాయి.  బృహస్పతి ఉచ్ఛస్థితిలో ఉండటం వల్ల ఈ రాశి వారి విలువ, గౌరవం పెరుగుతాయి. ఈ రాశివారు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై కూడా ఆసక్తి చూపుతారు. సంతానం కోసం ఎదురుచూస్తున్నవారికి ఆ వరం దక్కుతుంది. అదృష్టం మరింతగా పెరుగుతుంది. ఈ నెలలో సంతోషకరమైన క్షణాలను ఆస్వాదిస్తారు. వివాహితులు తమ భాగస్వామి ఆరోగ్యంపై ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. 

Related Articles

Related image1
Tulsi Water: ప్రతిరోజూ తులసి నీళ్లు తాగితే మన శరీరంలో వచ్చే మార్పులు ఇవే
Related image2
Watermelon: మీకు తెలుసా.. మనదేశంలో ఏ ఊరిని పుచ్చకాయల రాజధానిగా పిలుస్తారో?
35
కర్కాటకం
Image Credit : Asianet News

కర్కాటకం

కర్కాటక రాశిలో వారి పదో ఇంట్లో సూర్యుడు సంచరిస్తున్నారు. దీనివల్ల జూన్  నెలలో వీరి ఆదాయానికి  ఎలాంటి లోటు ఉండదు. ఈ రాశి వారు మతం, ఆధ్యాత్మికతపై ఆసక్తి చూపిస్తారు. పుణ్యక్షేత్ర యాత్రకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. శని ప్రభావం కారణంగా మనసు కాస్త అశాంతితో ఉండవచ్చు. చేసే పనిపై సరిగ్గా దృష్టి పెట్టలేకపోవచ్చు.

45
కన్యా రాశి
Image Credit : Asianet News

కన్యా రాశి

కన్యా రాశి వారికి బృహస్పతి నాలుగో ఇంటిని చూడటం వల్ల వారి కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఖర్చులతో పాటూ ఇంట్లో సంతోషం కూడా పెరుగుతుంది.  అదే సమయంలో లాభ స్థానంలో బుధుడు ఉండటం వల్ల మీరు అనేక ఒడిదొడుకులు ఎదుర్కోవలసి రావచ్చు. అయినప్పటికీ జూన్ నెలలో ఆర్థిక లాభాలు, పురోగతికి మంచి అవకాశాలు లభిస్తూనే ఉంటాయి.

55
వృశ్చికం
Image Credit : Asianet News

వృశ్చికం

వృశ్చిక రాశి వారికి జూన్ నెల బాగా అనుకూలంగా ఉంటుంది. కుజుడు, బృహస్పతి  ఆశీస్సులు వీరిపై అధికంగా ఉంటాయి. కుటుంబం నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. ఉద్యోగం, వ్యాపారంలో కొత్త మార్గాలు ఏర్పడతాయి. ఈ రాశి వారు పడిన శ్రమ అన్ని పనులను సులభంగా పూర్తి చేయడానికి సహాయపడుతుంది. ఈ కాలంలో మీరు ఒక ప్రయాణం చేసే అవకాశం ఉంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఈ 3 రాశులవారికి ప్రతికూల ఫలితాలు.. ఊహించని వివాదాలు!
Recommended image2
Venus Nakshatra Change: శుక్రుడి సంచారంతో ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.. అదృష్టం గట్టిగా పట్టేస్తుంది
Recommended image3
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారికి అదృష్టం, ఆర్థిక లాభాలు.. ఉద్యోగాలలో ఉన్నతి!
Related Stories
Recommended image1
Tulsi Water: ప్రతిరోజూ తులసి నీళ్లు తాగితే మన శరీరంలో వచ్చే మార్పులు ఇవే
Recommended image2
Watermelon: మీకు తెలుసా.. మనదేశంలో ఏ ఊరిని పుచ్చకాయల రాజధానిగా పిలుస్తారో?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved