MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Hair problem tips: చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు వచ్చాయా..? అయితే ఈ చిట్కాలు మీకోసమే..

Hair problem tips: చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు వచ్చాయా..? అయితే ఈ చిట్కాలు మీకోసమే..

Hair problem tips: ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య వెట్రుకలు తెల్ల బడటం. ఈ సమస్య మూలంగా వారు చాలా డిప్రెషన్ కు గురవుతుంటారు. అయితే ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఈ సింపుల్ చిట్కాలను పాటించండి. తెల్లటి వెంట్రుకలను ఈజీగానల్లగా తయారుచేయొచ్చు. అలాగే హెయిర్ ఫాల్ సమస్యను కూడా తగ్గించుకోవచ్చు.  

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 18 2022, 09:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

Hair problem tips:ప్రస్తుతం చాలా మంది యువతీ యువకులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య జుట్టు తెల్లబడటం. జుట్టులో ఒక్క తెల్ల వెంట్రుక కనిపిస్తే చాలు వామ్మో నా వయసు ఇంత తక్కువ.. అయినా నా జుట్టుంతా ఇలా తెల్లగా మారిపోయిందే అని తెగ హైరనా పడిపోతుంటారు. చిన్న వయసులో జుట్టు తెల్లబడటానికి ప్రధాన కారణం మన జీవన శైలీనే . మన ఆహారపు అలవాట్లు, విశ్రాంతి, ఆలోచనా విధానం.. వంటివన్నీ కారణాలన్న సంగతి మీకు తెలుసా..? అనేక సమస్యలతో కూడిన జీవన విధానమే 20 ఏండ్లలో తెల్ల వెంట్రకలు రావడానికి ప్రధాన కారణాలవుతాయి. అందుకే నేటి యువత అంతా తెల్ల జుట్టును నల్లగా మార్చడాని బ్యూటీ స్పాల చుట్టు తిరుగుతూ నానా తంటాలు పడుతున్నారు. ఇలా కాకుండా ఈ సింపుల్ చిట్కాలను పాటించి తెల్ల జుట్టును నల్ల జుట్టుగా మార్చవచ్చు. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.. 

26


1. నల్లగా ఉండే జుట్టు తెల్లగా మారడానికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారపు అలవాట్లే. అయితే ప్రస్తుతం తెల్ల జుట్టు నల్లగా మారడానికి  Therapeutic methods కానీ మెడిసిన్స్ గానీ ఇంకా రాలేవు. అందుకే మనం తీసుకునే ఆహారపు అలవాట్లను మార్చుకుంటే ఈజీగా తెల్ల వెంట్రుకలను మటుమాయం చేయొచ్చు. ప్రతి రోజు మీరు తినే ఆహారంలో కరివేపాకు ఉండేలా చూసుకోవాలి. కరివేపాకు తెల్ల వెంట్రుకలను నల్లగా చేయడంలో దివ్య ఔషదంలా పనిచేస్తుంది. 
 

36


2. ఆరోగ్యమే మహా భాగ్యం. అందుకు మనం చేయాల్సింది కేవలం బలమైన ఆహారాన్ని తీసుకోవడమే. అందుకే ప్రతి రోజూ మీరు తీసుకునే ఆహారంలో తాజా కూరగాయలు, పండ్లు, మాంసం,  గుడ్లు, పాలు, ఎక్కువుగా ఉండేలా చూసుకోవాలి. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం మంచిగా లభిస్తుంది. తెల్ల జుట్టు నల్లగా మార్చడంలో ఇవి ఎంతో ఉపయోగపడతాయి. పండ్లు, కూరగాయలు, మాంసంలో శరీరానికి కావాల్సిన విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు, జింక్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. అలాగే అతి ఆలోచనలు కూడా మనిషిని శారీరంగా, మానసికంగా బలహీనుల్ని చేస్తాయి. ముఖ్యంగా over thinking వల్ల జుట్టు ఊడిపోయే ప్రమాదం ఉంది. సో ఓవర్ గా ఆలోచించడం మానేసి ఆరోగ్యంగా ఉండండి. 

46

 తెల్ల వెంట్రుకలు నల్లగా మారాలంటే మీరు తీసుకునే ఆహారంలో తృణ ధాన్యాలు, మొలకలు ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్లు ఎక్కువగా లభించే ఆహారాన్ని తీసుకుంటే తెల్ల వెంట్రుకలు రావు. మాంసా హారంలో, సోయా చిక్కుడులో ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. సో వీటిని తింటే మీ ప్రాబ్లమ్ కు సొల్యూషన్ దొరికనట్టే. 
 

56


4.తెల్ల  వెంట్రుకలను ఉసిరి హెన్నా ప్యాక్ ద్వారా ఈజీగా తొలగించవచ్చు. ఉసిరి, హెన్నా తో తయారు చేసిన హెయిర్ ప్యాక్ ను పెట్టడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. దీనిని ఎలా తయారు చేసుకోవాలంటే.. కొన్ని ఉసిరి కాయలను తీసుకుని వాటిని పేస్ట్ లా చేసుకువాలి. తర్వాత మూడు టేబుల్ స్పూన్ల ఉసిరి పేస్ట్ లో ,హెన్నా పేస్ట్ ను వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ పేస్ట్ ను జుట్టు మొత్తానికి బాగా పట్టించాలి. అది తడి మొత్తం ఆరే వరకు అలాగే ఉంచి.. గాఢత తక్కువగా ఉన్న షాంపుతో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు నిగనిగ మెరవడంతో పాటుగా నాచురల్ కలర్ కూడా వస్తుంది. 

66

5. జుట్టుకు ఒరిజినల్ కలర్ రావాలంటే బాదం ఆయిల్ ఆమ్లా జ్యూస్ బాగా పనిచేస్తుంది. దీనిని మిక్స్ చేసి జుట్టుకు పట్టిస్తే తెల్లగా నెరసిన జుట్టు తొందరగా నల్లబడుతుంది. వీటితో పాటుగా బ్లా టీ కూడా చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టును తెల్లగా మార్చడంలో దివ్య ఔషదంలా పనిచేస్తుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే.. ఒక గిన్నెలో కొన్ని నీళ్లు పోసి.. అందులో కాసిన్న టీ ఆకులు వేసి మరిగించి పక్కన పెట్టుకోవాలి. అది చల్లారిన తర్వాత జుట్టు కుదుల్ల నుంచి మొత్తం పట్టించాలి.   
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
మీ శరీరానికి నిజంగా బిర్యానీ అవసరమా? 60 ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిలా !
Recommended image2
Summer: ఎండలని కూల్ వాటర్ తాగుతున్నారా? తర్వాత జరిగేది ఇదే..!
Recommended image3
Dandruff: ఇదొక్కటి వాడితే..మీ జీవితంలో చుండ్రు రాదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved