చిలగడదుంపల్లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
వీటిలో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్లు కంటి కణాలను దెబ్బతినకుండా రక్షిస్తాయి.
చిలగడదుంపల్లో కరిగే, కరగని ఫైబర్ ఉంటుంది. ఇవి పేగుల్లోని మంచి బ్యాక్టీరియాకు మేలు చేస్తాయి.
విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉండే ఈ దుంపలు ఇన్ఫెక్షన్లతో పోరాడి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
వీటిలోని పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. సోడియం స్థాయిలను నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
చిలగడదుంపలకు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అందువల్ల ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.
పెరట్లో పెంచే మొక్కలకు బెస్ట్ ఎరువు ఇదే
Toe Rings: నెమలి డిజైన్ మెట్టెలు.. పాదాలకు ఎంత అందమో!
ప్రతిరోజూ ఉదయాన్నే మిరియాల నీరు తాగితే మీకే మంచిది
Hair Growth: కరివేపాకును ఇలా వాడితే జుట్టు ఒత్తుగా పెరిగేస్తుంది