పదిగ్రాముల్లో నెక్లెస్ కొనాలనుకుంటే ఇలాంటి డిజైన్ ఎంపిక చేసుకోవచ్చు.
చైన్ మోడల్ లో వచ్చే నెక్లెస్ ఇది. దీని పెండెంట్ కూడా చాలా ట్రెండీగా ఉంటుంది.
దీని డిజైన్ చూస్తే కొత్తగా ఉంటుంది. వేలాడుతున్న మువ్వలతో వచ్చే చిన్న నెక్లెస్ ఇది.
యాంటిక్ స్టైల్ లో వచ్చే జ్యూయలరీ ఇది. ఇలాంటి నెక్లెస్ చీర మీద అందంగా కనిపిస్తుంది.
బంగారు బాల్స్ డిజైన్లతో వచ్చే నెక్లెస్. చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.
ఈ డిజైన్ ప్రాచీన కాలం నుంచి ఉంది. కానీ ఎప్పటికీ కొత్తగానే ఉంటుంది.
చైన్ కు వేలాడుతున్న బంగారు బాల్స్ తో వచ్చే డిజైన్ ఎంతో అందంగా ఉంటుంది.
Oil Free Poori: ఈ పూరీలను డైట్ చేసే వాళ్లు కూడా హాయిగా తినొచ్చు
Blouse Sleeve Designs: చేతుల అందాన్ని రెట్టింపు చేసే బ్లౌజు డిజైన్లు
Spider Plant: బెడ్రూమ్ లో ఈ ఒక్క మొక్క ఉంటే జరిగే మ్యాజిక్ ఇదే..!
Blouse Designs: మగువల మనసు దోచే స్టైలిష్ బ్యాక్ డిజైన్ బ్లౌజులు