Stone Bracelet: చేతికి రాయల్ లుక్ ఇచ్చే స్టోన్ బ్రేస్లెట్.. చూసేయండి
woman-life May 28 2026
Author: Nandini Arava Image Credits:pinterest
Telugu
బ్ల్యూ అండ్ వైట్ స్టోన్ బ్రేస్లెట్
బ్లూ , తెలుపు కాంబినేషన్ చాలా బాగుంటుంది . కాలేజీ కి వెళ్ళే అమ్మాయి ల చేతికి ఇంకా బాగుంటే. ఇవి బడ్జెట్ లోనే మనకు ఈసీ గా దొరుకుతాయి. క్లాసి లుక్ ఇస్తాయ్
Image credits: pinterest
Telugu
యెల్లో స్క్వేర్ షేప్ స్టోన్ బ్రేస్‌లెట్
పసుపు, తెలుపు రాళ్లతో ఉన్న స్క్వేర్ షేప్ బ్రేస్‌లెట్లు జెన్-జీ అమ్మాయిల మనసు దోచేస్తున్నాయ్ వీటిలోని తెల్ల రాళ్లు చేతులకు సాఫ్ట్, ప్రీమియం మెరుపును అందిస్తాయి.
Image credits: pinterest
Telugu
లీఫ్ ప్యాటర్న్ యెల్లో అండ్ పింక్ బ్రేస్‌లెట్
మీకు క్యూట్, ట్రెండీ జ్యువెలరీ నచ్చితే, ఈ ఆకు డిజైన్ ఉన్న స్టోన్ బ్రేస్‌లెట్ బెస్ట్ ఛాయిస్. ఇది వెస్టర్న్, ఇండియన్.. రెండు రకాల దుస్తులతోనూ సులభంగా మ్యాచ్ అవుతుంది.
Image credits: pinterest
Telugu
స్నేక్ స్టోన్ బ్రేస్‌లెట్
స్నేక్ స్టోన్ వర్క్ బ్రేస్‌లెట్ చేతులకు హెవీ, ఫ్యాషనబుల్ లుక్ ఇస్తుంది. చాలా లేయర్లతో ఉండే ఈ బ్రేస్లెట్ పాము తల భాగంలో చిన్న రాళ్లు పొదిగి ఉంటాయి. ఇది పార్టీలకు బెస్ట్ చాయిస్
Image credits: Instagram@indianjewellery999
Telugu
మినిమల్ సింగిల్ స్టోన్ బ్రేస్‌లెట్
సింపుల్, ఎలిగెంట్ జ్యువెలరీ ఇష్టపడే అమ్మాయిలకు ఈ డిజైన్ అద్భుతంగా ఉంటుంది. ఒక పెద్ద మెరిసే రాయి దీనికి ప్రీమియం ఫీల్‌ను ఇస్తుంది.