MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Rent Rules : మీరు అద్దెకు ఉంటున్నారా..? అయితే ఇండియన్ రెంటల్ లా రూల్స్ తెలుసుకోవాల్సిందే

Rent Rules : మీరు అద్దెకు ఉంటున్నారా..? అయితే ఇండియన్ రెంటల్ లా రూల్స్ తెలుసుకోవాల్సిందే

భారత్‌లో ఇళ్ల అద్దె ప్రక్రియను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త అద్దె నిబంధనలను తీసుకొచ్చింది. ఇందులో ఇంటి యజమానులు, అద్దెదారుల హక్కులను స్పష్టంగా పేర్కొన్నారు.

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 06 2026, 10:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కొత్త అద్దె నిబంధనలు ఇవే..
Image Credit : Gemini AI

కొత్త అద్దె నిబంధనలు ఇవే..

భారత ప్రభుత్వ కొత్త అద్దె నిబంధనల యజమాని, అద్దెదారు ఇద్దరూ 60 రోజుల్లోపు తమ అద్దె ఒప్పందాన్ని ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. సెక్యూరిటీ డిపాజిట్ పరిమితి, అద్దె పెంపు, వివాదాల పరిష్కారం, ఖాళీ చేయించడం, మరమ్మతులు, తనిఖీలు, అద్దెదారుల రక్షణకు సంబంధించిన హక్కులను ఈ నిబంధనలు స్పష్టంగా వివరిస్తాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అద్దె నిబంధనలో వచ్చిన మార్పులు ఇవే
Image Credit : Gemini AI

అద్దె నిబంధనలో వచ్చిన మార్పులు ఇవే

రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్ ప్రక్రియలను వేగంగా ఆన్‌లైన్‌లో పూర్తి చేసేలా రాష్ట్రాలు తమ డిజిటల్ వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇకపై అన్ని అద్దె ఒప్పందాలను 60 రోజుల్లోపు డిజిటల్‌గా స్టాంప్ చేసి, ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేయాలి. గతంలో చాలా రాష్ట్రాలు చేతిరాత ఒప్పందాలను అంగీకరించేవి… ఈ కొత్త రూల్ అద్దె ప్రక్రియను అధికారికం చేస్తుంది. ఒప్పందం రిజిస్టర్ చేయకపోతే, రాష్ట్రాలను బట్టి రూ.5,000 నుంచి జరిమానా విధించవచ్చు.

Related Articles

Related image1
Bangalore Rent: 1BHKకి లక్షన్నర డిపాజిట్ అడిగిన ఓనర్.. బెంగళూరు టెకీ ఏం చేశాడంటే
Related image2
Rent A Boyfriend : ఏమిటీ.. అమ్మాయిలకు అద్దె భాయ్ ఫ్రెండ్ సర్వీసా.! రెంట్ ఎంతో తెలుసా..?
35
రెండు నెలల అద్దెకు మించి డిపాజిట్ వద్దు..
Image Credit : Gemini AI

రెండు నెలల అద్దెకు మించి డిపాజిట్ వద్దు..

నివాస గృహాల యజమానులు రెండు నెలల అద్దెకు మించి సెక్యూరిటీ డిపాజిట్‌గా తీసుకోకూడదు. వాణిజ్య స్థలాలకు ఈ పరిమితి ఆరు నెలలు. ముఖ్యంగా పెద్ద నగరాల్లో అధిక డిపాజిట్ల భారాన్ని తగ్గించడానికి ఈ నిబంధన సహాయపడుతుంది. అక్కడ అద్దెదారులు తరచుగా పెద్ద మొత్తంలో అడ్వాన్స్ చెల్లించడానికి ఇబ్బంది పడుతుంటారు.

45
యజమానులు బలవంతంగా ఖాళీ చేయించలేరు
Image Credit : Getty

యజమానులు బలవంతంగా ఖాళీ చేయించలేరు

అద్దెను 12 నెలల తర్వాత మాత్రమే పెంచగలరు. అద్దె పెంచడానికి కనీసం 90 రోజుల ముందు యజమానులు లిఖితపూర్వకంగా నోటీసు ఇవ్వాలి. ఇది అకస్మాత్తుగా అద్దె పెంచడాన్ని నివారిస్తుంది. 

ఇకపై రెంటల్ ట్రిబ్యునల్ నుంచి అధికారిక ఉత్తర్వులు లేకుండా యజమానులు అద్దెదారులను బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించలేరు. ఈ కొత్త అద్దె చట్టం అద్దెదారులకు బలమైన చట్టపరమైన రక్షణ కల్పిస్తుంది.

అద్దెదారుల పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి. ఇది సరైన రికార్డులను నిర్వహించడానికి, అద్దె ఆస్తుల దుర్వినియోగాన్ని నిరోధించడానికి సహాయపడుతుంది. బలవంతంగా ఖాళీ చేయించడం, బెదిరింపులు, లాకౌట్‌లు లేదా కరెంట్, నీరు వంటి ప్రాథమిక సేవలను నిలిపివేయడం వంటివి ఇప్పుడు చట్టరిత్యా శిక్షార్హమైన నేరాలు.

55
మరమ్మతులు 30 రోజుల్లో చేయాలి
Image Credit : Gemini AI

మరమ్మతులు 30 రోజుల్లో చేయాలి

అద్దెదారుల ప్రైవసీకి రక్షణగా, యజమానులు ఇంట్లోకి ప్రవేశించడానికి లేదా తనిఖీ చేయడానికి కనీసం 24 గంటల ముందు లిఖితపూర్వక నోటీసు ఇవ్వాలి. ఇంట్లో ఏవైనా అవసరమైన మరమ్మతులు ఉంటే, యజమానికి తెలియజేసిన 30 రోజుల్లోపు పూర్తి చేయాలి. ఒకవేళ చేయకపోతే అద్దెదారు మరమ్మతులు చేయించుకుని, ఖర్చుల వివరాలు అందించి, ఆ మొత్తాన్ని అద్దె నుంచి తగ్గించుకోవచ్చు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
యుటిలిటీ
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangalsutra Designs: ఆఫీసుకు వెళ్లే మహిళలు మెచ్చే మంగళసూత్రం డిజైన్లు
Recommended image2
Parenting: పిల్లలకు పాకెట్ మనీ ఇస్తున్నారా? ఈ మూడు డబ్బాల సీక్రెట్ నేర్పితే.. మీ పిల్లలకు మనీ విలువ తెలిసినట్లే..!
Recommended image3
Rainy Season Plants : వర్షాకాలంలో వేగంగా పెరిగే మొక్కలు ఇవే!
Related Stories
Recommended image1
Bangalore Rent: 1BHKకి లక్షన్నర డిపాజిట్ అడిగిన ఓనర్.. బెంగళూరు టెకీ ఏం చేశాడంటే
Recommended image2
Rent A Boyfriend : ఏమిటీ.. అమ్మాయిలకు అద్దె భాయ్ ఫ్రెండ్ సర్వీసా.! రెంట్ ఎంతో తెలుసా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved