Telugu

Dandruff: ఇదొక్కటి వాడితే..మీ జీవితంలో చుండ్రు రాదు

Telugu

అద్భుతమైన చిట్కాలు

చుండ్రును తగ్గించడానికి మన ఇంట్లో దొరికే పదార్థాలే చాలు. ఇవి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.
Image credits: Getty
Telugu

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె చర్మానికి తేమను అందిస్తుంది. దీన్ని గోరువెచ్చగా చేసి తలకు రాసుకుంటే చుండ్రు సమస్య తగ్గుముఖం పడుతుంది.
Image credits: Getty
Telugu

పెరుగు

పెరుగులో యాంటీ-ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇది తలలో చుండ్రు సమస్యను మూలాల నుంచి తొలగించడానికి సహాయపడుతుంది.
Image credits: Pinterest
Telugu

కలబంద

కలబందలో యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇది తలపై చర్మం దురదను, చుండ్రును తగ్గిస్తుంది.
Image credits: Getty
Telugu

నిమ్మరసం

కొద్దిగా నీటిలో నిమ్మరసం కలిపి తలకు పట్టించాలి. ఇలా చేస్తే చుండ్రు సులభంగా పోతుంది.
Image credits: AMAZON
Telugu

వేపాకులు

వేపాకుల్లో యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వేపాకులను మెత్తగా నూరి తలకు పట్టించి, 20 నిమిషాల తర్వాత కడిగేస్తే చుండ్రు మాయమవుతుంది.
Image credits: Getty

Bangles: గ్లాస్ బ్యాంగిల్స్ చేతుల నిండుగా.. ఎంత అందంగా ఉన్నాయో

Tea: రోజూ టీ తాగుతున్నారా? ఈ విషయాలు తెలిస్తే షాకవుతారు!

Green Chilli: పచ్చి మిర్చీ రోజూ తింటే ఏమౌతుంది..?

Royal Jhumka: రాయల్ జుంకాలు పెట్టుకుంటే ఆ అందమే వేరు