కాటన్ ఫ్యాబ్రిక్‌తో చేసిన ఫ్లాట్ కాలర్ బ్లౌజ్ డిజైన్ ఇవి. రోజూ వేసుకోవడానికి బాగుంటుంది. కాటన్ నుంచి ఆర్గాంజా చీరల వరకు దేనిపైనైనా స్టైల్ చేయొచ్చు.
Image credits: Pinterest
Telugu
అంగరఖా క్లోజ్ కాలర్ బ్లౌజ్
నగలు వేసుకోవడం ఇష్టం లేకపోతే ఈ అంగరఖా క్లోజ్ కాలర్ బ్లౌజ్‌ను వేసుకోవచ్చు. ఇందులో కాలర్ వెడల్పుగా, ఫోల్డ్ చేసి ఉంటుంది. ః
Image credits: pinterest
Telugu
హై-నెక్ చైనీస్ కాలర్ బ్లౌజ్
ఈ హై-నెక్ కాలర్ బ్లౌజ్ ఏ చీరపైకైనా రిచ్ లుక్ ఇస్తుంది. మెడ దగ్గర ఉన్న డిజైన్ చోకర్ నెక్లెస్ వేసుకున్న ఫీలింగ్ కలిగిస్తుంది.
Image credits: instagram
Telugu
హాల్టర్ నెక్ కాలర్ బ్లౌజ్
మోడ్రన్ లుక్ తో వచ్చే హాల్టర్ నెక్ బ్లౌజ్ ఇది. ఇందులో మెటాలిక్ గోల్డ్‌తో పాటు కాలర్ స్టైల్ లుక్ ఇచ్చారు.
Image credits: Instagram
Telugu
అజ్రఖ్ ప్రింట్ కాలర్ బ్లౌజ్
ఈ అజ్రఖ్ ప్రింట్ బ్లౌజ్ లో కాలర్ హైగా కుడతారు. ఇది గుజరాతీ వర్క్ తో వస్తుంది. దీన్ని రోజూ వేసుకునే ప్లెయిన్ చీరల నుంచి ఫంక్షన్లకు కట్టే హెవీ చీరల వరకు దేనిపైనైనా వేసుకోవచ్చు.
Image credits: pinterest
Telugu
చైనీస్ కాలర్ బ్లౌజ్ డిజైన్
ఇది స్లీవ్‌లెస్ చైనీస్ కాలర్ బ్లౌజ్. దీని ఫ్రంట్ డీప్ వి-షేప్‌లో, స్లీవ్‌లెస్ డిజైన్‌తో ఉంది. స్మార్ట్-క్యాజువల్ లుక్ కోసం ఈ బ్లౌజ్ బెస్ట్ ఛాయిస్.
Image credits: pinterest
Telugu
బ్లాక్ బ్లౌజ్ డిజైన్
డీప్ నెక్ తో వచ్చే బ్లాక్ బ్లౌజ్ డిజైన్ ఇది. కాంట్రాస్ట్ చీరను వేసకుంటే ఎంతో అందంగా ఉంటుంది.