MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Kitchen Sink: కిచెన్ సింక్ మూసుకుపోయిందా? ఈ చిన్న టిప్స్ నిమిషాల్లో క్లీన్ అయిపోతుంది

Kitchen Sink: కిచెన్ సింక్ మూసుకుపోయిందా? ఈ చిన్న టిప్స్ నిమిషాల్లో క్లీన్ అయిపోతుంది

Kitchen Sink:  కిచెన్ సింక్ కొందరి ఇళ్లల్లో తరచూ మూసుకుపోతూ ఉంటుంది. జామ్ అయిపోయి నీళ్లు సరిగా పోవు.  దాన్ని క్లీన్ చేయడానికి ఎన్న ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ మూసుకుపోయిన్ కిచెన్ సింక్ ను సులువుగా క్లీన్ చేయవచ్చు.

1 Min read
Author : Haritha Chappa
Published : May 06 2026, 01:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కిచెన్ సింక్ క్లియర్ చేయడానికి చిట్కాలు
Image Credit : Social Media

కిచెన్ సింక్ క్లియర్ చేయడానికి చిట్కాలు

కిచెన్ సింక్ మూసుకుపోవడం లేదా జామ్ అయినప్పడు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు పాటించవచ్చు. అందులో మొదటిది వేడి నీటి వాడకం. సింక్ పైపులో పేరుకుపోయిన జిడ్డును తొలగించడానికి వేడి నీళ్లు చాలా బాగా పనిచేస్తాయి. బాగా మరిగించిన నీటిని నెమ్మదిగా సింక్‌లో పోయండి. దీనివల్ల పైపులో గడ్డకట్టిన జిడ్డు కరిగిపోయి, చెత్త మొత్తం బయటకు పోతుంది. ఇది చాలా సింపుల్ పద్దతి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ప్లంజర్ (Plunger) వాడకం
Image Credit : AI Image

ప్లంజర్ (Plunger) వాడకం

ఈ పద్ధతిలో సింక్ క్లీన్ చేసేందుకు సింక్‌లో 3-4 అంగుళాల వరకు నీళ్లు నింపండి. డ్రెయిన్ రంధ్రంపై నేరుగా ప్లంజర్ పెట్టి, 15-20 సెకన్ల పాటు వేగంగా పైకి, కిందికి పంప్ చేయండి. ఈ ఒత్తిడికి పైపులో ఉన్న అడ్డంకి సులభంగా తొలగిపోతుంది. 

Related Articles

Related image1
Transgender Dream: పదేపదే మీ కలలో ఒక ట్రాన్స్ జెండర్ కనిపిస్తున్నారా.. అయితే జరిగేది ఇదే
Related image2
Labha yogam: సూర్య శని గ్రహాల వల్ల లాభ యోగం.. ఈ 5 రాశులకు స్వర్ణకాలం మొదలైనట్టే
34
బేకింగ్ సోడా, వెనిగర్
Image Credit : Pixabay

బేకింగ్ సోడా, వెనిగర్

సింక్ పైపులోని చెత్తను తొలగించడానికి బేకింగ్ సోడా, వెనిగర్ చక్కగా ఉపయోగపడతాయి. 1-2 చెంచాల బేకింగ్ సోడాలో, అర కప్పు వెనిగర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని నేరుగా సింక్ డ్రెయిన్ రంధ్రంలో పోయాలి. 10-15 నిమిషాల తర్వాత వేడి నీళ్లు పోయండి. ఈ మిశ్రమం పైపు లోపల అంటుకున్న మురికిని వదులు చేసి క్లియర్ అయిపోతుంది.

44
పైపును విప్పి శుభ్రం చేయడం
Image Credit : google

పైపును విప్పి శుభ్రం చేయడం

మొండి బ్లాక్‌లను తొలగించడానికి  సింక్ కింద ఉన్న 'P' ట్రాప్ (U-ఆకారపు పైపు)ను విప్పి శుభ్రం చేయాలి. ఒకవేళ జామ్ మరీ ఎక్కువగా ఉంటే, సింక్ కింద పైపును తీసి, దానిలోని చెత్తను క్లీన్ చేసి, మళ్లీ బిగించండి.

సింక్ జామ్ అవ్వకుండా ఉండాలంటే ముందుగానే కొన్ని తీసుకోవాలి. నూనె, గ్రీజు వంటి వాటిని సింక్‌లో పోయకండి. మిగిలిపోయిన ఆహార పదార్థాలను నేరుగా సింక్‌లో వేయొద్దు. సింక్ వాడేటప్పుడు ఎప్పుడూ స్ట్రయినర్ (జాలి) ఉపయోగించండి. వారానికి ఒకసారి వేడి నీళ్లు పోయడం అలవాటు చేసుకోండి. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Kitchen Sink: ఈ సింపుల్ టిప్స్ తో కిచెన్ సింక్ క్లీన్ గా ఉంటుంది!
Recommended image2
Vastu Tips: వాస్తు ప్రకారం మంచం కింద ఈ 5 రకాల వస్తువులను పొరపాటున కూడా పెట్టకూడదు!
Recommended image3
వాకింగ్ vs స్కిప్పింగ్.. వేగంగా బరువు తగ్గాలంటే రోజూ ఏది చేయాలి?
Related Stories
Recommended image1
Transgender Dream: పదేపదే మీ కలలో ఒక ట్రాన్స్ జెండర్ కనిపిస్తున్నారా.. అయితే జరిగేది ఇదే
Recommended image2
Labha yogam: సూర్య శని గ్రహాల వల్ల లాభ యోగం.. ఈ 5 రాశులకు స్వర్ణకాలం మొదలైనట్టే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved