MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Eye Care: మీ కళ్లకు కళ్లజోడు పెట్టుకుంటే మంచిదా? లేక కాంటాక్ట్ లెన్స్ వాడితే మంచిదా?

Eye Care: మీ కళ్లకు కళ్లజోడు పెట్టుకుంటే మంచిదా? లేక కాంటాక్ట్ లెన్స్ వాడితే మంచిదా?

Eye Care: చూపు తగ్గినప్పుడు కళ్లజోడు పెట్టుకుంటారు. కానీ కొంతమందికి అది నచ్చకపోవచ్చు. అలాంటి వారు కాంటాక్ట్ లెన్స్ వాడుతుంటారు.  ఎక్కువకాలం పాటు కంటి ఆరోగ్యాన్ని కాపాడటంలో ఏది బెస్ట్? వాటి లాభాలు, వాడే పద్ధతులు, జాగ్రత్తల గురించి తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Jul 29 2026, 10:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
కళ్లజోడు వాడడం వల్ల లాభాలు
Image Credit : Getty

కళ్లజోడు వాడడం వల్ల లాభాలు

కంటి సైట్ పెరిగినప్పుడు కళ్లజోడు వాడటం ఎంతో మంచి పద్ధతి. దీని వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్ కంటికి రాదు. దుమ్ము, గాలి, సూర్యుడి నుంచి వచ్చే UV కిరణాల నుంచి కళ్లకు ఈ కళ్లజోడు రక్షణను అందిస్తుంది. అలాగే వీటిని శుభ్రం చేయడం కూడా సులువు. వీటిని ఒకసారి కొన్నారంటే కొన్నేళ్ల పాటూ చక్కగా పనిచేస్తాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
కాంటాక్ట్ లెన్స్‌తో వల్ల లాభాలు
Image Credit : Getty

కాంటాక్ట్ లెన్స్‌తో వల్ల లాభాలు

కళ్లజోడు పెట్టుకోవడం ఇష్టం లేనివారు  కాంటాక్ట్ లెన్స్‌ వాడడం మొదలుపెట్టారు. దీన్ని నేరుగా కనుగుడ్డుపైనే పెడతారు. కాబట్టి చూపు సహజంగా ఉంటుంది. ఆటలు ఆడేటప్పుడు, వ్యాయామం చేసేటప్పుడు ఇవి కంటి నుంచి కింద పడతాయన్న భయం ఉండదు. వానలో తడిసినా, వేడి పానీయాలు తాగినా ఎలాంటి సమస్యలు రావు.

33
కాంటాక్ట్ లెన్స్ వాడేటప్పుడు జాగ్రత్తలు
Image Credit : Getty

కాంటాక్ట్ లెన్స్ వాడేటప్పుడు జాగ్రత్తలు

కాంటాక్ట్ లెన్స్ ఎక్కువ కాలం వాడితే కంటికి ఆక్సిజన్ తగ్గుతుంది. దీని వల్ల కళ్లు పొడిబారతాయి. చేతులు శుభ్రం చేసుకోకుండా ఈ లెన్స్ ముట్టుకుంటే కెరటైటిస్ వంటి తీవ్ర ఇన్ఫెక్షన్లు రావచ్చు. లెన్స్ పెట్టుకుని నిద్రపోకూడడం ఏమాత్రం మంచిది కాదు.

నిజానికి కొన్ని సార్లు కాంటాక్ట్ లెన్స్, కొన్నిసార్లు కళ్లజోడు వాడడం మంచిది.  ఎప్పుడూ ఒకటే కాకుండా, అవసరాన్ని బట్టి రెండింటినీ మార్చి వాడటం మంచిది.  ఆఫీసులో, ఇంట్లో ఉన్నప్పుడు కళ్లజోడు పెట్టుకోవచ్చు. పార్టీలు, ఫంక్షన్లు, బయటకు వెళ్లినప్పుడు కాంటాక్ట్ లెన్స్ వాడుకోవచ్చు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Blind Village: ఈ గ్రామంలో చెట్టును చూస్తే చూపు పోతుందా? ఈ గ్రామం వెనక ఉన్న కథేంటి?
Recommended image2
Rice Storage: బియ్యానికి పురుగులు ప‌డుతున్నాయా? ఈ సింపుల్ టిప్స్‌తో చెక్ పెట్టొచ్చు
Recommended image3
Viral News: బిర్యానీ కోసం 15 ఏళ్ల కెరియర్ త్యాగం.. ఉద్యోగమే వదిలేసి దేశాలు తిరుగుతున్న చెఫ్
Related Stories
Recommended image1
IPS uday krishna reddy: ఇతని జీవితం యువతకు పెద్ద పాఠం.. క్రమశిక్షణ లేని ఏ గెలుపూ నిలబడదు
Recommended image2
Indian Currency: చిరగని, నలగని, నీటిలో నానిపోని ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. వచ్చే ఏడాదికల్లా మనచేతిలో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved