MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Recipes: పెరుగు బెండకాయ మసాలా కర్రీ.. హైదరాబాద్ స్టైల్ లో చేస్తే అదిరిపోద్దంతే!

Recipes: పెరుగు బెండకాయ మసాలా కర్రీ.. హైదరాబాద్ స్టైల్ లో చేస్తే అదిరిపోద్దంతే!

 Recipes: సాధారణంగా వంటలు ప్రాంతాన్ని బట్టి వారు చేసే విధానాన్ని బట్టి రుచికి మార్పు వస్తుంది. అలాగే పెరుగు బెండకాయ మసాలా కర్రీ హైదరాబాద్ తరహాలో చేస్తే ఆ టేస్టే వేరు అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. 

2 Min read
Author : Navya G
Published : Oct 28 2023, 01:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 సాధారణంగా హైదరాబాద్ అనగానే మనకి బిర్యానీ గుర్తొస్తుంది అయితే హైదరాబాద్ కుషన్స్ లో శాఖాహారాలు కూడా చాలా ఉన్నాయి అందులో ఒకటి పెరుగు బెండకాయ మసాలా కర్రీ. ఇప్పుడు ఈ రెసిపీ చేయటానికి  కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. బెండకాయలు అరకిలో చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

 ఉల్లిపాయలు రెండు సన్నగా తరిగి పెట్టుకోవాలి, టమాటాలు రెండు సన్నగా తరిగి పెట్టుకోవాలి, అల్లం తురుము 1/2 టీ స్పూన్, వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, ఉద్దిపప్పు 1 టీ  స్పూన్, కారం 1 టీ స్పూన్, ఆవాలు1/2 టీ స్పూన్,పసుపు 1/2 టీ స్పూన్, కొబ్బరి తురుము 1 1/2 టీ స్పూన్.
 

36

 గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కరివేపాకు నాలుగైదు రెబ్బలు, డ్రై మ్యాంగో పౌడర్ 1/2 టీ స్పూన్, జీడిపప్పు 10 పాలల్లో నానబెట్టినవి, కుంకుమపువ్వు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 1/2 టీ స్పూన్.
 

46

 పెరుగు ఒక కప్పు, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర హాఫ్ టీ స్పూన్. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పాలల్లో నానబెట్టిన జీడిపప్పు, కొబ్బరిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత బెండకాయలను శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసి ఉప్పు పట్టించి పక్కన పెట్టుకోవాలి.
 

56

 నూనె వేడి చేసి అందులో బెండకాయ ముక్కలను ఫ్రై చేసి పక్కకి తీసేయాలి. అదే పాన్ లో పైన చెప్పుకున్న పోపు దినుసులు అన్ని వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తర్వాత అందులో ఉల్లిపాయలు, అల్లం వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో పసుపు, కారం కసూరి మేతి, మామిడికాయ పొడి వెల్లుల్లి పేస్టు..
 

66

 గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి బాగా కలపాలి. అందులో జీడిపప్పు కొబ్బరి పేస్టు పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసి సరిపడా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. టేస్టీ టేస్టీ మసాలా బెండకాయ కర్రీ రెడీ.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
White Dress: వేసవిలో ఈ వైట్ డ్రెస్సులు ఆఫీసులకు అందంగా ఉంటాయి
Recommended image2
Snake Plant: ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచితే ఎన్ని లాభాలో తెలుసా?
Recommended image3
Broiler Chicken: బ్రాయిలర్ కోళ్లు అంత ఫాస్ట్ గా ఎలా పెరుగుతాయి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved